కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

usp icon

Affordable

Premium

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle
background-illustration

కమర్షియల్ వెహికల్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

కమర్షియల్​ వెహికిల్​ థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అనేది వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించే ట్రక్కులు, స్కూల్​ బస్సులు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు తదితర కమర్షియల్​ వాహనాలకు అవసరమయ్యే ప్రత్యేకంగా రూపొందించబడిన పాలసీ. ఇది థర్డ్​ పార్టీ వాహనం, ఆస్తి, లేదా వ్యక్తికి సంభవించే డ్యామేజీల వల్ల మీకు కలిగే నష్టాల నుంచి సంరక్షిస్తుంది.

భారతదేశంలో, మోటార్​ వాహనాల చట్టం ప్రకారం, కనీసం థర్డ్​ పార్టీ కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ అయినా కలిగి ఉండటం తప్పనిసరి. ఉదాహరణకు, వాహనం నడుపుతున్నప్పుడు, మీ ట్రక్కు రోడ్డుపై వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొట్టి డ్యామేజీ కలిగించిందనుకోండి, ఈ సందర్భంలో డ్యామేజీ అయిన వాహనం వలన మీకు కలిగే నష్టాలను కవర్ ​చేస్తుంది. 

Read More

కమర్షియల్ వాహనాలకు డిజిట్ అందించే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఏమేం కవర్ అవుతాయి?

Personal damages to a third-party

Personal damages to a Third-party

థర్డ్ పార్టీకి అయ్యే వ్యక్తిగత గాయాలు మీ కమర్షియల్ వాహనం థర్డ్ పార్టీ వ్యక్తికి భౌతికమైన గాయాలు కలిగిస్తే, లేదా ఒకవేళ మరణం సంభవిస్తే, వారికి అయ్యే నష్టాలు, ఖర్చుల నుంచి మీ కమర్షియల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

Damages to a third-party property/vehicle

థర్డ్ పార్టీ ఆస్తి/వాహనానికి డ్యామేజీలు

ఒకవేళ మీ కమర్షియల్ వాహనం వల్ల వేరొకరి వాహనం, ఇల్లు లేదా ఆస్తి ధ్వంసం అయినట్లయితే, దానికి కలిగే డ్యామేజీలు, నష్టాలు కవర్ చేయబడతాయి. ఉదాహరణకు; మీ స్కూలు బస్సుల్లో ఒకటి ప్రమాదవశాత్తు ఒక ప్రాపర్టీ యొక్క గోడను డ్యామేజ్ చేసిందని అనుకోండి. ఈ సందర్భంలో డ్యామేజీలు మీ థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడతాయి.

Personal Accident Cover for Owner-Driver

ఓనర్-డ్రైవర్కు పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ఒకవేళ కమర్షియల్ వాహనం ప్రమాదానికి గురై డ్రైవర్ గాయపడటం/మరణానికి దారి తీసినట్లయితే, ఇది నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. బీమా నిబంధనల ప్రకారం ఈ కవర్ తప్పనిసరి కూడా.

Fire Cover as an Endorsement

ఎండార్స్మెంట్ లాగా ఫైర్ కవర్

మంటల వల్ల కలిగే ఏవైనా నష్టాలు లేదా డ్యామేజీల నుంచి మీ కమర్షియల్ వాహనాన్ని కవర్ చేసేందుకు మా ప్యాకేజీ పాలసీ కింద ఎండార్స్మెంట్ అయిన ఫైర్ కవర్ను కూడా ఎంచుకోవచ్చు. అయితే ఇది 20 టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే.

ఏమి కవర్ కావు?

మేము పారదర్శకతను నమ్ముతాం. అందుకే ఏమేం కవర్ చేయబడుతుందో మీకు తెలిసినప్పుడు, మీ థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్​ ఇన్సూరెన్స్​లో ఏది కవర్ చేయబడదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరు క్లెయిమ్ చేసినప్పుడు ఎలాంటి షాక్​లకు గురికారు. అటువంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

సొంత వాహనాలకు కలిగే డ్యామేజీలు

కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ దురదృష్టవశాత్తు మీ సొంత వాహనానికి అయ్యే ఎలాంటి డ్యామేజీలను కూడా కవర్ చేయదు, ఎందుకంటే ఇది థర్డ్ పార్టీలకు సంబంధించిన నిర్దిష్ట పాలసీ. 

మద్యం తాగి నడపడం లేదా చెల్లుబాటు కాని లైసెన్స్తో డ్రైవింగ్ చేయడం

క్లెయిమ్ సమయంలో, డ్రైవర్-ఓనర్ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మద్యం ప్రభావంతో బీమా చేయబడ్డ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నట్లుగా తేలితే, అప్పుడు క్లెయిమ్ ఆమోదించబడదు.

సరైన డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేయడం

ఒకవేళ మీరు లెర్నర్ లైసెన్స్​ను కలిగి ఉండి, ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సరైన డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే- అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మీ క్లెయిమ్ కవర్ చేయబడదు.

డిజిట్ అందించే కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కీలక ఫీచర్లు

కీలక ఫీచర్లు

డిజిట్ ప్రయోజనం

థర్డ్ పార్టీకి కలిగే పర్సనల్ డ్యామేజీలు

అపరిమిత లయబిలిటి

థర్డ్ పార్టీకి కలిగే ప్రాపర్టీ డ్యామేజీలు

7.5 లక్షల వరకు

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

₹330

ఫైర్ కవర్

ఎండార్స్మెంట్లాగా థర్డ్ పార్టీ పాలసీతో లభ్యం అవుతుంది (20 టన్నుల కంటే

అదనపు కవరేజ్

PA కవర్స్, లీగల్ లయబిలిటి కవర్, స్పెషల్ ఎక్స్క్లూజన్స్ మొదలైనవి

గూడ్స్ క్యారీయింగ్ వాహనాల యొక్క ప్రీమియం- ప్రైవేట్ క్యారియర్లు (3 వీలర్లు కాకుండా)

ఇంజిన్ సామర్థ్యం

ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి)

7500 కేజీల కన్నా మించనివి

₹16,049

7500 కేజీలకు మించినవి కానీ 12,000 కేజీలకు మించనివి

₹27,186

12,000 కేజీల కన్నా మించినవి మరియు 20,000 కేజీల కన్నా మించనివి

₹35,313

20,000 కేజీల కన్నా మించినవి మరియు 40,000 కేజీల కన్నా మించనివి

₹43,950

40,000 కేజీల కన్నా మించినవి

₹44,242

వ్యవసాయ ట్రాక్లర్లకు థర్డ్ పార్టీ ప్రీమియం

ఇంజిన్ సామర్థ్యం

ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి)

6HP వరకు

₹910

ఆటోరిక్షా మరియు ఈ-రిక్షాల థర్డ్ పార్టీ ప్రీమియం

సెగ్మెంట్

ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి)

ఆటోరిక్షా

₹2,539

ఈ-రిక్షా

₹1,648

బస్సుల కోసం థర్డ్ పార్టీ ప్రీమియం

సెగ్మెంట్

ప్రీమియం రేట్ ( జూన్ 1, 2022 నుండి అమల్లోకి )

విద్యాసంస్థల బస్సులు

₹12,192

విద్యాసంస్థల బస్సులు కానివి

₹14,343

థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి?

మీ బీమా కంపెనీని మార్చేటప్పుడు మీ మదిలో మెదలాల్సిన మొదటి ప్రశ్న ఇది. మంచిది, మీరు అలానే చేస్తున్నారు!

డిజిట్ క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డును చదవండి

మీ అవసరాలకు సరిపోయే కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

car-quarter-circle-chart

థర్డ్ పార్టీ

థర్డ్ పార్టీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ యొక్క అత్యంత సాధారణ రకాల్లో ఒకటి; దీనిలో థర్డ్ పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు, నష్టాలు మాత్రమే కవర్ చేయబడతాయి.

car-full-circle-chart

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాలు లేదా ప్రమాదాల వల్ల కలిగే నష్టాలతో సహా ఒక కమర్షియల్ వాహనానికి లేదా సంబంధిత ఓనర్-డ్రైవర్​కు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేసే ఒక విస్తృతమైన కమర్షియల్ వెహికల్ పాలసీ.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×

కమర్షియల్ వెహికల్స్ కొరకు థర్డ్ పార్టీ పాలసీ యొక్క ప్రయోజనాలు

కమర్షియల్ వెహికల్స్ కొరకు థర్డ్ పార్టీ పాలసీ యొక్క ప్రతికూలతలు

కవర్ చేయబడ్డ కమర్షియల్ వెహికల్స్ యొక్క రకం

కమర్షియల్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు