Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
Terms and conditions apply*
ఫైర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఫైర్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో మీకు తెలియదా?
అయితే చదవండి..
డిజిట్ అందించే ఫైర్ ఇన్సూరెన్స్ గొప్పదనం ఏంటి?
డిజిట్ ఫైర్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడుతాయి?
ఫైర్ కవర్ యాడ్-ఆన్ కవర్లతో కూడిన మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ అవుతాయంటే..
ఫైర్ ఇన్సూరెన్స్ రకాలు:
డిజిట్లో మేము అందించే ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ స్వతంత్ర పాలసీ కాదు. ఇది పూర్తి కవరేజీలో భాగం మాత్రమే. అగ్ని ప్రమాదాలు మరియు సహజ విపత్తుల వల్ల వల్ల వచ్చే ప్రతి నష్టాన్ని ఇది కవర్ చేస్తుందని దీనర్థం. మేము అందించే కొన్ని రకాల కవర్స్ కింద అందించబడ్డాయి.
ఆప్షన్ 1 |
ఆప్షన్ 2 |
ఆప్షన్ 3 |
మీ ఇల్లు లేదా బిజినెస్‌లో ఉన్న కంటెంట్స్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. |
మీ ఇంటిలో లేదా వ్యాపారంలో ఉన్న కంటెంట్స్ మరియు బిల్డింగ్‌ను కూడా కవర్ చేస్తుంది. |
కేవలం మీ బిల్డింగ్‌ను మాత్రమే కవర్ చేస్తుంది |
మా ఫైర్ ఇన్సూరెన్స్ ఆఫరింగ్‌లు
ఇంటికోసం ఫైర్ ఇన్సూరెన్స్- మా ఫైర్ ఇన్సూరెన్స్ అనేది మా హోమ్ ఇన్సూరెన్స్‌లో చేర్చబడిన ముఖ్యమైన కవరేజ్. కాబట్టి మీకు అపార్ట్‌మెంట్, విల్లా లేదా ఇండిపెండెంట్ బిల్డింగ్ ఉన్నా కానీ మా హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. కేవలం అగ్ని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాల నుంచి మాత్రమే కాకుండా అనుకోని పరిస్థితుల వల్ల సంభవించే తుఫానులు, పేలుళ్లు, వరదల వంటి వాటి వల్ల సంభవించే నష్టాల నుంచి కూడా కవర్ చేస్తుంది.
వ్యాపారం లేదా దుకాణం కోసం ఫైర్ ఇన్సూరెన్స్- మా ఫైర్ ఇన్సూరెన్స్ అనేది అన్ని రకాల బిజినెస్ మరియు షాప్ ఇన్సూరెన్స్‌లో కూడా చేర్చబడింది. ఇందులో చిన్న మరియు పెద్ద వ్యాపారాలు అన్ని రకాల దుకాణాలు, బొటిక్స్, ఆఫీస్ స్థలాలు, వంటివి కూడా కవర్ అవుతాయి. షాప్ ఇన్సూరెన్స్ అనేది కేవలం అగ్ని ప్రమాదాల వల్ల ఏర్పడే నష్టాలను మాత్రమే కాకుండా.. తుఫానులు, వరదలు, భూకంపాల వల్ల సంభవించే నష్టాలను కూడా కవర్ చేస్తుంది.
ఫైర్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?
మంటలు సాధరణమైనవి కాబట్టి ఆస్తిని కలిగి ఉన్న ఎవరైనా తమ ఇల్లు లేదా వ్యాపారం అగ్నిప్రమాదం కారణంగా సంభవించే నష్టాలు, డ్యామేజీల నుంచి కవర్ చేయబడిందని నిర్ధారించుకోవాలి.