Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
Terms and conditions apply*
బర్గ్లరీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
బర్గ్లరీ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో అర్థం కావడం లేదా?
పూర్తిగా చదవండి..
డిజిట్ అందించే బర్గ్లరీ ఇన్సూరెన్స్ గొప్పతనం ఏమిటి?
డిజిట్ అందించే బర్గ్లరీ ఇన్సూరెన్స్‌లో ఏం ఏం కవర్ అవుతాయి?
డిజిట్ అందించే బర్గ్లరీ ఇన్సూరెన్స్ పాలసీ కింది కవరేజీలను అందిస్తుంది.
నిరాకరణ – పాలసీ పీరియడ్‌లో పాలసీదారుడు పొందే మ్యాగ్జిమమ్ కవరేజీ అతను చేసిన సమ్ ఇన్సూర్డ్(బీమా మొత్తం) కు పరిమితం చేయబడింది.
బర్గ్లరీ ఇన్సూరెన్స్ రకాలు
డిజిట్ అందించే బర్గ్లరీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా మీ పూర్తి ప్రాపర్టీలను రక్షించుకోవచ్చు. డిజిట్ అందజేస్తున్న స్టాండర్డ్ ఫైర్ & స్పెషల్ పెరిల్స్ పాలసీలో దొంగతనాలు, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాల వలన కలిగే డ్యామేజెస్ కవర్ చేయబడతాయి. మేము అందించే కొన్ని రకాల కవరేజ్ టైప్స్..
ఆప్షన్ 1 |
ఆప్షన్ 2 |
ఆప్షన్ 3 |
మీ ఇల్లు లేదా ఆఫీసులో ఉన్న కంటెంట్స్ మాత్రమే కవర్ చేస్తుంది. |
మీ ఇల్లు లేదా ఆఫీసు బిల్డింగ్ మరియు అందులో ఉన్న కంటెంట్స్‌ను కవర్ చేస్తుంది. |
మీ ఇల్లు లేదా ఆఫీసు భవనం, కంటెంట్స్‌ను కవర్ చేస్తుంది. అంతే కాకుండా నగదు వంటి విలువైనవాటిని కూడా కవర్ చేస్తుంది. |
బర్గ్లరీ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసేది
మీ ఇంటికి బర్గ్లరీ ఇన్సూరెన్స్- నివాస భవనాలు, సొంత భవనాల్లో దొంగతనాలు జరగడం చాలా సాధారణం. భారతదేశంలో 70 శాతం దొంగతనాలు నివాస ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మీరు సొంతింట్లో ఉన్నా లేదా కమ్యూనిటీ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నా బర్గ్లరీ ఇన్సూరెన్స్ మీకు సరిగ్గా సూటవుతుంది.
మీ బిజినెస్, షాప్‌కు బర్గ్లరీ ఇన్సూరెన్స్- పనివేళలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి షాప్స్‌కు, ఆఫీసులకు తాళాలు వేసుకుని వెళ్లిపోతారు. మీ షాప్ ఎక్కడ ఉందనే దాని మీద ఆధారపడి దొంగతనం జరిగే రిస్క్ ఉంటుంది. మా కస్టమైజ్డ్ బర్గ్లరీ ఇన్సూరెన్స్ ద్వారా మీరు దొంగతనాల వలన జరిగే నష్టాల నుంచి కవర్ కావొచ్చు.
బర్గ్లరీ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?
దొంగతనాలను ఊహించడం చాలా కష్టం. ఇవి చాలా నష్టాలను కలగజేస్తాయి. షాప్ ఓనర్లు, హోమ్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ బర్గ్లరీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. అందులో ఉన్న కంటెంట్స్‌ను ప్రొటెక్ట్ చేసుకునేందుకు బర్గ్లరీ ఇన్సూరెన్స్ సరిగ్గా సూటవుతుంది.