బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చి చూడండి

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

అసలు టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు పోల్చి చూడాలి?

బైక్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు పోల్చి చూడాలి?

ఇన్సూరెన్స్ కంపెనీల విశ్వసనీయతను తెలుసుకోవడానికి..

మీరు పాలసీని తీసుకునే ముందు ఇన్సూరెన్స్​ కంపెనీల విశ్వసనీయతను చెక్​ చేయండి. ఇందుకోసం మీరు ప్రజల సమీక్షలను కూడా తనిఖీ చేయండి. అప్పడు మీకు ఉత్తమ సర్వీస్​ అందించే ఇన్సూరెన్స్​ కంపెనీ ఏదో తెలిసిపోతుంది. ఇక మీకు అప్పుడు మంచి ఇన్సూరెన్స్​  కంపెనీ ఏదో కనుక్కోవడం చాలా ఈజీగా ఉంటుంది.

మీ పాలసీ నిబంధనలను తెలుసుకోండి

మీరు సొంతంగా పాలసీ గురించి అర్థం చేసుకున్నపుడు ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. పాలసీలో కవర్​ అయ్యే విషయాలు, కవర్​ కాని విషయాల గురించి మీకు తెలిసినపుడు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. మీరు అనేక రకాల ఇన్సూరెన్స్​ పాలసీలను చదివినపుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

క్లెయిమ్​ ప్రాసెస్‌లో కంపాటబిలిటీ గురించి పూర్తిగా తెలుసుకోండి

క్లెయిమ్​ ప్రాసెస్​లో ఏ ఇన్సూరెన్స్​ కంపెనీలు ఉత్తమమో తెలుసుకునేందుకు వివిధ పాలసీలను పోల్చి చూడటం చాలా అవసరం. మీరు క్లెయిమ్​ చేసిన తర్వాత ఉండే విషయాలను గురించి కూడా ఈ రీసెర్చ్ మీకు తెలియజేస్తుంది. అప్పుడు మీకు నచ్చిన పాలసీని మీరు ఎంచుకోవచ్చు.

సరైన డీల్​ను కనుక్కోండి

భారతదేశంలో ఉన్న టాప్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు అందించే డీల్స్​ను మీరు చెక్​ చేయండి. ఏ పాలసీకి ఎంత ప్రీమియం ఉందో చూసి మీకు సరిగ్గా సరిపోయే పాలసీని తీసుకోండి. మీ డబ్బును ఆదా చేసుకోండి.

ఆఫర్లు, డిస్కౌంట్లు పొందండి

కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు తమ బైక్​ ఇన్సూరెన్స్​ ప్లాన్ల మీద పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు అందజేస్తున్నాయి. మీరు సరిగ్గా వెతకకుంటే ఆ పాలసీలను మిస్సయ్యే అవకాశం ఉంది. కావున పెద్ద మొత్తంలో డిస్కౌంట్ల కోసం సరిగ్గా తనిఖీ చేయండి.

ఆన్‌లైన్‌లో బైక్​ ఇన్సూరెన్స్‌ను పోల్చి చూసేటప్పుడు పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాలు

టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎలా పోల్చాలి?

ఆన్​లైన్​లో టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను పోల్చండి

ఆఫ్​లైన్​లో టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను పోల్చండి

మీకు సౌలభ్యంగా ఉండే మీ గదిలో కూర్చుని మీ ల్యాప్​టాప్​లో ఇన్సూరెన్స్​ వెబ్​సైట్లను చూస్తూ పోల్చడం మొదలుపెట్టండి.

తక్కువ మొత్తానికి మీకు పాలసీలు అందజేసే మీ ఏరియాలోని ఇన్సూరెన్స్​ బ్రోకర్​ను సంప్రదించండి.

మీ బైక్​ వివరాలను నింపి, మీరు కావాలనుకుంటున్న యాడ్​-ఆన్స్​ను ఎంచుకోండి. ఐడీవీని ఎంచుకోండి.

మీ ఏజెంట్​కు మీ బండికి సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వండి. అతడు మీకు సరిపడే పాలసీను సూచిస్తాడు.

కొత్త కంపెనీలు మీరు కోరుకున్న విధంగా పాలసీ వివరాలను మీకు అందిస్తాయి.

వివరాలు అతడికి ఇచ్చిన తర్వాత అతడు ఎంక్వైరీ చేసి వివిధ కంపెనీల నుంచి మీకు సరిపోయే పాలసీలను మీకు అందజేస్తాడు.

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చడం వలన ప్రయోజనాలు

సమయం ఆదా అవుతుంది

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చడం వలన మీ విలువైన సమయం చాలా ఆదా అవుతుంది. మీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవడం వలన ఆన్​లైన్​లో ఉచిత కోట్స్​ను పొందొచ్చు. ఇలా చేయడం వలన మీ సమయం ఆదా​ అవుతుంది.

సులభమైన పద్ధతి

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ ను పోల్చడం చాలా సులువు. మీ అవసరాలకు తగిన ఇన్సూరెన్స్​ను ఎంచుకోండి. ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో పోల్చడం వలన ఇది సాధ్యపడుతుంది. అంతేకాకుండా మీకు ఖాళీ సమయం ఉన్నపుడు కూడా చేయొచ్చు.

ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్

ఇన్సూరెన్స్​ పాలసీని ఎన్నుకునేందుకు మనకు వేర్వేరు రకాల కారణాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ వంటి సాధనాలతో మీ ప్రీమియాన్ని తగ్గించుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లను తనిఖీ చేసి మీకు మీరుగా ఏది సరైందో నిర్ణయం తీసుకోండి. మీరు కావాలనుకుంటే మీ ప్రీమియాన్ని రాత్రి 2 గంటలకు కూడా లెక్కించుకోవచ్చు.

సులభమైన, ఎవరి ప్రభావం లేకుండా నిర్ణయాలను తీసుకోవడం

ఇన్సూరెన్స్​ బ్రోకర్​ వద్దకు వెళ్లి పాలసీను పోల్చి చూసిన దానికంటే ఆన్​లైన్​లో పోల్చి చూడటం వలన మనకు ఎక్కువ రకాల ఆప్షన్స్​ దొరుకుతాయి. సరైన కవరేజ్​ ఉన్న పాలసీని ఎంచుకోవడం చాలా అవసరం. అందుకోసం ఇంటర్​నెట్​ అనేది చాలా బెస్ట్​ ప్లేస్. మీ పాలసీకి భిన్నమైన యాడ్​–ఆన్స్​ను జతచేసి ఎక్కువ కవరేజ్​ పొందండి.

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చి చూసేటప్పుడు పరిగణించాల్సిన విషయాలు

  • ఇన్సూరెన్స్​ కంపెనీల విశ్వసనీయత - మార్కెట్​లో చాలా రకాల ఇన్సూరెన్స్​ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి, మీరు పాలసీ తీసుకునే ముందు కొంత సమయం వెచ్చించి ఇన్సూరెన్స్​ కంపెనీ గురించి చెక్​ చేయడం చాలా అవసరం. కంపెనీ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియోను తనిఖీ చేసేందుకు మీరు ఆన్​లైన్​లో రివ్యూలు చూసే వీలుంటుంది.

  • మీరు ఎంత చెల్లిస్తారు - మీకు అందే కవరేజ్​ కోసం మీరు ఎంత ప్రీమియం చెల్లిస్తున్నారనేది ఒక సారి ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్లతో తనిఖీ చేయండి. మీరు అన్ని వివరాలు నింపి బటన్​ నొక్కగానే మీ ప్రీమియంకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. మీరు ఎంచుకున్న యాడ్–​ఆన్స్​కు ఎంత ఖర్చు అవుతుందో చూసుకోండి. వాటి వలన మీకు ఎంత ప్రయోజనం ఉంటుందో బేరీజు వేసుకోండి.
  • మీ అవసరాల గురించి స్పష్టత – మీ బైక్​ను సంరక్షించుకోవడం కోసం ఎలాంటి రకాల యాడ్​–ఆన్స్​ను తీసుకోవాలో పాలసీదారుడి​గా మీకు తెలుసు. ఈ అన్ని అవసరాలను కవర్​ చేసేందుకు సరిపోయే పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం సరైన యాడ్– ఆన్స్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • రెండు డిడక్టబుల్స్ – ఇదో జూదం వంటిది. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి రిస్కులను మీరు కవర్​ చేయాలని అనుకుంటున్నారో మీకు బాగా తెలుసు. కావున తక్కువ రిస్క్​ ఉందని మీరు భావించినపుడు పాలసీలో ఎక్కువ డిడక్టబుల్స్​ను ఎంచుకోవడం వలన మీ పాలసీ ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది.