ట్రాక్టర్​ ఇన్సూరెన్స్

usp icon

Affordable

Premium

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle
background-illustration

అసలు ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ అనేది ఒక రకమైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది మీ ట్రాక్టర్​ను అనుకోని విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, యాక్సిడెంట్లు, దొంగతనాల నుంచి కాపాడుతుంది.

ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ కేవలం థర్డ్​ పార్టీ డ్యామేజ్​ల​ను మాత్రమే కవర్​ చేస్తుంది. కాంప్రహెన్సివ్​ ట్రాక్టర్ ఇన్సూరెన్స్​ స్వంత​ డ్యామేజ్​లు, నష్టాల​ నుంచి మిమ్మల్ని, మీ బిజినెస్​ను కవర్​ చేస్తుంది. ఈ ఇన్సూరెన్స్​ మీకు మంచి కవరేజ్​ను అందిస్తుంది.

Read More

అసలు నేను ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ ఎందుకు కొనుగోలు చేయాలి?

డిజిట్ కమర్షియల్​ ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​నే ఎందుకు ఎంచుకోవాలి?

ఎందుకంటే మేము మా కస్టమర్లను VIP ల్లాగా చూసుకుంటాం. ఎలాగో తెలుసుకోండి..

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోవడం

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోవడం

మా దగ్గర మీరు మీ వాహనం ఐడీవీ (IDV)ని మీ ఇష్టం వచ్చిన విధంగా కస్టమైజ్​ చేసుకోవచ్చు!

24*7 సపోర్ట్​

24*7 సపోర్ట్​

జాతీయ సెలవుదినాల్లో కూడా 24*7 కాల్​ ఫెసిలిటీ ఉంటుంది.

సూపర్​ ఫాస్ట్​ క్లెయిమ్స్

స్మార్ట్​ఫోన్–ఎనేబుల్డ్​​ సెల్ఫ్​ ఇన్​స్పెక్షన్​ ప్రాసెస్​ నిమిషాల్లో పూర్తవుతుంది.

కమర్షియల్​ ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ అవుతాయి?

ప్రమాదాలు

ప్రమాదాలు

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ ట్రాక్టర్​కు జరిగే నష్టాలు లేదా డ్యామేజ్​లు

దొంగతనం

దొంగతనం

దొంగతనం జరిగి మీ ట్రాక్టర్​కు ఏదైనా డ్యామేజ్​ సంభవించినపుడు

ఫైర్

ఫైర్

దురదృష్టవశాత్తు ఏదైనా అగ్నిప్రమాదం సంభవించి మీ ట్రాక్టర్​కు డ్యామేజ్​ జరిగినపుడు

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు

వరదలు, భూకంపాలు, ఏవైనా ప్రకృతి విపత్తుల వల్ల మీ ట్రాక్టర్​కు నష్టం వాటిల్లినప్పుడు

పర్సనల్​ యాక్సిడెంట్

పర్సనల్​ యాక్సిడెంట్

ట్రాక్టర్​ ఓనర్​ లేదా డ్రైవర్​కు ఏవైనా శారీరక గాయాలైనా, మరణం సంభవించినా ఈ ఇన్సూరెన్స్​ కవర్​ చేస్తుంది.

థర్డ్​ పార్టీ నష్టాలు

థర్డ్​ పార్టీ నష్టాలు

ఇన్సూరెన్స్​ తీసుకున్న మీ ట్రాక్టర్​ వల్ల థర్డ్​ పార్టీ వ్యక్తికి కానీ, ఆస్తికి కానీ డ్యామేజ్​ జరిగినపుడు కవర్​ అవుతుంది.

వాహనాల టోయింగ్​ సమయంలో

వాహనాల టోయింగ్​ సమయంలో

మీ ట్రాక్టర్​ను టోయింగ్​ చేస్తున్న క్రమంలో ఏదైనా డ్యామేజ్​ జరిగితే ఈ ఇన్సూరెన్స్​ దానిని కూడా కవర్​ చేస్తుంది.

కవర్​ కానివి ఏంటి?

కమర్షియల్​ ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ పాలసీలో ఎటువంటి ప్రమాదాలు కవర్​ కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలు తెలుసుకుంటే మీరు క్లెయిమ్​ చేసుకునే సమయంలో ఎటువంటి గందరగోళం​ ఉండదు. అటువంటి కొన్ని సందర్భాలను కింద పేర్కొన్నాం.

థర్డ్​ పార్టీ పాలసీ హోల్డర్​కు సొంత డ్యామేజ్​ జరిగినపుడు

మీరు కేవలం మీ ట్రాక్టర్​కు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ మాత్రమే చేయించినపుడు, స్వంత డ్యామేజ్​లు​, నష్టాలు కవర్​ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా, లేదా సరైన లైసెన్స్​ లేకుండా నడిపినా

పై రెండు సందర్భాల్లోనూ వాహన ఇన్సూరెన్స్​ వర్తించదు. ట్రాక్టర్​ నడిపిన వ్యక్తికి సరైన లైసెన్స్​ లేదని నిరూపితమైనా, లేదా అతడు వాహనం నడుపుతున్న సమయంలో మద్యం సేవించి ఉన్నాడని తేలినా కానీ క్లెయిమ్​ అప్రూవ్​ కాదు.

స్వీయ నిర్లక్ష్యం

కావాలని నిర్లక్ష్యం వ్యవహరించినపుడు ఇన్సూరెన్స్​ కవర్​ కాదు. ఉదాహరణకు మీ నగరంలో భారీ వరదలు సంభవించినపుడు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ట్రాక్టర్​ను తీసుకొని వెళ్లినట్లయితే, అప్పుడు ఒకవేళ మీ ట్రాక్టర్​ వరద నీటిలో మునిగిపోతే దానికి ఇన్సూరెన్స్​ వర్తించదు.

పర్యవసాన డ్యామేజ్​లు

అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటి వలన ప్రత్యక్ష్యంగా డ్యామేజ్​లు సంభవించినపుడు

డిజిట్ అందించే కమర్షియల్​ ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ ప్రధాన ఫీచర్లు

ప్రధాన ఫీచర్లు

డిజిట్ ప్రయోజనం

క్లెయిమ్​ ప్రాసెస్

పేపర్​లెస్​ క్లెయిమ్స్

కస్టమర్​ సపోర్ట్

24x7 సపోర్ట్

అదనపు కవరేజ్

PA కవర్​, లీగల్​ లయబిలిటీ కవర్​, ప్రత్యేక మినహాయింపులు​ మొదలయినవి

థర్డ్​ పార్టీ డ్యామేజ్​లు​

పర్సనల్​ డ్యామేజ్​ల​కు అపరిమిత​ లయబిలిటీ, ప్రాపర్టీ /వెహికిల్​ డ్యామేజ్​లకు రూ. 7.5 లక్షల వరకు కవరేజ్

కమర్షియల్​ ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ ప్లాన్లలో రకాలు

మీ ట్రాక్టర్​ రకాన్ని బట్టి, మీరు ఇన్సూరెన్స్​ చేయించాలని అనుకుంటున్న ట్రాక్టర్ల సంఖ్యను బట్టి మేము మీకు రెండు రకాలైన ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ ప్లాన్లను ఆఫర్​ చేస్తున్నాం. అవి

లయబిలిటీ ఓన్లీ

స్టాండర్ట్​ ప్యాకేజ్

×

క్లెయిమ్​ చేయడం ఎలా?

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ ఎంత తొందరగా సెటిల్​ అవుతాయి?

ఇన్సూరెన్స్​ను తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్న గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ డిజిట్ లో ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవడం వలన మీరు చాలా నిశ్చింతగా ఉండవచ్చు.

Read Digit’s Claims Report Card

భారతదేశంలో ఆన్​లైన్​ ట్రాక్టర్​ ఇన్సూరెన్స్​ గురించి FAQs