బస్ ఇన్సూరెన్స్​

usp icon

Affordable

Premium

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle
background-illustration

బస్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

బస్ ఇన్సూరెన్స్ అనేది కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒక రకం. ఇది వాణిజ్యపరమైన (కమర్షియల్) వాహనాలను ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాల వల్ల కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి రక్షిస్తుంది. వీటిలో బేసిక్ ప్లాన్ కేవలం థర్డ్ పార్టీ లయబిలిటీలను (చట్టం ద్వారా తప్పనిసరి) మాత్రమే కవర్ చేస్తే, కాంప్రహెన్సివ్ పాలసీ సొంత డ్యామేజీలు, నష్టాలను కూడా కవర్ చేస్తుంది. ఈ రెండూ ఈ పాలసీ కింద కవర్ అవుతాయి.

కవర్ అయ్యే బస్ రకాలు:

  • స్కూల్ బస్సులు: స్కూల్​ లేదా కాలేజీల వంటి విద్యా సంస్థలలో భాగంగా ఉండే బస్సులు, ప్రధానంగా విద్యార్థుల రవాణా కొరకు ఉపయోగించే బస్సులను ఈ పాలసీ కింద కవర్ చేయవచ్చు.
  • పబ్లిక్ బస్సు‎లు: ప్రభుత్వ సొంత, నడుపుతున్న బస్సులు, నగరం లోపల ప్రయాణికులను రవాణా చేయడానికి లేదా ఒక నగరం నుంచి మరొక నగరానికి నడిపే బస్సులు కూడా ఈ పాలసీ కింద కవర్ అవుతాయి.
  • ప్రైవేట్ బస్సు‎లు: టూర్ బస్సులు లేదా తమ ఉద్యోగుల కోసం ఆఫీసులు ఉపయోగించే బస్సుల వంటి ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలోని బస్సులు కూడా ఈ పాలసీ కింద కవర్ అవుతాయి.
  • ప్రయాణికులను తీసుకెళ్లే ఇతర బస్సులు: ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసే ఉద్దేశంతో ఉపయోగించే అన్ని ఇతర రకాల వాణిజ్యపరమైన బస్సులు, వ్యాన్లు ఈ పాలసీ కింద కవర్ చేయబడతాయి.

Read More

బస్ ఇన్సూరెన్స్‎ని ఎందుకు కొనుగోలు చేయాలి?

డిజిట్ అందించే కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్‎నే ఎందుకు ఎంచుకోవాలి?

ఎందుకంటే, మేము మా కస్టమర్లను వీఐపీ (VIP) ల లాగా చూసుకుంటాం. అదెలాగో తెలుసుకోండి..

Customize your Vehicle IDV

మీ వాహన ఐడీవీని కస్టమైజ్ చేయండి

మాతో కలిసి మీరు, మీ వాహన ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన విధంగా మార్చుకోండి!

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 అందుబాటులో ఉండే సపోర్ట్

సూపర్–ఫాస్ట్ క్లెయిమ్​లు

నిమిషాల్లో పూర్తయ్యే స్మార్ట్ ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియ

కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

Accidents

ప్రమాదాలు

ప్రమాదంలో మీ బస్సుకు కలిగే డ్యామేజీలు, నష్టాలు.

Theft

దొంగతనం

మీ బస్సు దొంగతనానికి గురైనప్పుడు కలిగే డ్యామేజీలు లేదా నష్టాలు.

Fire

అగ్నిప్రమాదా

అనుకోకుండా వాటిల్లే అగ్నిప్రమాదాలు, మంటల వల్ల మీ బస్సుకు కలిగే డ్యామేజీలు లేదా నష్టాలు.

Natural Disasters

ప్రకృతి వైపరీత్యాలు

వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ బస్సుకు కలిగే డ్యామేజీ‎లు లేదా నష్టాలు.

Personal Accident

వ్యక్తిగత ప్రమాదాలు

బస్ యజమాని-డ్రైవర్​కు వ్యక్తిగతంగా అయ్యే గాయాలు/ మరణాన్ని కవర్ చేస్తుంది.

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బస్ వల్ల థర్డ్ పార్టీ వాహనానికి లేదా దాని ప్రయాణికులకు కలిగే డ్యామేజీలు, నష్టాలు. మీ బస్సు ప్రమాదం లేదా ఢీకొట్టడం వల్ల కలిగే నష్టాలు.

Towing Disabled Vehicles

టోయింగ్ డిజేబుల్డ్ వెహికల్స్

టోయింగ్ (లాక్కెళ్లే/తరలించే) సమయంలో మీ బస్సుకు కలిగే డ్యామేజీ‎లు.

ఏమేం కవర్ కావు?

కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఏ ఏ అంశాలకు కవరేజ్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో క్లెయిమ్​ సమయంలో ఏవేవి కవర్ కావో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి కొన్ని పరిస్థితులను ఇక్కడ పేర్కొన్నాం:

థర్డ్ పార్టీ పాలసీదారుడి​ సొంత డ్యామేజీ‎లు

థర్డ్ పార్టీ కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే ఉంటే, మీ బస్సుకు కలిగే సొంత డ్యామేజీలు,​ నష్టాలు కవర్ కావు.

తాగి నడపడం లేదా లైసెన్స్ లేకుండా నడపడం

క్లెయిమ్ సమయంలో డ్రైవర్-యజమానికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా లేదంటే మద్యం సేవించి నడిపినా కవర్ కాదు.d.

స్వీయ నిర్లక్ష్యం

యజమాని-డ్రైవర్ యొక్క స్వీయ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు. ఉదా: మీ ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు అది తెలిసి కూడా మీ వాహనాన్ని నడపడం వంటివి.

పర్యవసాన డ్యామేజీలు

ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం మొదలైన వాటి వల్ల ప్రత్యక్షంగా జరగని ఏదైనా డ్యామేజ్​.

డిజిట్ అందించే కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ కీలక ఫీచర్లు

కీలక ఫీచర్లు

డిజిట్ ప్రయోజనం

క్లెయిమ్ విధానం

పేపర్ లెస్ క్లెయిమ్

కస్టమర్ సపోర్ట్

24x7 సపోర్ట్

అదనపు కవరేజ్

పీఏ (PA) కవర్​లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు మొదలైనవి

థర్డ్ పార్టీకి అయ్యే డ్యామేజీలు

పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత బాధ్యత, ప్రాపర్టీ/వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు

కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో రకాలు

ఇన్సూరెన్స్ చేయాల్సిన మీ బస్సు లేదా బస్సుల ఫ్లీట్ రకం ఆధారంగా, మేము ప్రధానంగా ఎంచుకోవడానికి రెండు రకాల ప్లాన్లను అందిస్తున్నాం.

లయబిలిటీ ఓన్లీ

స్టాండర్డ్ ప్యాకేజ్

×

ఎలా క్లెయిమ్​ చేసుకోవాలి?

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​లు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి?

మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. గుడ్​, మీరు బాగా ఆలోచిస్తున్నారు!

డిజిట్​ క్లెయిమ్​ల రిపోర్టు కార్డును చదవండి

భారతదేశంలో కమర్షియల్ బస్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

భారతదేశంలో ఆన్​లైన్​లో బస్ ఇన్సూరెన్స్ పొందడానికి సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)