ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్

9000+ Cashless
Network Garages
96% Claim
Settlement (FY23-24)
24*7 Claims
Support
Click here for new car
I agree to the Terms & Conditions
9000+ Cashless
Network Garages
96% Claim
Settlement (FY23-24)
24*7 Claims
Support
Click here for new car
I agree to the Terms & Conditions
థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్, దీనిని థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఏదైనా థర్డ్ పార్టీ వాహనం, వ్యక్తి లేదా ప్రాపర్టీకి నష్టం లేదా డ్యామేజ్ జరిగినట్లయితే మిమ్మల్ని ఇది కవర్ చేస్తుంది. దురదృష్టవశాత్తు, ఇది మీ స్వంత వాహన డ్యామేజ్లను మాత్రం కవర్ చేయదు.
భారతదేశంలో మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది లేకుంటే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. మీ కారు ఏదైనా థర్డ్ పార్టీ వాహనం, వ్యక్తి లేదా ప్రాపర్టీకి డ్యామేజ్ కలిగించినట్లైతే తలెత్తే నష్టాల నుంచి కూడా ఇది మీ జేబును సంరక్షిస్తుంది.
ఉదాహరణకు, ఒకవేళ మీరు అనుకోకుండా మరో కారు హెడ్లైట్లను డ్యామేజ్ చేసినట్లయితే, దీని వల్ల థర్డ్ పార్టీకి కలిగే నష్టాలకు మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.
కార్ ఇన్సూరెన్స్ లను పోల్చడం గురించి మరింత తెలుసుకోండి
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ లా కాకుండా, థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ మీ ఇంజన్ సీసీపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీమియంలను ఐఆర్డీఏఐ (IRDAI) ముందే నిర్ణయిస్తుంది.
ప్రైవేట్ కార్ల ఇంజన్ కెపాసిటీ |
ప్రీమియం రేటు |
1000ccని మించకపోతే |
₹2,072 |
1000ccని మించినవి కానీ 1500cc కన్నా తక్కువ |
₹3,221 |
1500cc కన్నా మించినవి |
₹7,890 |
మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ కావనే విషయం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఏమేం కవర్ కావో ముందే తెలిస్తే క్లెయిమ్ చేసుకునే సమయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొన్ని పరిస్థితులు:
ప్రధాన ఫీచర్లు |
డిజిట్ ప్రయోజనం |
ప్రీమియం |
₹2072/- నుంచి ప్రారంభం |
కొనుగోలు విధానం |
స్మార్ట్ ఫోన్ ఆధారిత ప్రక్రియ. కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుంది. |
క్లెయిమ్ సెటిల్మెంట్లు |
ప్రైవేట్ కార్లకు 96% క్లెయిమ్‌లు సెటిల్ చేయబడ్డాయి. |
థర్డ్ పార్టీకి పర్సనల్ డ్యామేజ్‌లు |
అన్‌లిమిటెడ్ లయబిలిటీ |
థర్డ్ పార్టీకి ప్రాపర్టీ డ్యామేజ్‌లు |
7.5 లక్షల వరకు |
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
15 లక్షల వరకు |
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ప్రీమియం |
₹220/- |
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. గుడ్, బాగా ఆలోచిస్తున్నారు!
డిజిట్ క్లెయిమ్ రిపోర్ట్ కార్డ్‌ను చదవండి
ప్రమాదం వల్ల స్వంత కారుకు జరిగే డ్యామేజ్‌లు/నష్టాలు |
×
|
✔
|
అగ్నిప్రమాదం వల్ల స్వంత కారుకు కలిగే డ్యామేజ్‌లు/నష్టాలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం వల్ల స్వంత కారుకు సంభవించే డ్యామేజ్‌లు/నష్టాలు |
×
|
✔
|
థర్డ్–పార్టీ వాహనానికి జరిగే డ్యామేజ్‌లు |
✔
|
✔
|
థర్డ్–పార్టీ ప్రాపర్టీకి కలిగే డ్యామేజ్‌లు |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్–పార్టీ వ్యక్తి అయ్యే గాయాలు/ మరణం |
✔
|
✔
|
మీ కారు దొంగతనం జరిగినప్పుడు |
×
|
✔
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్ |
×
|
✔
|
కస్టమైజ్డ్ యాడ్-ఆన్స్‌తో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ల మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి
భారతదేశంలోని కొన్ని ప్రముఖ మోడళ్లకు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్
భారతదేశంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్లకు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్