నిస్సాన్ కార్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ అనేది డిసెంబరు 1933 లో స్థాపించబడిన జపనీస్ బహుళజాతి ఆటోమొబైల్ తయారీ సంస్థ. 2013లో ప్రపంచంలోని ఆరవ-అతిపెద్ద వాహన తయారీదారుగా అవతరించింది, ఇది ఏప్రిల్ 2018 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) యొక్క అతిపెద్ద తయారీదారుగా అవతరించింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3,20,000 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్-ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది.
ఈ తయారీ సంస్థ యొక్క భారతీయ అనుబంధ సంస్థ, నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2005 లో స్థాపించబడింది. ఇది హ్యాచ్‌బ్యాక్, MUV, SUVలు మరియు సెడాన్ల శ్రేణి కారణంగా భారతీయ కొనుగోలుదారులలో శాశ్వతంగా ప్రియమైన కార్ల తయారీ కంపెనీగా మారింది.
అంతే కాకుండా, ఈ కంపెనీకి నిస్సాన్ మరియు డాట్సన్ అనే రెండు బ్రాండ్ల పోర్ట్‌ఫోలియో ఉంది. నిస్సాన్ కిక్స్, నిస్సాన్ మాగ్నైట్, డాట్సన్ గో, డాట్సన్ గో+ మరియు డాట్సన్ రెడి-గో వంటి కొన్ని ఇటీవలి మోడల్‌లు భారతీయ కమ్యూటర్ మార్కెట్లో ప్రారంభించబడ్డాయి.
నిస్సాన్ యొక్క ఇటీవలి నివేదికల ప్రకారం, ఇది భారతదేశం అంతటా ఏప్రిల్-డిసెంబర్ 2021లో దాదాపు 27,000 యూనిట్లను విక్రయించింది. మీరు నిస్సాన్ కారు యజమాని అయితే లేదా రాబోయే సంవత్సరంలో కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ప్రమాద సమయంలో దీనివల్ల సంభవించే డ్యామేజిలు మరియు నష్టాల గురించి మీరు తెలుసుకోవాలి. అటువంటి నష్టాలను రిపేర్ చేయడం కోసం మీకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మరియు మీ ఆర్థిక భారం పెరుగుతుంది.
అయితే, మీరు ఒక ప్రసిద్ధ ఇన్సూరెన్స్ సంస్థ నుండి నిస్సాన్ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు మరియు అటువంటి ఖర్చులకు కవరేజీని పొందవచ్చు.
భారతదేశంలోని బీమా కంపెనీలు మీ నిస్సాన్ కారు కోసం థర్డ్-పార్టీ మరియు సమగ్ర బీమా పాలసీలను అందిస్తాయి.
మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, థర్డ్-పార్టీ బాధ్యతలతో పాటు ట్రాఫిక్ పెనాల్టీలను నివారించడానికి నిస్సాన్ కార్లకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ను పొందడం తప్పనిసరి. అయినప్పటికీ, సొంత కారు మరియు థర్డ్-పార్టీ నష్టాలను కవర్ చేసే ఒక సంపూర్ణమైన, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఆచరణాత్మకమైనది.
ఈ విషయంలో, మీరు నిస్సాన్ కార్ ఇన్సూరెన్స్ ను ఆన్లైన్లో పొందేందుకు డిజిట్ వంటి ఇన్సూరెన్స్ సంస్థలను ఎంచుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ సులభమైన క్లయిమ్ ప్రాసెస్, నెట్వర్క్ గ్యారేజీల శ్రేణి, నగదు రహిత మరమ్మతులు మరియు మరిన్ని వంటి అనేక ప్రయోజనాలను అందిస్తారు. అదనంగా, వీరు ఆర్థిక బాధ్యతను తగ్గించడంలో సహాయపడే నిస్సాన్ కారు ఇన్సూరెన్స్ ను సరసమైన ధరలో అందిస్తుంది.
కాబట్టి, నిస్సాన్ కోసం కారు ఇన్సూరెన్స్ ను పొందే ముందు, మీరు డిజిట్‌ని పరిగణించి, మీ ప్రయోజనాలను పెంచుకోవచ్చు.
మీ కారు ఇన్సూరెన్స్ పాలసీలో ఏది కవర్ చేయబడదని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం, తద్వారా మీరు క్లయిమ్ చేసినప్పుడు ఎలాంటి ఆశ్చర్యాలు ఉండవు. అటువంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:
మేము మా కస్టమర్లను VIPల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి...
ప్రమాదం కారణంగా సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
థర్డ్-పార్టీ వాహనానికి డ్యామేజీలు |
✔
|
✔
|
థర్డ్-పార్టీ ఆస్తికి డ్యామేజీలు |
✔
|
✔
|
వ్యక్తిగత ప్రమాద కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం |
✔
|
✔
|
మీ కార్ దొంగతనం |
×
|
✔
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ ఐడివి (IDV)ని అనుకూలీకరించండి |
×
|
✔
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రెహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క డ్యామేజీలను షూట్ చేయండి.
మీరు మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం సరియైనదే!
డిజిట్ క్లయిమ్స్ రిపోర్ట్ కార్డ్ ని చదవండి
నిస్సాన్ జపాన్ నుండి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమేకర్. బ్రాండ్ స్థిరమైన ఆవిష్కరణలు, అత్యాధునిక డిజైన్లు మరియు వినూత్న సాంకేతికతతో తన ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుంది. భారతదేశంలో, నిస్సాన్ 2005 సంవత్సరంలో నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్రింద తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ బ్రాండ్ నిస్సాన్ 370Z వంటి ఆకట్టుకునే స్పోర్ట్స్ కార్ల నుండి మధ్యతరహా లగ్జరీ కార్లు నిస్సాన్ టీనాను అందించింది. ఇవి కాకుండా, నిస్సాన్ ఇండియా నిస్సాన్ సన్నీ, నిస్సాన్ మైక్రా మరియు నిస్సాన్ ఎవాలియా వంటి సరసమైన కార్లను అందించింది.
ఈ బ్రాండ్ తయారీ యూనిట్లలో ఒకటి చెన్నైలో ఉంది, మరికొన్ని చెన్నై శివార్లలో ఒరగడమ్లో ఉన్నాయి. ఈ ఇండో-జపనీస్ కంపెనీ చిన్నదైన కూడా ఆకర్షణీయమైన హ్యాచ్‌బ్యాక్ నిస్సాన్ మైక్రా నుండి విశాలమైన సెడాన్ సన్నీ వరకు మోడల్లను పరిచయం చేసింది. మీరు నిస్సాన్ నుండి రూ.5.25 లక్షల ధర నుండి సరసమైన మరియు సౌకర్యవంతమైన కార్లను పొందవచ్చు. నిస్సాన్ నుండి అత్యధిక ధర కలిగిన కారు GTR విలువ రూ.2.12 కోట్లు.
అన్ని మోడళ్లలో, నిస్సాన్ మైక్రా 2010లో "కార్ ఇండియా స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు"ని కైవసం చేసుకుంది. అయితే నిస్సాన్ టెర్రానో పనితీరు, స్టైల్ మరియు కంఫర్ట్‌లో 5-స్టార్ రేటింగ్లను పొందింది. ఇది భారతదేశం యొక్క అత్యంత ఆకర్షణీయమైన ఎస్యూవీ.
మధ్య-శ్రేణి విభాగంలో, నిస్సాన్ నుండి వచ్చే అన్ని కార్లు సరసమైనవి. మీరు పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్‌ని ఎంచుకోవచ్చు. సర్వీస్ ఖర్చు కూడా బడ్జెట్లోనే వస్తుంది. అయినప్పటికీ, కారు ఇన్సూరెన్స్ కలిగి ఉండటం దాని స్వంత లాభాలను కలిగి ఉంటుంది. కార్ ఇన్సూరెన్స్ అనేది మీరు తప్పనిసరిగా మీతో ఎల్లవేళలా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్. అది మీ వద్ద లేకుంటే, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
మీరు నిస్సాన్ కార్లను కొనడానికి గల కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
నిస్సాన్ కార్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడం ఈ క్రింది కారణాల వల్ల ముఖ్యం:
వేరు వేరు కారణాల వల్ల ప్రీమియం భిన్నంగా ఉంటుంది.
నిస్సందేహంగా అధిక-నాణ్యత తో కూడిన సేవ: డిజిట్ ఇన్సూరెన్స్ మీ కోసం అన్నింటినీ సులభతరం చేసింది - పాలసీని కొనుగోలు చేయడం నుండి క్లయిమ్ చేయడం వరకు, ప్రతిదీ ఆన్లైన్లో ఉంది.సేవలను అందించడానికి, వారు మరమ్మతు గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌ను సృష్టించారు.
Car Insurance for other Nissan models