కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

కియా సోనెట్ ఇన్సూరెన్స్: ఆన్‌లైన్ లో కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేయండి

కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కియా కంపెనీ అనుబంధ సంస్థ. 2017 నుంచి ఇండియన్ ఆటోమార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి అమ్మకాలు జరుపుతోంది. కియా సోనెట్ కార్ అనేది విపణిలోకి ప్రవేశించిన 2020 నుంచి ఇప్పటి వరకు 38,000 యూనిట్ల పై చిలుకు అమ్మకాలు జరిగాయి. దీంతో సోనెట్ అనేది ఇండియన్ కార్ మోడల్స్ లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. ప్రతి కార్ యజమాని కనీసం చెల్లుబాటయ్యే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండాలి. అంతే కాకుండా మీరు కియా సోనెట్ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. దీని ద్వారా కేవలం థర్డ్ పార్టీ డ్యామేజెస్ కాకుండా మీ సొంత కారుకు జరిగిన డ్యామేజెస్ కూడా కవర్ చేయబడతాయి.

ఈ ప్రయోజనాలను పొందేందుకు మీరు డిజిట్ వంటి నమ్మకమైన బీమా ప్రొవైడర్ నుంచి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి.

కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర

రిజిస్ట్రేషన్ డేట్ ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీ)
ఆగస్టు-2020 7,974

**డిస్‌క్లెయిమర్ (నిరాకరణ) ప్రీమియం లెక్కింపు అనేది కియా సోనెట్ G1.0 T 7DCT GTX ప్లస్ BSVI 998.0కి చేయబడింది. ఇందులో GST మినహాయించబడింది.

సిటీ- బెంగళూరు, వెహికిల్ రిజిస్ట్రేషన్ మంత్ - నవంబర్, NCB – 50శాతం, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు & IDV- అందుబాటులో ఉన్న తక్కువ. ప్రీమియం లెక్కింపు అనేది సెప్టెంబర్ 2021లో చేయబడింది. మీ వాహన వివరాలు ఎంటర్ చేసి ఫైనల్ ప్రీమియం పొందండి.

కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ లో ఏం కవర్ అవుతాయి

డిజిట్ నుంచి కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ను ఎందుకు కొనుగోలు చేయాలి?

కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం వలన సొంత కారుకు జరిగిన డ్యామేజెస్/లాసెస్

×

అగ్ని వలన సొంత కారుకు జరిగిన డ్యామేజెస్/లాసెస్

×

ప్రకృతి విపత్తుల వలన సొంత కారుకు జరిగిన డ్యామేజెస్/లాసెస్

×

థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన డ్యామేజెస్

×

థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన డ్యామేజ్

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ పర్సన్ ఇంజూరీ లేదా మరణం

×

మీ కారు దొంగతనానికి గురైతే

×

డోర్ స్టెప్ పికప్&డ్రాప్

×

నచ్చిన విధంగా IDVని మార్చుకోండి

×

నచ్చిన యాడ్ ఆన్స్‌తో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య మరిన్ని తేడాలు తెలుసుకోండి

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేసిన తర్వాత క్లెయిమ్స్ కోసం మా వద్ద 3 స్టెప్ డిజిటల్ ప్రాసెస్ అందుబాటులో ఉంది. ఈ పద్ధతి మిమ్మల్ని టెన్షన్ ఫ్రీగా ఉంచుతుంది.

స్టెప్ 1

కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు

స్టెప్ 2

సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.

స్టెప్ 3

మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.

డిజిట్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు మీ మెదడులోకి ఇదే తొలి ప్రశ్న రావాలి. మీరు అదే చేస్తున్నారు. డిజిట్ యొక్క క్లెయిమ్ రిపోర్ట్ కార్డ్ చదవండి

డిజిట్ అందించే కియా సోనెట్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి గల కారణాలు

కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ధర మాత్రమే కాకుండా.. మీరు పాలసీని తీసుకునే ముందు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. డిజిట్ లెక్కలేనన్ని అదనపు ప్రయోజనాలను మీకు అందిస్తుంది. ఇది కియా కార్ యజమానులకు మంచి ఎంపికగా ఉంది.

  • సులభమైన ఆన్‌లైన్ పద్ధతి - డిజిట్ ఇన్సూరెన్స్ మీ కియా సోనెట్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం మరియు క్లెయిమ్ చేయడాన్ని సులభతరం చేసింది. మీరు మీకు నచ్చిన పాలసీని ఎంచుకుని మీ స్మార్ట్ ఫోన్ నుంచి పత్రాలను అప్‌లోడ్ చేయొచ్చు.
  • ఇన్సూరెన్స్ పాలసీ ఆప్షన్స్ - డిజిట్ మీకు కాంప్రహెన్సివ్ పాలసీతో పాటు థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీని కూడా పూర్తి సమాచారంతో అందిస్తుంది. మీరు మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు.
  • మీకు నచ్చిన విధంగా IDVని మార్చుకునే సదుపాయం - కియా సోనెట్ కార్ల వంటి IDVని మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకునే విధంగా డిజిట్ అవకాశం కల్పిస్తోంది. ఉదాహరణకు మీరు తక్కువ IDVని ఎంచుకుంటే దానికి అనుగుణంగా మీ ప్రీమియం తగ్గుతుంది. కానీ మీరు ఇన్సూరెన్స్ చేసిన కారు దొంగిలించబడినపుడు, లేదా పెద్ద నష్టం సంభవించినపుడు తక్కువ IDV మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అందుకోసమే డిజిట్ అందిస్తున్న IDV కస్టమైజేషన్ ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన IDV ని సెట్ చేసుకోండి.
  • యాడ్ ఆన్ పాలసీలు - డిజిట్ మీకు అనేక రకాల యాడ్ ఆన్ పాలసీలను అందిస్తుంది.
    • రిటర్న్-టూ-ఇన్వాయిస్ కవర్
    • జీరో-డెప్రిసియేషన్ కవర్
    • కన్స్యూమబుల్ కవర్
    • టైర్ ప్రొటెక్షన్ కవర్
    • ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్
    • పాసింజర్ కవర్
  • జీరో హిడెన్ కాస్ట్ - మీరు వెబ్సైట్ ద్వారా బ్రౌజ్ చేసినపుడు డిజిట్ క్లారిటీని ఇస్తుంది. మీరు దేనినైతే ఎంచుకుంటారో దానికే చెల్లిస్తారు. మీరు చెల్లించిన దానికి మీరు కవర్ పొందుతారు.
  • ఇన్‌స్టాంట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ - డిజిట్ అందించే ఇన్‌స్టాంట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ తో మీరు క్లెయిమ్ సెటిల్‌మెంట్స్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్స్ఫెక్షన్ ద్వారా సెకన్లలో ఇది పూర్తవుతుంది.
  • సుపీరియర్ కస్టమర్ కేర్ సర్వీస్ - డిజిట్ అందించే 24x7 కస్టమర్ కేర్ సర్వీస్ మీ కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేస్తుంది.
  • విస్తృతమైన నెట్వర్క్ గ్యారేజెస్ - డిజిట్ ద్వారా మీకు ఇండియా వ్యాప్తంగా 6000 కంటే ఎక్కువ గ్యారేజీల్లో క్యాష్‌లెస్ రిపేర్లు లభిస్తాయి. మీ కియా సోనెట్ కారును ఎక్కడైనా రిపేర్ చేయించుకోవచ్చు.
  • పికప్ మరియు డ్రాప్ ఫెసిలిటీ - మీ వాహనం రోడ్ సైడ్ ప్రమాదాలకు గురైతే డిజిట్ గ్యారేజ్ రిపేర్ల కోసం మీకు డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సౌకర్యాన్ని అందిస్తుంది.

డిజిట్ ద్వారా హయ్యర్ డిడక్టబుల్స్ ఎంచుకోవడం ద్వారా మరియు చిన్న క్లెయిమ్స్ ను నివారించడం ద్వారా మీరు మీ కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవచ్చు.

దీనిపై మరింత స్పష్టతను పొందేందుకు డిజిట్ వంటి నమ్మకమైన బీమా ప్రొవైడర్ ను సంప్రదించండి.

కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

ఒక నష్టం వచ్చిన తర్వాత సరిచేసుకునే బదులు నష్టం రాకుండా చర్యలు తీసుకోవడం ఉత్తమం. అదే విధంగా కియా సోనెట్ కారుకు డ్యామేజెస్ అయిన తర్వాత పెట్టే ఖర్చుల కంటే కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ఖరీదు చాలా తక్కువ.

  • జరిమానాల నుంచి రక్షిస్తుంది - మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మీరు డ్రైవింగ్ చేసేటపుడు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండాలి. లేకపోతే మీరు మొదటి సారి చేసిన నేరానికి రూ. 2,000 మరియు రెండో సారి చేసినపుడు రూ. 4,000 జరిమానా పడుతుంది.
  • సొంత డ్యామేజెస్ నుంచి రక్షిస్తుంది - అగ్ని ప్రమాదం, దొంగతనం, వరదలు వంటి ఘటనలు సంభవించినపుడు మీ కారు మరీ ఘోరంగా డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉండవచ్చు. కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఈ డ్యామేజెస్ నుంచి రక్షిస్తుంది.
  • థర్డ్ పార్టీ డ్యామేజ్ ప్రొటెక్షన్ - మీరు మీ కియా సోనెట్ కారుతో అనుకోకుండా, ప్రమాదవశాత్తు థర్డ్ పార్టీ ఆస్తులు, వ్యక్తులు, వాహనాలను ఢీ కొట్టినట్లయితే… వారికి సంభవించిన నష్టాలకు మీరు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీకు థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే అది నష్టాలను కవర్ చేస్తుంది. కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ తో మీరు చిక్కులను గురించి మర్చిపోవచ్చు.
  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్ - IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రకారం కియా సోనెట్ కారు ఓనర్స్ కానీ ఇతర కారు ఓనర్స్ కానీ థర్డ్ పార్టీ లేదా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ను తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఒక వేళ వాహన యజమాని లేదా డ్రైవర్ కు ప్రమాదం వలన వైకల్యం సంభవించినా లేదా వారు మరణించినా సంభవించే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.
  • నో క్లెయిమ్ బోనస్ బెనిఫిట్స్ - రెన్యూవల్ సమయంలో ప్రీమియం తగ్గించేందుకు అనేక బీమా కంపెనీలు ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి డిస్కౌంట్ ను అందజేస్తాయి. ఈ విధంగా కారు ఓనర్లు తమ కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా బోనస్ ఎంజాయ్ చేయొచ్చు.

ఈ ప్రయోజనాలను పొందేందుకు ఇప్పుడే కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోండి. భవిష్యత్ ఖర్చులను నివారించండి.

కొత్త కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి లేదా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయడానికి డిజిట్ అనేది నమ్మదగిన ఎంపిక.

కియా సోనెట్ గురించి మరింత తెలుసుకోండి

కియా సోనెట్ అనేది రెండు వేరియంట్లలో వస్తుంది. అవి టెక్ లైన్ మరియు GT లైన్. ఇది పది కలర్స్‌లో లభ్యం అవుతోంది. ఈ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి కాబట్టే ఇది విశేష ప్రజాదరణను సొంతం చేసుకుంటుంది. కారులో ఉన్న కొన్ని ఫీచర్లు..

  • కియా సోనెట్ అనేది మూడు ఇంజిన్ వేరియంట్స్ కలిగి ఉంటుంది. 1.5 CRDi డీజిల్, G1.0 T-GDi పెట్రోల్ మరియు స్మార్ట్ స్ట్రీమ్ G1.2 పెట్రోల్.
  • ఇది 26.03 సెం.మీ (10.25”) టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈజీగా యాక్సెస్ చేసేందుకు 10.67సెం.మీ (4.2”) కలర్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది.
  • అధునాతన EVO టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉండడానికి కియా సోనెట్ 58 రకాల స్మార్ట్ వేస్ అందజేస్తుంది.
  • ఇది బోస్ ప్రీమియం 7 స్పీకర్ సిస్టమ్ తో వస్తుంది. అలాగే ఇందులో LED సౌండ్ మూడ్ లైట్స్ కూడా ఉంటాయి.
  • కియా సోనెట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెషర్ మానిటర్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.

కియా కార్లలో అధునాత భద్రతా ఫీచర్లు అనేకం ఉన్నప్పటికీ అనుకోని సందర్భాల్లో అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖర్చులను కవర్ చేస్తుంది. మీకు ఆర్థికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది.

కావున నమ్మదగిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఉత్తమం.

కియా సోనెట్ వేరియంట్స్ మరియు ఎక్స్ షోరూం ధర

వేరియంట్స్ ఎక్స్ షోరూం ధర(నగరాన్ని బట్టి మారొచ్చు)
సోనెట్ 1.2 THE రూ. 6.89 లక్షలు
సోనెట్ 1.2 HTK రూ. 7.89 లక్షలు
సోనెట్ 1.5 HTE డీజిల్ రూ. 8.55 లక్షలు
సోనెట్ 1.2 HTK ప్లస్ రూ. 8.75 లక్షలు
సోనెట్ 1.5 HTK డీజిల్ రూ. 9.49 లక్షలు
సోనెట్ HTK ప్లస్ టర్బో IMT రూ. 9.89 లక్షలు
సోనెట్ 1.5 HTK ప్లస్ డీజిల్ రూ. 9.99 లక్షలు
సోనెట్ HTX టర్బో IMT రూ. 10.39 లక్షలు
సోనెట్ 1.5 HTX డీజిల్ రూ. 10.69 లక్షలు
సోనెట్ HTX DCT రూ. 11.09 లక్షలు
సోనెట్ 1.5 HTX డీజిల్ AT రూ. 11.49 లక్షలు
సోనెట్ HTX ప్లస్ టర్బో iMT రూ. 11.85 లక్షలు
సోనెట్ HTX ప్లస్ టర్బో iMT DT రూ. 11.95 లక్షలు
సోనెట్ 1.5 HTX ప్లస్ డీజిల్ రూ. 12.19 లక్షలు
సోనెట్ 1.5 HTX ప్లస్ డీజిల్ DT రూ. 12.29 లక్షలు
సోనెట్ GTX ప్లస్ టర్బో IMT రూ. 12.29 లక్షలు
సోనెట్ GTX ప్లస్ టర్బో iMT DT రూ. 12.39 లక్షలు
సోనెట్ 1.5 GTX ప్లస్ డీజిల్ రూ. 12.65 లక్షలు
సోనెట్ 1.5 GTX ప్లస్ డీజిల్ DT రూ. 12.75 లక్షలు
సోనెట్ GTX ప్లస్ టర్బో DCT రూ. 12.99 లక్షలు

ఇండియాలో కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

నా కియా సోనెట్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఏదైనా అదనపు కవరేజ్ పొందగలనా?

డిజిట్ కంపెనీ అనేక యాడ్ ఆన్స్‌ను అందజేస్తుంది. కార్ ఇన్సూరెన్స్ తో పాటు వీటిని కూడా ఎంచుకోవచ్చు. కన్స్యూమబుల్ కవర్, ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్, టైర్ ప్రొటెక్ట్ కవర్, జీరో డెప్రిసియేషన్ కవర్ వంటివి కొన్ని రకాల యాడ్ ఆన్స్.

కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ కు మీరు ఎంత డిడక్టబుల్ భరించాలి?

IRDAI మార్గదర్శకాల ప్రకారం.. కియా సోనెట్ ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ 1500cc కింద పడిపోతుంది. కావున మీరు తప్పనిసరిగా రూ. 1,000ని డిడక్టబుల్ గా భరించాలి.