కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కియా కంపెనీ అనుబంధ సంస్థ. 2017 నుంచి ఇండియన్ ఆటోమార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి అమ్మకాలు జరుపుతోంది. కియా సోనెట్ కార్ అనేది విపణిలోకి ప్రవేశించిన 2020 నుంచి ఇప్పటి వరకు 38,000 యూనిట్ల పై చిలుకు అమ్మకాలు జరిగాయి. దీంతో సోనెట్ అనేది ఇండియన్ కార్ మోడల్స్ లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. ప్రతి కార్ యజమాని కనీసం చెల్లుబాటయ్యే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండాలి. అంతే కాకుండా మీరు కియా సోనెట్ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. దీని ద్వారా కేవలం థర్డ్ పార్టీ డ్యామేజెస్ కాకుండా మీ సొంత కారుకు జరిగిన డ్యామేజెస్ కూడా కవర్ చేయబడతాయి.
ఈ ప్రయోజనాలను పొందేందుకు మీరు డిజిట్ వంటి నమ్మకమైన బీమా ప్రొవైడర్ నుంచి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి.
రిజిస్ట్రేషన్ డేట్ |
ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీ) |
ఆగస్టు-2020 |
7,974 |
**డిస్‌క్లెయిమర్ (నిరాకరణ) – ప్రీమియం లెక్కింపు అనేది కియా సోనెట్ G1.0 T 7DCT GTX ప్లస్ BSVI 998.0కి చేయబడింది. ఇందులో GST మినహాయించబడింది.
సిటీ- బెంగళూరు, వెహికిల్ రిజిస్ట్రేషన్ మంత్ - నవంబర్, NCB – 50శాతం, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు & IDV- అందుబాటులో ఉన్న తక్కువ. ప్రీమియం లెక్కింపు అనేది సెప్టెంబర్ 2021లో చేయబడింది. మీ వాహన వివరాలు ఎంటర్ చేసి ఫైనల్ ప్రీమియం పొందండి.
మేము మా కస్టమర్స్‌ను VIPల వలె ట్రీట్ చేస్తాం. అదెలాగో తెలుసుకోండి.
ప్రమాదం వలన సొంత కారుకు జరిగిన డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
అగ్ని వలన సొంత కారుకు జరిగిన డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
ప్రకృతి విపత్తుల వలన సొంత కారుకు జరిగిన డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన డ్యామేజెస్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన డ్యామేజ్ |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ పర్సన్ ఇంజూరీ లేదా మరణం |
✔
|
✔
|
మీ కారు దొంగతనానికి గురైతే |
×
|
✔
|
డోర్ స్టెప్ పికప్&డ్రాప్ |
×
|
✔
|
నచ్చిన విధంగా IDVని మార్చుకోండి |
×
|
✔
|
నచ్చిన యాడ్ ఆన్స్‌తో అదనపు రక్షణ |
×
|
✔
|
మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేసిన తర్వాత క్లెయిమ్స్ కోసం మా వద్ద 3 స్టెప్ డిజిటల్ ప్రాసెస్ అందుబాటులో ఉంది. ఈ పద్ధతి మిమ్మల్ని టెన్షన్ ఫ్రీగా ఉంచుతుంది.
కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు
సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.
మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.
మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు మీ మెదడులోకి ఇదే తొలి ప్రశ్న రావాలి. మీరు అదే చేస్తున్నారు.
డిజిట్ యొక్క క్లెయిమ్ రిపోర్ట్ కార్డ్ చదవండి
కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ధర మాత్రమే కాకుండా.. మీరు పాలసీని తీసుకునే ముందు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. డిజిట్ లెక్కలేనన్ని అదనపు ప్రయోజనాలను మీకు అందిస్తుంది. ఇది కియా కార్ యజమానులకు మంచి ఎంపికగా ఉంది.
డిజిట్ ద్వారా హయ్యర్ డిడక్టబుల్స్ ఎంచుకోవడం ద్వారా మరియు చిన్న క్లెయిమ్స్ ను నివారించడం ద్వారా మీరు మీ కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవచ్చు.
దీనిపై మరింత స్పష్టతను పొందేందుకు డిజిట్ వంటి నమ్మకమైన బీమా ప్రొవైడర్ ను సంప్రదించండి.
ఒక నష్టం వచ్చిన తర్వాత సరిచేసుకునే బదులు నష్టం రాకుండా చర్యలు తీసుకోవడం ఉత్తమం. అదే విధంగా కియా సోనెట్ కారుకు డ్యామేజెస్ అయిన తర్వాత పెట్టే ఖర్చుల కంటే కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ ఖరీదు చాలా తక్కువ.
ఈ ప్రయోజనాలను పొందేందుకు ఇప్పుడే కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోండి. భవిష్యత్ ఖర్చులను నివారించండి.
కొత్త కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి లేదా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయడానికి డిజిట్ అనేది నమ్మదగిన ఎంపిక.
కియా సోనెట్ అనేది రెండు వేరియంట్లలో వస్తుంది. అవి టెక్ లైన్ మరియు GT లైన్. ఇది పది కలర్స్‌లో లభ్యం అవుతోంది. ఈ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి కాబట్టే ఇది విశేష ప్రజాదరణను సొంతం చేసుకుంటుంది. కారులో ఉన్న కొన్ని ఫీచర్లు..
కియా కార్లలో అధునాత భద్రతా ఫీచర్లు అనేకం ఉన్నప్పటికీ అనుకోని సందర్భాల్లో అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖర్చులను కవర్ చేస్తుంది. మీకు ఆర్థికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది.
కావున నమ్మదగిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి కియా సోనెట్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఉత్తమం.
వేరియంట్స్ |
ఎక్స్ షోరూం ధర(నగరాన్ని బట్టి మారొచ్చు) |
సోనెట్ 1.2 THE |
రూ. 6.89 లక్షలు |
సోనెట్ 1.2 HTK |
రూ. 7.89 లక్షలు |
సోనెట్ 1.5 HTE డీజిల్ |
రూ. 8.55 లక్షలు |
సోనెట్ 1.2 HTK ప్లస్ |
రూ. 8.75 లక్షలు |
సోనెట్ 1.5 HTK డీజిల్ |
రూ. 9.49 లక్షలు |
సోనెట్ HTK ప్లస్ టర్బో IMT |
రూ. 9.89 లక్షలు |
సోనెట్ 1.5 HTK ప్లస్ డీజిల్ |
రూ. 9.99 లక్షలు |
సోనెట్ HTX టర్బో IMT |
రూ. 10.39 లక్షలు |
సోనెట్ 1.5 HTX డీజిల్ |
రూ. 10.69 లక్షలు |
సోనెట్ HTX DCT |
రూ. 11.09 లక్షలు |
సోనెట్ 1.5 HTX డీజిల్ AT |
రూ. 11.49 లక్షలు |
సోనెట్ HTX ప్లస్ టర్బో iMT |
రూ. 11.85 లక్షలు |
సోనెట్ HTX ప్లస్ టర్బో iMT DT |
రూ. 11.95 లక్షలు |
సోనెట్ 1.5 HTX ప్లస్ డీజిల్ |
రూ. 12.19 లక్షలు |
సోనెట్ 1.5 HTX ప్లస్ డీజిల్ DT |
రూ. 12.29 లక్షలు |
సోనెట్ GTX ప్లస్ టర్బో IMT |
రూ. 12.29 లక్షలు |
సోనెట్ GTX ప్లస్ టర్బో iMT DT |
రూ. 12.39 లక్షలు |
సోనెట్ 1.5 GTX ప్లస్ డీజిల్ |
రూ. 12.65 లక్షలు |
సోనెట్ 1.5 GTX ప్లస్ డీజిల్ DT |
రూ. 12.75 లక్షలు |
సోనెట్ GTX ప్లస్ టర్బో DCT |
రూ. 12.99 లక్షలు |