కియా కార్నివాల్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
సెప్టెంబర్ 1988లో కియా మోటార్స్ ద్వారా తయారు చేయబడిన కార్నివాల్ అనేది మినీ వ్యాన్. ప్రస్తుతం దీని ఫోర్త్ జెనరేషన్ అందుబాటులో ఉంది. ఆటో ఎక్స్ పో 2020లో భాగంగా ఈ మోడల్ ఫిబ్రవరి 5 2020లో ఇండియాలో లాంచ్ చేయబడింది.
ఇది మాత్రమే కాకుండా కియా ఇండియా కార్నివాల్ సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. అదే లిమోసెన్ ప్లస్.. దీనిలో కొత్త కార్పొరేట్ లోగో ఉంది.
దీనిలో అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, అప్టూడేట్ టెక్నాలజీ వల్ల ఇది మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ సౌత్ కొరియాకు చెందిన కారుకు విస్తృత గుర్తింపు వచ్చింది. ఈ కారు 2021 CNB MPV అవార్డును కూడా సొంతం చేసుకుంది.
అయితే ఇతర వాహనాల మాదిరిగానే కియా కార్నివాల్ కూడా ప్రమాదాలకు గురవుతుంది. అందుకోసమే కియా కార్నివాల్ కు ఇన్సూరెన్స్ చేసి డ్యామేజ్ ఖర్చులను కవర్ చేసుకోవడం అవసరం.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. ఒక కారు ఓనర్ కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కానీ కలిగి ఉండాలి. అతని లేదా ఆమె కార్ వల్ల థర్డ్ పార్టీ వెహికిల్ లేదా ఆస్తులకు నష్టం జరిగినపుడు ఇది పనికి వస్తుంది. పూర్తి కవరేజ్ బెనిఫిట్స్ కోసం కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలి.
ఇండియాలో ఉన్న అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు రెండు రకాల పాలసీలను అందిస్తున్నాయి. అటువంటి కంపెనీల్లో డిజిట్ ఒకటి.
ఈ కథనంలో మీరు కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ గురించి మొత్తం సమాచారం ఉంది. అంతే కాకుండా డిజిట్ అందించే ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ తేదీ |
ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీ కోసం) |
ఆగస్టు-2021 |
43,937 |
ఆగస్టు-2020 |
18,688 |
ఆగస్టు-2019 |
24,536 |
**డిస్‌క్లెయిమర్ (నిరాకరణ) – కియా కార్నివాల్ 2.2 లిమోసోన్ 7 BSVI 2199.0 డీజిల్ వెర్షన్ కు ప్రీమియం లెక్కింపులు చేయబడ్డాయి. GST మినహాయించబడింది.
సిటీ – బెంగళూరు, వెహికిల్ రిజిస్ట్రేషన్ మంత్ (వాహన రిజిస్ట్రేషన్ నెల) - ఆగస్ట్, NCB – 50శాతం, యాడ్ ఆన్స్ లేవు & IDV- అందుబాటులో ఉన్న తక్కువ మొత్తం. ప్రీమియం లెక్కలు అక్టోబర్ 2021లో చేయబడ్డాయి. పైన మీ వాహన వివరాలను ఎంటర్ చేసి ఫైనల్ ప్రీమియం సరి చూసుకోండి.
మేము మా కస్టమర్స్‌ను VIPల వలె ట్రీట్ చేస్తాం. అదెలాగో తెలుసుకోండి.
ప్రమాదాల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
అగ్ని ప్రమాదాల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
ప్రకృతి విపత్తుల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి అయిన డ్యామేజెస్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన డ్యామేజెస్ |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ వ్యక్తికి ఇంజూరీస్/డెత్ (మరణం) |
✔
|
✔
|
మీ కారు దొంగతనం |
×
|
✔
|
డోర్ స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ IDVని మార్చుకోండి |
×
|
✔
|
మీకు నచ్చిన యాడ్ ఆన్స్‌తో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య మరిన్ని తేడాలు తెలుసుకోండి
మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేసిన తర్వాత క్లెయిమ్స్ కోసం మా వద్ద 3 స్టెప్ డిజిటల్ ప్రాసెస్ అందుబాటులో ఉంది. ఈ పద్ధతి మిమ్మల్ని టెన్షన్ ఫ్రీగా ఉంచుతుంది.
కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు
సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.
మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.
ఒక ఇన్సూరెన్స్ కంపెనీని చేంజ్ చేసి వేరే ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు మీ మనసులోకి వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం బాగుంది.
డిజిట్ యొక్క క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్ చదవండి
ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునే ముందు.. కియా కార్ ఇన్సూరెన్స్ ధర, నెట్వర్క్ గ్యారేజెస్, క్లెయిమ్ ప్రాసెస్ వంటి మరిన్ని అంశాలను చెక్ చేయాలి. మీరు డిజిట్ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు ఉన్న బెనిఫిట్స్ గురించి ఇక్కడ చక్కగా వివరించబడింది.
డిజిట్ వంటి ప్రఖ్యాత బీమా సంస్థల నుంచి కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ పొందడం వల్ల అదనపు ప్రయోజనాల లబ్ధి చేకూరుతుంది.
కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదాల వలన జరిగిన డ్యామేజ్ ఖర్చులను తగ్గించేందుకు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ అనేది చట్టప్రకారం తప్పనిసరి. ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా కారును నడపడం వలన ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా భారీ ఫైన్స్ కూడా భరించాల్సి వస్తుంది. మీరు కియా కార్ కోసం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలో ఇక్కడ ఉంది.
ఇంకా డిజిట్ వంటి అనేక ప్రొవైడర్లు వారి నుంచి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే వారికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
ఈ కారు ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మూడు ఎక్స్టీరియర్ కలర్స్, ఒక ఇంటీరియర్ కలర్లో లభిస్తుంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ చేసిన దీని ఫీచర్ల వలన మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ మోడల్ కీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి.
ఆర్థిక భద్రత కోసం మీరు కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఎంచుకోవాలి. మీ కారు కనుక ప్రమాదానికి గురైతే ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.
వేరియంట్స్ |
ఎక్స్-షోరూం ధరలు (నగరాన్ని బట్టి ధరలు మారొచ్చు) |
||||||||||
ప్రీమియం (డీజిల్) |
₹30.18 లక్షలు |
ప్రీమియం 8 STR(డీజిల్) |
₹30.42 లక్షలు |
ప్రెస్టీజ్ (డీజిల్) |
₹34.97 లక్షలు |
ప్రెస్టీజ్9 STR (డీజిల్) |
₹36.17 లక్షలు |
లిమోసైన్ (డీజిల్) |
₹40.97 లక్షలు |
లిమోసైన్ ప్లస్ (డీజిల్) |
₹40.34 లక్షలు |