డెంటల్ కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్
No Capping
on Room Rent
24/7
Customer Support
Zero
Co-payment
No Capping
on Room Rent
24/7
Customer Support
Zero
Co-payment
డెంటల్ హెల్త్ ఇన్సురెన్స్ అంటే ఏంటి?
మీకు డెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమవుతుంది?
డెంటల్ ట్రీట్మెంట్లను కవర్ చేసే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ గొప్పతనం ఏంటి?
OPD కవర్‌తో కూడిన డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో దంత చికిత్సలతో పాటు ఇంకేం కవర్ అవుతాయి
స్మార్ట్ + OPD
దంత చికిత్సలు దంత నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కొరకు ఔట్ పేషంట్ డెంటల్ ట్రీట్మెంట్; దంత వైద్యుడి ద్వారా తీసుకుంటే మాత్రమే, X-కిరణాలు, వెలికితీతలు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మరియు వాటి కోసం సూచించిన మందులు యుక్తవయస్సులో వారికి దంతాల అమరిక కోసం మాత్రమే మేము డబ్బులు చెల్లిస్తాం. |
✔
|
OPD కవరేజెస్ |
|
ప్రొఫెషనల్ ఫీజులు మీకు ఏదైనా అనారోగ్యం ఉందా అని తనిఖీ చేసేందుకు వైద్య నిపుణులకు చెల్లించే పరీక్ష రుసుములు. |
✔
|
రోగనిర్దారణ ఫీజులు వైద్యపరంగా అవసరమైన ఔట్ పేషంట్ డయాగ్నోస్టిక్ పద్ధతులైన x-రేస్, పాతోలజీ, బ్రెయిన్ మరియు బాడీ స్కాన్స్ (MRI, CT స్కాన్స్) మొదలయినవి... డయాగ్నోస్టిక్ సెంటర్లో చికిత్స కోసం రోగ నిర్దారణ చేసేందుకు ఉపయోగిస్తారు. |
✔
|
సర్జికల్ చికిత్సలు మెడికల్ ప్రాక్టీషనర్ నిర్వహించే చిన్నపాటి శస్త్రచికిత్సలైన POP, కోసిన చోట కుట్టడం, ప్రమాదాల కొరకు డ్రెస్సింగ్ మరియు జంతువులు కాటుకు సంబంధించిన అవుట్ పేషంట్ విధానాలు. |
✔
|
మందుల ఖర్చులు మీ వైద్యుడు సూచించిన మందులు. |
✔
|
వినికిడి పరికరాలు తీవ్రమైన వినికిడి సమస్యలు ఉన్న వారి కోసం వినికిడి పరికరాలు కవర్ చేయబడతాయి. |
✔
|
ఇతర కవరేజెస్ |
|
ఆసుపత్రులలో చేరినపుడు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు, కరోనా వైరస్‌కు కూడా ఇది అనారోగ్యం, యాక్సిడెంట్ లేదా తీవ్రమైన జబ్బు వల్ల సంభవించే ఆసుపత్రి ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. ఇన్సూర్ చేసిన అమౌంట్ ఉన్నంత వరకు ఇది మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు ఉపయోగించబడుతుంది. |
✔
|
డే కేర్ ప్రొసీజర్స్ 24 గంటల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నపుడు మాత్రమే జరిగిన వైద్యఖర్చులకు ఆరోగ్యబీమాలు వర్తిస్తాయి. టెక్నలాజికల్ అభివృద్ధి కారణంగా 24 గంటల కంటే తక్కువగా ఆసుపత్రిలో ఉన్న వారికి అయిన ఖర్చులను కూడా ఇవి కవర్ చేస్తాయి. |
✔
|
ఏజ్ మీద ఆధారపడి కోపేమెంట్స్ లేవు హెల్త్ పాలసీ క్లెయిమ్ సమయంలో మీరు మీ జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని కోపేమెంట్ సూచిస్తుంది. మేము అందించే ప్లాన్లలో వయసు మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ ఉండవు. |
✔
|
ఎటువంటి రూం రెంట్ క్యాపింగ్ లేదు వేర్వేరు రకాల గదులు వేర్వేరు రకాలుగా అద్దెలు కలిగి ఉంటాయి. ఎలాగైతే హోటల్లో వివిధ చార్జీలు ఉంటాయో అచ్చంగా అలాగే. డిజిట్లో ఉన్న కొన్ని ప్లాన్లు సమ్ ఇన్సూర్డ్ కంటే తక్కువగా ఉన్నంత వరకు గది అద్దె విషయంలో ఎటువంటి పరిమితులు విధించవు. |
✔
|
ICU రూమ్ రెంట్‌కు ఎటువంటి పరిమితి లేదు ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్) సీరియస్ పేషంట్ల కొరకు ఉద్దేశించబడింది. ICUలలో కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ సమ్ ఇన్సూర్డ్ కంటే తక్కువ మొత్తం ఉన్నంత వరకు డిజిట్ మీ రూం రెంట్ మీద ఎటువంటి పరిమితిని విధించదు. |
✔
|
క్యుములేటివ్ బోనస్ ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్‌కు రివార్డ్ పొందండి. మీరు సంవత్సరం మొత్తంలో ఎటువంటి క్లెయిమ్ చేయకుండా ఉంటే… కొన్ని రకాల ప్లాన్స్ మీకు తదుపరి సంవత్సరంలో డిస్కౌంట్ అందజేస్తాయి. ఈ డిస్కౌంట్‌ను క్యుములేటివ్ బోనస్ అని అంటారు. |
ప్రతి క్లెయిమ్ ఉచిత సంవత్సరానికి 10% CB (50% వరకు)
|
రోడ్ అంబులెన్స్ చార్జెస్ రోడ్ అంబులెన్స్ చార్జెస్ |
✔
|
కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్స్(ఉచితంగా చేసే హెల్త్ చెకప్స్) మీ మొత్తం ఆరోగ్యం బాగానే ఉందని మీరు నిర్దారించుకునేందుకు వార్షిక ఆరోగ్య తనిఖీలు చాలా ముఖ్యం. ఇది రెన్యూవల్ బెనిఫిట్. మీకు నచ్చిన ఆసుపత్రిలో వార్షిక పరీక్షలు చేయించుకుంటే ఆ ఖర్చులను తిరిగి చెల్లించేందుకు ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. |
✔
|
పోస్ట్ హాస్పిటలైజేషన్ లంప్సమ్ (ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పెద్ద మొత్తంలో ఇచ్చే నగదు) ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో ఈ బెనిఫిట్ మీ అన్ని వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. దీనికి ఎటువంటి బిల్లులు అవసరం లేదు. రీయింబర్స్మెంట్ ప్రక్రియ ద్వారా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకునేందుకు లేదా స్టాండర్ట్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాన్ని ఉపయోగించుకునేదుకు మీరు ఎంచుకోవచ్చు. |
✔
|
సైక్రియాట్రిక్ ఇల్నెస్ (మానసిక సమస్యలు) కవర్ గాయం కారణంగా మానసిక చికిత్స కోసం ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని కింద కవర్ కావు. |
✔
|
బారియాట్రిక్(బరువు తగ్గించుకునేందుకు) సర్జరీ ఈ కవరేజ్ అధిక ఊబకాయం(BMI > 35) వలన వివిధ అవయవాల సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సరిగ్గా సరిపోతుంది. అయితే ఊబకాయం అనేది తినే డిజార్డర్స్, హార్మోన్ల వలన లేదా చికిత్స చేయగల పరిస్థితులు ఉంటే అప్పుడు సర్జరీ ఖర్చు కవర్ చేయబడదు. |
✔
|
మీరు ఎంచుకునేందుకు అడిషనల్ కవర్స్ |
|
న్యూ బార్న్ బేబీ కవర్‌తో మెటర్నటీ బెనిఫిట్ మీరు రాబోయే రెండేళ్లలో లేదా ఆ తర్వాత బిడ్డను కనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు దీనిని ఎంచుకోవచ్చు. ఇది చైల్డ్ డెలివరీ (వైద్యపరంగా అవసరమైన ఖర్చులు) వంధ్యత్వ ఖర్చులు మరియు కొత్తగా పుట్టిన శిశువుకు 90 రోజుల వరకు ఇది కవరేజీని అందిస్తుంది. |
✔
|
జోన్ అప్‌గ్రేడ్ ప్రతి నగరం జోన్ A, B లేదా Cలోకి వస్తుంది. జోన్ Aలో ఢిల్లీ, ముంబై, జోన్ Bలో బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి నగరాలు ఉన్నాయి. వైద్య ఖర్చులను బట్టి జోన్లను నిర్ణయించారు. జోన్ A నగరాల్లో వైద్య ఖర్చులు అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఈ నగరాల్లో ఆరోగ్య బీమా కింద చికిత్స పొందేందుకు ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు నివసించే నగరం కాకుండా మిగతా నగరంలో చికిత్స చేయించుకోవాలనుకుంటే మీరు ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. |
✔
|
కవర్ కానివి ఏంటి?
డెంటల్ ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్‌లో కాస్మెటిక్ సర్జరీలు, కట్టుడు పళ్లు, డెంటల్ కృత్రిమ తొడుగులు, డెంటల్ ఇంప్లాంట్లు, ఆర్థోడాంటిక్స్, ఆర్థోగ్నాతిక్ సర్జరీలు, దవడ అమరిక లేదా టెంపోరోమాండిబ్యులర్ (దవడ) లేదా ఎగువ, దిగువ దవడ ఎముక సర్జరీ, టెంపోరమ్ సర్జరీకి సంబంధించిన ఖర్చులు వర్తించవు. దవడకు తీవ్రమైన గాయం లేదా కేన్సర్ తప్ప పైవేవీ వర్తించవు.
ఇవే కాకుండా, కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు, ఫిజియోథెరపీ, కాస్మెటిక్ ప్రొసీజర్లు, వాకర్స్, బీపీ (BP) మానిటర్లు, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు డైటీషియన్ ఫీజులు, విటమిన్లు, సప్లిమెంట్ల వంటి అంబ్యులేటరీ పరికరాలకు అయ్యే ఖర్చులకు ఈ ఓపీడీ (OPD)లో కవర్ కావు.