ట్రక్కు ఇన్సూరెన్స్

మీ ట్రక్కు కోసం కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్

Third-party premium has changed from 1st June. Renew now

ట్రక్​ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ట్రక్​ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది సరుకు రవాణా చేసే, పికన్​లు, డెలివరీ చేసేందుకు వినియోగించే ట్రక్కులకు ఈ ఇన్సూరెన్స్ సరిపోతుంది. ప్రమాదాలు, ఢీకొట్టడాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల కారణంగా సంభవించే ఏదైనా డ్యామేజీ లేదా నష్టాల నుంచి మీ కమర్షియల్ వాహనానికి భద్రత ఇస్తుంది. కాబట్టి ఏదైనా వ్యాపారానికి ట్రక్​ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది.

నేను కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు కొనుగోలు చేయాలి?

  • మీరు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే, కార్యకలాపాలు నిర్వహించేందుకు కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ట్రక్కులు ఉండే అవకాశం ఉంది. ఇవి మీ కంపెనీ ఆస్తుల్లో భాగం. అందుకే వీటిని రక్షించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు లేదా మీ వ్యాపారం అనూహ్య లేదా దురదృష్టకరమైన పరిస్థితుల్లో అనుకోని నష్టాలను ఎదుర్కోకుండా చూసుకోండి.
  • ట్రక్​ ఇన్సూరెన్స్​ను కలిగి ఉంటే మీ ట్రక్కు లేదా మీ ట్రక్కు కారణంగా ఏవైనా ఆర్థిక నష్టాలు జరిగితే మీ వ్యాపారానికి ఆర్థిక భద్రత ఉంటుంది. అంటే మీరేదైనా ఆర్థిక నష్టాలు లేకుండా చూసుకుని, మిగిలిన డబ్బును వ్యాపార అభివృద్ధికి ఖర్చు చేయడమే కాకుండా లాభాల బాటలో పయనించవచ్చు.
  • చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే, మీ ట్రక్కు వల్ల సంభవించే ఏవైనా డ్యామేజీలు, నష్టాల నుంచి థర్డ్ పార్టీలకు భద్రత కల్పించే లయబిలిటీ ఓన్లీ పాలసీ కలిగి ఉండటం తప్పనిసరి. అయినా, ట్రక్కులకు ఎదురయ్యే ప్రమాదాల దృష్ట్యా మీ సొంత ట్రక్కు, అలాగే యజమాని లేదా డ్రైవర్‌కు కూడా భద్రత కల్పించే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ కలిగి ఉండటం ఎప్పటికైనా మంచిది.

డిజిట్ అందించే కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్​నే ఎందుకు ఎంచుకోవాలి?

కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

ఏది కవర్ కాదు?

మీ కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్ పాలసీలో ఏది కవర్ కాదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఆశ్చర్యాలు ఉండవు. అలాంటివి కొన్ని తెలుసుకుందాం:

థర్డ్ పార్టీ పాలసీదారుడికి సొంత డ్యామేజీలు

థర్డ్-పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీలో సొంత వాహనానికి జరిగే నష్టాలు కవర్ కావు.

మద్యం సేవించి లేదా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం

ట్రక్కు కోసం క్లెయిమ్ చేసిన యజమాని లేదా డ్రైవర్ మద్యం తాగి ఉన్నా లేదంటే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కవర్ కాదు.

స్వీయ నిర్లక్ష్యం

యజమాని-డ్రైవర్ యొక్క స్వీయ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు (ముందునుంచే వరద ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం వంటివి)

పర్యవసాన డ్యామేజీలు

ప్రమాదం/ప్రకృతి వైపరీత్యం మొదలైన వాటి వల్ల ప్రత్యక్షంగా జరగని ఏదైనా డ్యామేజ్​. ( ఉదా: ప్రమాదం తర్వాత డ్యామేజ్ అయిన ట్యాక్సీ వాడటానికి రానట్లు ఉంటే, ఇంజన్ డ్యామేజ్ అయితే ఇది కవర్ కాదు)

డిజిట్ అందించే కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్ ముఖ్య ఫీచర్లు

ముఖ్యమైన ఫీచర్లు డిజిట్​ ప్రయోజనం
క్లెయిమ్​ ప్రక్రియ పేపర్​లెస్ క్లెయిమ్స్​
కస్టమర్ సపోర్ట్ 24x7 సపోర్ట్
అదనపు కవరేజ్ పీఏ కవర్​లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు, మొదలైనవి
థర్డ్ పార్టీకి అయ్యే డ్యామేజీలు పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత బాధ్యత, ప్రాపర్టీ/వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు

కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల రకాలు11

మీ ట్రక్కు రకం, అవసరాల ఆధారంగా, మేము ప్రాథమికంగా రెండు పాలసీలను అందిస్తున్నాం. అయినప్పటికీ, వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు ఉన్న రిస్కు, వాడకాన్ని పరిగణనలోకి తీసుకుని మీ ట్రక్కును, దాని డ్రైవర్‌కు కూడా ఆర్థికంగా భద్రత కల్పించేందుకు స్టాండర్డ్ పాలసీ తీసుకోవాలని సిఫార్సు చేస్తాము.

లయబిలిటీ ఓన్లీ స్టాండర్డ్​ ప్యాకేజ్​

ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి మీ ట్రక్కు వల్ల కలిగే డ్యామేజీలు

×

ఇన్సూరెన్స్ చేసిన ట్రక్కు టోయింగ్ చేయడం వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి జరిగే డ్యామేజీలు

×

ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనం లేదా ప్రమాదాల కారణంగా సొంత ట్రక్కుకు డ్యామేజీ లేదా నష్టం జరగడం

×

ట్రక్కు యజమాని లేదా డ్రైవర్​కు గాయం/మరణం సంభవించడం

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

క్లెయిమ్ పొందడం ఎలా?

1800-258-5956పై మాకు కాల్ చేయండి లేదా hello@godigit.comకు ఈ‌మెయిల్ పంపండి.

మా పనిని సులభతరం చేసేందుకు పాలసీ నంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ & సమయం అలాగే ఇన్సూరెన్స్ చేయబడిన/ కాల్ చేసిన వ్యక్తి కాంటాక్టు నంబర్ తదితర వివరాలను అందించండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత వేగంగా పరిష్కారం అవుతాయి? మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీకు వచ్చే మొదటి అనుమానం ఇది. ఇలా ఆలోచించడం మంచిదే! డిజిట్​ క్లెయిమ్‌ రిపోర్ట్ కార్డును చదవండి

మా కస్టమర్లు మా గురించి ఏమి చెబుతున్నారంటే..

ప్రజ్వల్ జీఎస్
★★★★★

మహ్మద్ రిజ్వాన్ నాకు చాలా చక్కగా మార్గదర్శనం చేశారు. నా వాహన ఇన్సూరెన్స్ రెన్యువల్​కు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చారు. ఆయన అంకితభావంతో చేసిన పనిని అభినందిస్తున్నాను. అయితే కస్టమర్‌కు అవగాహన కల్పించడం అంత సులువైన పని కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అతడికి డిజిట్ నుంచి మంచి ప్రశంసలు దక్కాలి. మరోసారి చెబుతున్నాను.. మహమ్మద్ రిజ్వాన్ ఓ మంచి వ్యక్తి:)

అజయ్ మిశ్రా
★★★★★

ఈ ఇన్సూరెన్స్  కంపెనీ మార్కెట్​లోకి కొత్తగా వచ్చింది. అయితే ఇది త్వరలో మోటార్ ఇన్సూరెన్స్​లో పెద్ద బ్రాండ్‌గా స్థిరపడుతుందని నమ్ముతున్నా. నవంబర్ 25న నా వాహనాన్ని ఎవరో దొంగిలించారు. నేను ఫిర్యాదు చేయగా, గో డిజిట్ స్పందించిన తీరు అద్భుతంగా ఉంది. వారు నా బాధను అర్థం చేసుకొని, పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరించారు. క్లెయిమ్ పొందడంలో నాకు సహాయం చేసిన సివ్రిన్ మండల్ (నిజాయితీ గల ఉద్యోగుల్లో ఒకరు) గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గో డిజిట్ మోటార్ ఇన్సూరెన్స్ తీసుకున్నందుకు గర్వపడుతున్నాను. అలాగే నా క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి సొర్విన్ గారు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. గో డిజిట్, సొర్విన్​కు ధన్యవాదాలు.

సిద్ధార్థ్ మూర్తి
★★★★★

గో డిజిట్ నుంచి నా నాలుగో వాహనానికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మంచి అనుభూతి. పూనమ్ దేవి గారు పాలసీని చక్కగా వివరించారు, అలాగే కస్టమర్ నుండి ఏమి ఆశించాలో తెలుసుకుని నా అవసరాలకు అనుగుణంగా కోట్ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయడం ఇబ్బంది లేకుండా జరిగింది. ఇంత త్వరగా పూర్తి చేసినందుకు పూనమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. కస్టమర్ రిలేషన్ షిప్ టీమ్ రోజురోజుకూ మెరుగవుతుందని ఆశిస్తున్నాను!! చీర్స్.

Show all Reviews

భారతదేశంలో కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్ గురించి మరింతగా తెలుసుకోండి

నేను నా వ్యాపారం కోసం కమర్షియల్ ట్రక్​ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?

అవును, మోటారు వాహనాల చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ వాహనం, ఆస్తి లేదా వ్యక్తికి మీ ట్రక్కు డ్యామేజీ లేదా నష్టాన్ని కలిగించినట్లయితే ఆర్థిక భద్రతను కల్పించేందుకు అన్ని వాహనాలకు కనీసం లయబిలిటీ ఓన్లీ పాలసీ అయినా తీసుకోవడం తప్పనిసరి. బేసిక్ ట్రక్​      ఇన్సూరెన్స్ లేకుండా మీ ట్రక్కులను భారతదేశంలో నడపడం చట్టబద్ధం కాదు. అయితే, ట్రక్కుల భారీ సైజు, తరచూ వినియోగించడం వల్ల, మేము ట్రక్కు యజమానులకు బేసిక్ ప్యాకేజీ పాలసీ తీసుకోవాలని సలహా ఇస్తుంటాం. అది థర్డ్ పార్టీ నష్టాల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, ట్రక్కుకు అలాగే యజమాని/డ్రైవర్‌కు కలిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది.

అవును, మోటారు వాహనాల చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ వాహనం, ఆస్తి లేదా వ్యక్తికి మీ ట్రక్కు డ్యామేజీ లేదా నష్టాన్ని కలిగించినట్లయితే ఆర్థిక భద్రతను కల్పించేందుకు అన్ని వాహనాలకు కనీసం లయబిలిటీ ఓన్లీ పాలసీ అయినా తీసుకోవడం తప్పనిసరి. బేసిక్ ట్రక్​      ఇన్సూరెన్స్ లేకుండా మీ ట్రక్కులను భారతదేశంలో నడపడం చట్టబద్ధం కాదు.

అయితే, ట్రక్కుల భారీ సైజు, తరచూ వినియోగించడం వల్ల, మేము ట్రక్కు యజమానులకు బేసిక్ ప్యాకేజీ పాలసీ తీసుకోవాలని సలహా ఇస్తుంటాం. అది థర్డ్ పార్టీ నష్టాల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, ట్రక్కుకు అలాగే యజమాని/డ్రైవర్‌కు కలిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది.

ట్రక్‌ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు/రిన్యూ చేయడం ఎందుకు ముఖ్యం?

ఏదైనా చిన్న లేదా పెద్ద ప్రమాదం, ఘర్షణ, ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించే నష్టాల నుంచి మీ వ్యాపారాన్ని రక్షించుకునేందుకు అవసరం.  లీగల్ లయబిలిటీల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు; భారతదేశంలో ప్రతి కమర్షియల్ కారు కనీసం థర్డ్ పార్టీ పాలసీ అయినా కలిగి ఉండాలి. మీ ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు; మీరు కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ప్రయాణికులు కూడా కవర్ అయ్యే పాలసీని ఎంచుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఇది మీ ప్రయాణికులకు కూడా రక్షణ కల్పించడమే కాకుండా, బాధ్యతాయుతమైన వ్యాపారంగా లేదా డ్రైవర్‌గా మీకు విశ్వసనీయత వస్తుంది.

  • ఏదైనా చిన్న లేదా పెద్ద ప్రమాదం, ఘర్షణ, ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించే నష్టాల నుంచి మీ వ్యాపారాన్ని రక్షించుకునేందుకు అవసరం. 
  • లీగల్ లయబిలిటీల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు; భారతదేశంలో ప్రతి కమర్షియల్ కారు కనీసం థర్డ్ పార్టీ పాలసీ అయినా కలిగి ఉండాలి.
  • మీ ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు; మీరు కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ప్రయాణికులు కూడా కవర్ అయ్యే పాలసీని ఎంచుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఇది మీ ప్రయాణికులకు కూడా రక్షణ కల్పించడమే కాకుండా, బాధ్యతాయుతమైన వ్యాపారంగా లేదా డ్రైవర్‌గా మీకు విశ్వసనీయత వస్తుంది.

నా వ్యాపారం కోసం మంచి ట్రక్‌ ఇన్సూరెన్స్ ఎలా ఎంచుకోవాలి?

ఈ రోజు అందుబాటులో ఉన్న ఎంపికలను బట్టి మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని రక్షించే సాధారణ, యోగ్యమైన ఇంకా చెప్పాలంటే వీలైనంత త్వరగా క్లెయిమ్‌లను సెటిల్ చేసేందుకు హామీ ఇచ్చే ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అన్నింటిలోకెల్లా ఇది ఇన్సూరెన్స్‌లో అత్యంత ముఖ్యమైన భాగం! మీ ట్రక్‌కు సరైన ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం: సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV): ఐడీవీ అనేది మీరు ఇన్సూరెన్స్  చేయాలనుకుంటున్న కమర్షియల్ వాహన తయారీదారు నిర్ధారించిన విక్రయ ధర. దీనిపైనే మీరు చెల్లించే ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సరైన ట్రక్‌ ఇన్సూరెన్స్  కోసం చూస్తున్నప్పుడు, మీ ఐడీవీ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోండి. సర్వీస్ ప్రయోజనాలు: 24x7 కస్టమర్ సపోర్టు, క్యాష్‌లెస్ గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్ వంటి అనేక సేవలను పరిగణనలోకి తీసుకోండి. అవసరమైన వేళల్లో ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయి. యాడ్‌-ఆన్స్‌ను చూసుకోండి: మీ ట్రక్‌ కోసం సరైన కమర్షియల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునే సమయంలో, గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అందుబాటులో ఉన్న యాడ్-ఆన్‌లను చూడండి. క్లెయిమ్‌ వేగం: ఇది ఏ ఇన్సూరెన్స్‌లో అయినా అత్యంత కీలకమైన అంశం. క్లెయిమ్‌లను త్వరగా సెటిల్ చేస్తుందని మీకు అనిపించిన ఇన్సూరెన్స్  కంపెనీని ఎంచుకోండి. ఉత్తమ విలువ: మంచి ప్రీమియం నుంచి సర్వీసుల తర్వాతి వరకు క్లెయిమ్ సెటిల్మెంట్లు, యాడ్‌-ఆన్స్: సాధ్యమైనంత మేరకు మీకు అవసరమైన ప్రతిదాన్ని సౌకర్యవంతంగా కవర్ చేసే మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి.

ఈ రోజు అందుబాటులో ఉన్న ఎంపికలను బట్టి మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని రక్షించే సాధారణ, యోగ్యమైన ఇంకా చెప్పాలంటే వీలైనంత త్వరగా క్లెయిమ్‌లను సెటిల్ చేసేందుకు హామీ ఇచ్చే ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అన్నింటిలోకెల్లా ఇది ఇన్సూరెన్స్‌లో అత్యంత ముఖ్యమైన భాగం!

మీ ట్రక్‌కు సరైన ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం:

  • సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV): ఐడీవీ అనేది మీరు ఇన్సూరెన్స్  చేయాలనుకుంటున్న కమర్షియల్ వాహన తయారీదారు నిర్ధారించిన విక్రయ ధర. దీనిపైనే మీరు చెల్లించే ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సరైన ట్రక్‌ ఇన్సూరెన్స్  కోసం చూస్తున్నప్పుడు, మీ ఐడీవీ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోండి.
  • సర్వీస్ ప్రయోజనాలు: 24x7 కస్టమర్ సపోర్టు, క్యాష్‌లెస్ గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్ వంటి అనేక సేవలను పరిగణనలోకి తీసుకోండి. అవసరమైన వేళల్లో ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయి.
  • యాడ్‌-ఆన్స్‌ను చూసుకోండి: మీ ట్రక్‌ కోసం సరైన కమర్షియల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునే సమయంలో, గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అందుబాటులో ఉన్న యాడ్-ఆన్‌లను చూడండి.
  • క్లెయిమ్‌ వేగం: ఇది ఏ ఇన్సూరెన్స్‌లో అయినా అత్యంత కీలకమైన అంశం. క్లెయిమ్‌లను త్వరగా సెటిల్ చేస్తుందని మీకు అనిపించిన ఇన్సూరెన్స్  కంపెనీని ఎంచుకోండి.
  • ఉత్తమ విలువ: మంచి ప్రీమియం నుంచి సర్వీసుల తర్వాతి వరకు క్లెయిమ్ సెటిల్మెంట్లు, యాడ్‌-ఆన్స్: సాధ్యమైనంత మేరకు మీకు అవసరమైన ప్రతిదాన్ని సౌకర్యవంతంగా కవర్ చేసే మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి.

కమర్షియల్ ట్రక్‌ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ కోట్స్‌ను ఎలా పోల్చాలి?

అందుబాటులో ఉన్న చౌకైన ట్రక్‌ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం సంతోషం అనిపిస్తుంది. అయితే, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కోట్స్‌ను పోల్చేటప్పుడు, సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోండి. మీ వాహనం రకాన్ని బట్టి వాణిజ్యపరమైన కార్యకలాపాలకు ఉపయోగించే ట్రక్కులు అనేక రిస్కులకు గురయ్యే అవకాశముంటుంది. అందువల్ల మీ వాహనం, వ్యాపారం అన్ని ఇబ్బందులను తట్టుకుని భద్రంగా ఉండేలా చేస్తుందా అనేది తెలుసుకోవడం ముఖ్యం: సర్వీస్ ప్రయోజనాలు: కష్ట సమయాల్లో గొప్ప సర్వీసులు చాలా విలువైనవి. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తున్న సేవలను అంచనా వేసి అనంతరం సరైన దాన్ని ఎంచుకోండి. డిజిట్ అందించే సేవల్లో 24*7 కస్టమర్ కేర్ సపోర్ట్, ఇతర సేవలతో పాటు 1000+ క్యాష్ లెస్ గ్యారేజీలు, పలు ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి. వేగంగా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌: మీ క్లెయిమ్‌లు సెటిల్ చేసుకోవడమే ఇన్సూరెన్స్‌లో అసలు అంశం! కాబట్టి మీరు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లకు హామీనిచ్చే ఇన్సూరెన్స్  కంపెనీని ఎంచుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్ యొక్క 90.4% క్లెయిమ్‌లు 30 రోజుల్లోనే పరిష్కారం అయ్యాయి! అదనంగా, మేం జీరో హార్డ్‌కాపీ విధానాన్ని అవలంబిస్తున్నాం. అంటే సాఫ్ట్ కాపీలను మాత్రమే అడుగుతాం. ప్రతీది పేపర్‌లెస్, వేగవంతమైనది, అలాగే ఎలాంటి అవాంతరాలు లేనిది! మీ ఐడీవీని చెక్ చేసుకోండి: ఆన్‌లైన్‌లో చాలా ఇన్సూరెన్స్ కోట్‌లు తక్కువ ఐడీవీ (ఇన్సూరెన్స్  డిక్లేర్డ్ వాల్యూ)  కలిగి ఉంటాయి. అంటే తయారీదారు నిర్ధారించిన అమ్మకపు ధర. మీ ప్రీమియంపై ఐడీవీ ప్రభావం చూపినట్లయితే, సెటిల్‌మెంట్ సమయంలో కూడా మీరు సరైన క్లెయిమ్‌ పొందేందుకు దోహదపడుతుంది. దొంగతనం లేదా డ్యామేజీ అయినప్పుడు మీరు కోరుకునే చివరి అంశం ఏంటంటే, మీ ఐడీవీ తక్కువ లేదా తప్పు విలువలో ఉందో లేదో తెలుసుకోవడం! డిజిట్‌లో మీ ట్రక్‌ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు మీ ఐడీవీని మీరే ఎంచుకునే అవకాశాన్ని మేము మీకు అందిస్తున్నాం. ఉత్తమ విలువ: చివరగా, సరైన ధర, సేవలు, వేగవంతమైన క్లెయిమ్‌లు.. అన్నీ కలగలసి అందించే ట్రక్‌  ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి.

అందుబాటులో ఉన్న చౌకైన ట్రక్‌ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం సంతోషం అనిపిస్తుంది. అయితే, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కోట్స్‌ను పోల్చేటప్పుడు, సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోండి. మీ వాహనం రకాన్ని బట్టి వాణిజ్యపరమైన కార్యకలాపాలకు ఉపయోగించే ట్రక్కులు అనేక రిస్కులకు గురయ్యే అవకాశముంటుంది.

అందువల్ల మీ వాహనం, వ్యాపారం అన్ని ఇబ్బందులను తట్టుకుని భద్రంగా ఉండేలా చేస్తుందా అనేది తెలుసుకోవడం ముఖ్యం:

  • సర్వీస్ ప్రయోజనాలు: కష్ట సమయాల్లో గొప్ప సర్వీసులు చాలా విలువైనవి. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తున్న సేవలను అంచనా వేసి అనంతరం సరైన దాన్ని ఎంచుకోండి. డిజిట్ అందించే సేవల్లో 24*7 కస్టమర్ కేర్ సపోర్ట్, ఇతర సేవలతో పాటు 1000+ క్యాష్ లెస్ గ్యారేజీలు, పలు ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి.
  • వేగంగా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌: మీ క్లెయిమ్‌లు సెటిల్ చేసుకోవడమే ఇన్సూరెన్స్‌లో అసలు అంశం! కాబట్టి మీరు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లకు హామీనిచ్చే ఇన్సూరెన్స్  కంపెనీని ఎంచుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్ యొక్క 90.4% క్లెయిమ్‌లు 30 రోజుల్లోనే పరిష్కారం అయ్యాయి! అదనంగా, మేం జీరో హార్డ్‌కాపీ విధానాన్ని అవలంబిస్తున్నాం. అంటే సాఫ్ట్ కాపీలను మాత్రమే అడుగుతాం. ప్రతీది పేపర్‌లెస్, వేగవంతమైనది, అలాగే ఎలాంటి అవాంతరాలు లేనిది!
  • మీ ఐడీవీని చెక్ చేసుకోండి: ఆన్‌లైన్‌లో చాలా ఇన్సూరెన్స్ కోట్‌లు తక్కువ ఐడీవీ (ఇన్సూరెన్స్  డిక్లేర్డ్ వాల్యూ)  కలిగి ఉంటాయి. అంటే తయారీదారు నిర్ధారించిన అమ్మకపు ధర. మీ ప్రీమియంపై ఐడీవీ ప్రభావం చూపినట్లయితే, సెటిల్‌మెంట్ సమయంలో కూడా మీరు సరైన క్లెయిమ్‌ పొందేందుకు దోహదపడుతుంది. దొంగతనం లేదా డ్యామేజీ అయినప్పుడు మీరు కోరుకునే చివరి అంశం ఏంటంటే, మీ ఐడీవీ తక్కువ లేదా తప్పు విలువలో ఉందో లేదో తెలుసుకోవడం! డిజిట్‌లో మీ ట్రక్‌ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు మీ ఐడీవీని మీరే ఎంచుకునే అవకాశాన్ని మేము మీకు అందిస్తున్నాం.
  • ఉత్తమ విలువ: చివరగా, సరైన ధర, సేవలు, వేగవంతమైన క్లెయిమ్‌లు.. అన్నీ కలగలసి అందించే ట్రక్‌  ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి.

నా ట్రక్‌ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు ఏంటి?

మోడల్, ఇంజన్, ట్రక్‌ తయారీ: మోటార్ ఇన్సూరెన్స్ విషయంలో, సరైన ఇన్సూరెన్స్  ప్రీమియంను నిర్ధారించడంలో మోడల్, తయారీ, ఇంజన్ కీలక పాత్ర పోషిస్తాయి! అలాగే, మీ ట్రక్ తయారీ, మోడల్, తయారీ సంవత్సరం కూడా మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపిస్తాయి. ట్రక్కు రకం & ప్రయోజనం: వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ట్రక్కుల వ్యాపారాలు అనేక రకాలు ఉన్నాయి. ట్రక్కు రకం, దాని ప్రయోజనం ఆధారంగా మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియం వివిధ స్కేల్స్‌లో ఉంటుంది. ఉదాహరణకు, చిన్న పిక్-అప్ ట్రక్కుల కంటే వస్తువులను మోసుకెళ్లే ట్రక్కుకు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే, వస్తువులను మోసుకెళ్లే ట్రక్కు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అలాగే అది తీసుకువెళ్లే వస్తువుల విలువపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రాంతం: మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించడంలో మీ ట్రక్కు తిరిగే ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, మీ ట్రక్కు ఎక్కడ రిజిస్టర్ అయింది, ఎక్కడ తిరుగుతున్నదీ అనేది, మెట్రోపాలిటన్ నగరమా, కొండ ప్రాంతమా లేదా చిన్న నగరమా అనే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. నో-క్లెయిమ్ బోనస్: మీరు ఇంతకు ముందు ట్రక్ ఇన్సూరెన్స్‌ను  కలిగి ఉండి, ప్రస్తుతం మీ పాలసీని రెన్యువల్ లేదా కొత్త ఇన్సూరెన్స్ సంస్థ పాలసీ తీసుకోవాలనుకుంటే ఎన్‌సీబీ (NCB) (నో క్లెయిమ్ బోనస్) కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో మీ ప్రీమియం కూడా తగ్గుతుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న నిర్ణీత పాలసీ టర్మ్‌లో ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోతే నో-క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. ట్రక్ ఇన్సూరెన్స్ పాలసీ రకాలు: అన్ని కమర్షియల్ వాహనాలకు ప్రధానంగా రెండు రకాల ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి, మీరు ఎంచుకున్న ప్లాన్ రకంపై మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. కంపల్సరీ, లయబిలిటీ ఓన్లీ ప్లాన్ మాత్రమే తక్కువ ప్రీమియం కలిగి ఉంటుంది. ఇది థర్డ్ పార్టీ డ్యామేజీ లేదా నష్టాలు, యజమాని-డ్రైవర్‌కు వ్యక్తిగత ప్రమాదం వల్ల కలిగే నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది; అయితే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది కానీ, మన సొంత ట్రక్కు, దాని డ్రైవర్‌కు జరిగే డ్యామేజీ, నష్టాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

  • మోడల్, ఇంజన్, ట్రక్‌ తయారీ: మోటార్ ఇన్సూరెన్స్ విషయంలో, సరైన ఇన్సూరెన్స్  ప్రీమియంను నిర్ధారించడంలో మోడల్, తయారీ, ఇంజన్ కీలక పాత్ర పోషిస్తాయి! అలాగే, మీ ట్రక్ తయారీ, మోడల్, తయారీ సంవత్సరం కూడా మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపిస్తాయి.
  • ట్రక్కు రకం & ప్రయోజనం: వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ట్రక్కుల వ్యాపారాలు అనేక రకాలు ఉన్నాయి. ట్రక్కు రకం, దాని ప్రయోజనం ఆధారంగా మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియం వివిధ స్కేల్స్‌లో ఉంటుంది. ఉదాహరణకు, చిన్న పిక్-అప్ ట్రక్కుల కంటే వస్తువులను మోసుకెళ్లే ట్రక్కుకు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే, వస్తువులను మోసుకెళ్లే ట్రక్కు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అలాగే అది తీసుకువెళ్లే వస్తువుల విలువపై కూడా ఆధారపడి ఉంటుంది.
  • ప్రాంతం: మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించడంలో మీ ట్రక్కు తిరిగే ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, మీ ట్రక్కు ఎక్కడ రిజిస్టర్ అయింది, ఎక్కడ తిరుగుతున్నదీ అనేది, మెట్రోపాలిటన్ నగరమా, కొండ ప్రాంతమా లేదా చిన్న నగరమా అనే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.
  • నో-క్లెయిమ్ బోనస్: మీరు ఇంతకు ముందు ట్రక్ ఇన్సూరెన్స్‌ను  కలిగి ఉండి, ప్రస్తుతం మీ పాలసీని రెన్యువల్ లేదా కొత్త ఇన్సూరెన్స్ సంస్థ పాలసీ తీసుకోవాలనుకుంటే ఎన్‌సీబీ (NCB) (నో క్లెయిమ్ బోనస్) కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో మీ ప్రీమియం కూడా తగ్గుతుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న నిర్ణీత పాలసీ టర్మ్‌లో ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోతే నో-క్లెయిమ్ బోనస్ లభిస్తుంది.
  • ట్రక్ ఇన్సూరెన్స్ పాలసీ రకాలు: అన్ని కమర్షియల్ వాహనాలకు ప్రధానంగా రెండు రకాల ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి, మీరు ఎంచుకున్న ప్లాన్ రకంపై మీ ట్రక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. కంపల్సరీ, లయబిలిటీ ఓన్లీ ప్లాన్ మాత్రమే తక్కువ ప్రీమియం కలిగి ఉంటుంది. ఇది థర్డ్ పార్టీ డ్యామేజీ లేదా నష్టాలు, యజమాని-డ్రైవర్‌కు వ్యక్తిగత ప్రమాదం వల్ల కలిగే నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది; అయితే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది కానీ, మన సొంత ట్రక్కు, దాని డ్రైవర్‌కు జరిగే డ్యామేజీ, నష్టాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

ట్రక్ ఇన్సూరెన్స్‌లో ఏ రకమైన ట్రక్కులకు ఇన్సూరెన్స్ చేయవచ్చు?

కమర్షియల్ ప్రయోజనాల కోసం ఉపయోగించే అన్ని ట్రక్కులు డిజిట్ యొక్క కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతాయి. ఈ ట్రక్కులను కింది రకాలుగా విభజించవచ్చు: మినీ ట్రక్కులు: మినీ ట్రక్కులు అందుబాటులో ఉన్న చిన్న రకాల ట్రక్కులలో ఒకటి. భారతీయ రోడ్లపై మీరు తరచుగా చూసే ప్రసిద్ధ అశోక్ లేలాండ్ దోస్త్ దీనికి మంచి ఉదాహరణ. హైపర్‌లోకల్, లోకల్ పికప్‌ల కోసం వీటిని వాడుతారు. తేలికపాటి ట్రక్కులు: తేలికపాటి ట్రక్కులను సాధారణంగా ఒక నగరం నుంచి మరొక నగరానికి వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. ఈ రోజు మార్కెట్లో చాలా ఈ-కామర్స్ సంస్థలు రోజువారీ రవాణా కోసం ఈ రకం ట్రక్కులను ఉపయోగిస్తున్నాయి. మీడియం ట్రక్కులు: పేరుకు తగ్గట్టుగా, మీడియం ట్రక్కులు సాధారణ పికప్ ట్రక్కులు లేదా తేలికపాటి ట్రక్కుల కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఈ ట్రక్కులను సాధారణంగా ఫర్నిచర్, చెత్త మొదలైన పెద్ద వస్తువుల రవాణాకు వినియోగిస్తారు. ఆఫ్-రోడ్ ట్రక్కులు: ఆఫ్-రోడ్ ట్రక్కులు హెవీ డ్యూటీ ట్రక్కులు. వీటిని ప్రధానంగా కారు టోయింగ్, నిర్మాణ రంగ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

కమర్షియల్ ప్రయోజనాల కోసం ఉపయోగించే అన్ని ట్రక్కులు డిజిట్ యొక్క కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతాయి. ఈ ట్రక్కులను కింది రకాలుగా విభజించవచ్చు:

  • మినీ ట్రక్కులు: మినీ ట్రక్కులు అందుబాటులో ఉన్న చిన్న రకాల ట్రక్కులలో ఒకటి. భారతీయ రోడ్లపై మీరు తరచుగా చూసే ప్రసిద్ధ అశోక్ లేలాండ్ దోస్త్ దీనికి మంచి ఉదాహరణ. హైపర్‌లోకల్, లోకల్ పికప్‌ల కోసం వీటిని వాడుతారు.
  • తేలికపాటి ట్రక్కులు: తేలికపాటి ట్రక్కులను సాధారణంగా ఒక నగరం నుంచి మరొక నగరానికి వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. ఈ రోజు మార్కెట్లో చాలా ఈ-కామర్స్ సంస్థలు రోజువారీ రవాణా కోసం ఈ రకం ట్రక్కులను ఉపయోగిస్తున్నాయి.
  • మీడియం ట్రక్కులు: పేరుకు తగ్గట్టుగా, మీడియం ట్రక్కులు సాధారణ పికప్ ట్రక్కులు లేదా తేలికపాటి ట్రక్కుల కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఈ ట్రక్కులను సాధారణంగా ఫర్నిచర్, చెత్త మొదలైన పెద్ద వస్తువుల రవాణాకు వినియోగిస్తారు.
  • ఆఫ్-రోడ్ ట్రక్కులు: ఆఫ్-రోడ్ ట్రక్కులు హెవీ డ్యూటీ ట్రక్కులు. వీటిని ప్రధానంగా కారు టోయింగ్, నిర్మాణ రంగ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

భారతదేశంలో ఆన్‌లైన్‌లో ట్రక్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

ట్రక్కుకు ఇన్సూరెన్స్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది?

ఇది ముఖ్యంగా మీరు ఇన్సూరెన్స్  చేయాలనుకుంటున్న ట్రక్కు రకం, ట్రక్కును ఉపయోగించబోయే నగరం, అలాగే మీరు ఎంచుకున్న పాలసీ రకంపై ఆధారపడి ఉంటుంది.

ప్రతి కమర్షియల్ ట్రక్కు వేరే వాటితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి, మీరు అందించిన వివరాల మేరకు మీ ప్రీమియాన్ని నిర్ధారిస్తాం. మీరు కేవలం వాట్సాప్ చేయండి చాలు. మీ ట్రక్కుకు ఇన్సూరెన్స్ చేయడానికి సరితూగే కోట్‌తో మేం మీకు సహాయం చేస్తాం.

ట్రక్ ఇన్సూరెన్స్‌లో కాంప్రహెన్సివ్, థర్డ్-పార్టీ పాలసీ అంటే ఏమిటి?

కాంప్రహెన్సివ్ ట్రక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ట్రక్కును ప్రమాదాలు, ఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, హానికరమైన చర్యలు మొదలైన వాటి వల్ల కలిగే థర్డ్ పార్టీ లయబిలిటీలు, సొంత నష్టాల నుంచి కవర్ చేస్తుంది.

అదే, థర్డ్-పార్టీ ట్రక్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక స్టాండలోన్‌ ట్రక్ ఇన్సూరెన్స్  పాలసీ. ఇది థర్డ్-పార్టీ సంబంధిత లయబిలిటీలకు మాత్రమే వర్తిస్తుంది.

అతి తక్కువ ట్రక్ ఇన్సూరెన్స్ రేట్లను ఎలా పొందగలను?

ఈ నంబర్‌లో (70 2600 2400) మాకు వాట్సాప్ చేయండి. అంతే మీ ట్రక్కు,  వ్యాపారం కోసం అతి తక్కువ ధరలో లభించేలా మేము అందిస్తాం.

నా కంపెనీలో భాగంగా నా దగ్గర 100కి పైగా ట్రక్కులు ఉన్నాయి. నేను డిజిట్ యొక్క కమర్షియల్ ట్రక్ ఇన్సూరెన్స్‌తో వాటన్నింటినీ ఇన్సూరెన్స్ చేయవచ్చా?

అవును. మీరు చేయాల్సిందల్లా 70 2600 2400 నంబర్‌పై మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మేము వీలైనంత త్వరగా మీ ట్రక్కులకు సరిపోయే ప్లాన్‌తో మిమ్మల్ని సంప్రదిస్తాం.

నా ట్రక్కు ప్రమాదానికి గురైతే ఏం చేయాలి?

వెంటనే 1800-258-5956కు కాల్ చేయండి లేదా hello@godigit.comకు ఈ-మెయిల్ పంపండి.