ట్రక్కు ఇన్సూరెన్స్
I agree to the Terms & Conditions
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
I agree to the Terms & Conditions
ట్రక్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది సరుకు రవాణా చేసే, పికన్లు, డెలివరీ చేసేందుకు వినియోగించే ట్రక్కులకు ఈ ఇన్సూరెన్స్ సరిపోతుంది. ప్రమాదాలు, ఢీకొట్టడాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల కారణంగా సంభవించే ఏదైనా డ్యామేజీ లేదా నష్టాల నుంచి మీ కమర్షియల్ వాహనానికి భద్రత ఇస్తుంది. కాబట్టి ఏదైనా వ్యాపారానికి ట్రక్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే మేం మా కస్టమర్లను వీఐపీలలాగా చూసుకుంటాం. అదెలాగో తెలుసుకోండి.
మీ కమర్షియల్ ట్రక్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏది కవర్ కాదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఆశ్చర్యాలు ఉండవు. అలాంటివి కొన్ని తెలుసుకుందాం:
ముఖ్యమైన ఫీచర్లు |
డిజిట్ ప్రయోజనం |
క్లెయిమ్ ప్రక్రియ |
పేపర్‌లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్ట్ |
24x7 సపోర్ట్ |
అదనపు కవరేజ్ |
పీఏ కవర్లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు, మొదలైనవి |
థర్డ్ పార్టీకి అయ్యే డ్యామేజీలు |
పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత బాధ్యత, ప్రాపర్టీ/వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు |
మీ ట్రక్కు రకం, అవసరాల ఆధారంగా, మేము ప్రాథమికంగా రెండు పాలసీలను అందిస్తున్నాం. అయినప్పటికీ, వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు ఉన్న రిస్కు, వాడకాన్ని పరిగణనలోకి తీసుకుని మీ ట్రక్కును, దాని డ్రైవర్‌కు కూడా ఆర్థికంగా భద్రత కల్పించేందుకు స్టాండర్డ్ పాలసీ తీసుకోవాలని సిఫార్సు చేస్తాము.
ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి మీ ట్రక్కు వల్ల కలిగే డ్యామేజీలు |
✔
|
✔
|
ఇన్సూరెన్స్ చేసిన ట్రక్కు టోయింగ్ చేయడం వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి జరిగే డ్యామేజీలు |
✔
|
✔
|
ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనం లేదా ప్రమాదాల కారణంగా సొంత ట్రక్కుకు డ్యామేజీ లేదా నష్టం జరగడం |
×
|
✔
|
ట్రక్కు యజమాని లేదా డ్రైవర్‌కు గాయం/మరణం సంభవించడం If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
1800-258-5956పై మాకు కాల్ చేయండి లేదా hello@godigit.comకు ఈమెయిల్ పంపండి.
మా పనిని సులభతరం చేసేందుకు పాలసీ నంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ & సమయం అలాగే ఇన్సూరెన్స్ చేయబడిన/ కాల్ చేసిన వ్యక్తి కాంటాక్టు నంబర్ తదితర వివరాలను అందించండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీకు వచ్చే మొదటి అనుమానం ఇది. ఇలా ఆలోచించడం మంచిదే!
డిజిట్ క్లెయిమ్ రిపోర్ట్ కార్డును చదవండిఅవును, మోటారు వాహనాల చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ వాహనం, ఆస్తి లేదా వ్యక్తికి మీ ట్రక్కు డ్యామేజీ లేదా నష్టాన్ని కలిగించినట్లయితే ఆర్థిక భద్రతను కల్పించేందుకు అన్ని వాహనాలకు కనీసం లయబిలిటీ ఓన్లీ పాలసీ అయినా తీసుకోవడం తప్పనిసరి. బేసిక్ ట్రక్ ఇన్సూరెన్స్ లేకుండా మీ ట్రక్కులను భారతదేశంలో నడపడం చట్టబద్ధం కాదు.
అయితే, ట్రక్కుల భారీ సైజు, తరచూ వినియోగించడం వల్ల, మేము ట్రక్కు యజమానులకు బేసిక్ ప్యాకేజీ పాలసీ తీసుకోవాలని సలహా ఇస్తుంటాం. అది థర్డ్ పార్టీ నష్టాల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, ట్రక్కుకు అలాగే యజమాని/డ్రైవర్‌కు కలిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది.
ఈ రోజు అందుబాటులో ఉన్న ఎంపికలను బట్టి మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని రక్షించే సాధారణ, యోగ్యమైన ఇంకా చెప్పాలంటే వీలైనంత త్వరగా క్లెయిమ్‌లను సెటిల్ చేసేందుకు హామీ ఇచ్చే ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అన్నింటిలోకెల్లా ఇది ఇన్సూరెన్స్‌లో అత్యంత ముఖ్యమైన భాగం!
మీ ట్రక్కు సరైన ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం:
అందుబాటులో ఉన్న చౌకైన ట్రక్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం సంతోషం అనిపిస్తుంది. అయితే, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కోట్స్‌ను పోల్చేటప్పుడు, సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోండి. మీ వాహనం రకాన్ని బట్టి వాణిజ్యపరమైన కార్యకలాపాలకు ఉపయోగించే ట్రక్కులు అనేక రిస్కులకు గురయ్యే అవకాశముంటుంది.
అందువల్ల మీ వాహనం, వ్యాపారం అన్ని ఇబ్బందులను తట్టుకుని భద్రంగా ఉండేలా చేస్తుందా అనేది తెలుసుకోవడం ముఖ్యం:
కమర్షియల్ ప్రయోజనాల కోసం ఉపయోగించే అన్ని ట్రక్కులు డిజిట్ యొక్క కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతాయి. ఈ ట్రక్కులను కింది రకాలుగా విభజించవచ్చు: