ట్యాక్సీ ఇన్సూరెన్స్

ట్యాక్సీ/క్యాబ్​లకు కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​

Third-party premium has changed from 1st June. Renew now

ట్యాక్సీ/క్యాబ్‎ల కోసం కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఒక కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం మొదలైన వాటి విషయంలో మీకు, మీ వాహనాన్ని కవర్ చేయడానికి ట్యాక్సీ/క్యాబ్‎ల కోసం ఉద్దేశించిన కమర్షియల్ వాహనాల ఇన్సూరెన్స్ పాలసీ.

క్యాబ్ ‎లేదా ట్యాక్సీ డ్రైవర్​గా, మీ కారు రవాణా కోసమే కాదు, మీ ప్రాథమిక వ్యాపార వస్తువు కూడా. అందుకే పరిమిత లయబిలిటీ పాలసీని పొందడం మాత్రమే కాకుండా, అన్నింటి ద్వారా మిమ్మల్ని, మీ కారును సంరక్షించడం కొరకు కాంప్రహెన్సివ్ కవర్ తోడ్పడుతుంది.

నేను నా ట్యాక్సీ/క్యాబ్​ను కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎తో ఎందుకు బీమా చేయించాలి?

  • మీరు లేదా మీ సంస్థ సొంతంగా ఏవైనా కమర్షియల్ ట్యాక్సీని కలిగి ఉంటే చట్ట ప్రకారం తప్పకుండా థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీని కలిగి ఉండాలి.  ఇది మీకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. మీ ట్యాక్సీ థర్డ్ పార్టీ ప్రాపర్టీ, వ్యక్తి లేదా వాహనానికి కలిగించే నష్టాన్ని ఇది భరిస్తుంది.
  • వ్యాపారాలు సాధారణంగా రిస్కులకు గురవుతాయి. మీరు అనేక ట్యాక్సీలను ఆస్తులుగా కలిగిన వ్యాపారం చేస్తున్నట్లయితే ప్రమాదం పెద్దది అవుతుంది. అటువంటి సందర్భాల్లో మీ ట్యాక్సీలు/క్యాబ్‎ల కొరకు స్టాండర్డ్ లేదా కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీని కొనుగోలు చేయడం తెలివైన పని. ఎందుకంటే ఇది ఇతర ఊహించని పరిస్థితులతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, మంటలు, దొంగతనాలు, హానికరమైన చర్యల వల్ల కలిగే నష్టాల నుంచి మీ కమర్షియల్ ట్యాక్సీ, ఓనర్-డ్రైవర్​ని సంరక్షిస్తుంది.
  • చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్​తో కూడిన మీ క్యాబ్ కస్టమర్లు/ప్యాసింజర్లకు, వారి పట్ల మీరు బాధ్యతగా, భద్రత పట్ల సీరియస్​గా ఉన్నట్లు అర్థమవుతుంది.
  • ఇన్సూరెన్స్ చేసిన క్యాబ్‎/ట్యాక్సీ వల్ల మీ వ్యాపారంలో కలిగే ఆటుపోట్లు, నష్టాలను తట్టుకునేలా చేస్తుంది. దీని వల్ల మీరు మీ సమయాన్ని, డబ్బును మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తారు.

డిజిట్ అందించే కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్​ను ఎందుకు ఎంచుకోవాలి?

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎లో ఏమేం కవర్ అవుతాయి?

ఏం కవర్ కావు?

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఏ ఏ అంశాలకు కవరేజ్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో క్లెయిమ్​ సమయంలో ఏవేవి కవర్ కావో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:

థర్డ్ పార్టీ పాలసీదారుడికి​ సొంత డ్యామేజీ​లు

థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ మాత్రమే ఉంటే, సొంత వాహనానికి కలిగే డ్యామేజీ​లు కవర్ కావు.

తాగి నడపడం లేదా లైసెన్స్ లేకుండా నడపడం

యజమాని-డ్రైవర్ ఇన్సూర్ చేయబడిన ట్యాక్సీని తాగి నడిపినా లేదా సరైన లైసెన్స్ లేకుండా నడిపినా కవర్ కాదు.

స్వీయ నిర్లక్ష్యం

యజమాని-డ్రైవర్ యొక్క స్వీయ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు (ముందునుంచే వరద ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం వంటివి)

పర్యవసాన డ్యామేజీలు

ప్రమాదం/ప్రకృతి వైపరీత్యం మొదలైన వాటి వల్ల ప్రత్యక్షంగా జరగని ఏదైనా డ్యామేజ్​. ( ఉదా: ప్రమాదం తర్వాత డ్యామేజ్ అయిన ట్యాక్సీ వాడటానికి రానట్లు ఉంటే, ఇంజన్ డ్యామేజ్ అయితే ఇది కవర్ కాదు)

డిజిట్ అందించే కమర్షియల్​ ట్యాక్సీ ఇన్సూరెన్స్ ముఖ్యమైన ఫీచర్లు

ముఖ్యమైన ఫీచర్లు డిజిట్​ ప్రయోజనం
క్లెయిమ్​ ప్రక్రియ పేపర్​లెస్ క్లెయిమ్స్​
కస్టమర్ సపోర్ట్ 24x7 సపోర్ట్
అదనపు కవరేజ్ పీఏ కవర్​లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు, మొదలైనవి
థర్డ్ పార్టీకి అయ్యే డ్యామేజీలు పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత బాధ్యత, ప్రాపర్టీ/వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు11

మీ ట్యాక్సీ లేదా క్యాబ్ అవసరాల నేపథ్యంలో మేము ప్రాథమికంగా రెండు పాలసీలను ఆఫర్ చేస్తున్నాము. అయితే, ఏదైనా కమర్షియల్ వాహనం యొక్క రిస్క్, వాడకాన్ని పరిగణనలోకి తీసుకొని, మీ ట్యాక్సీ, ఓనర్-డ్రైవర్​ను కూడా ఆర్థికంగా సంరక్షించే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీని తీసుకోవాలని సిఫారసు చేయబడుతుంది.

లయబిలిటీ ఓన్లీ స్టాండర్డ్ ప్యాకేజ్

మీ ప్యాసింజర్ ప్రయాణించే వాహనం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ప్రాపర్టీకి కలిగే డ్యామేజీలు

×

మీ ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనాన్ని లాక్కెళ్లే సమయంలో థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ప్రాపర్టీకి కలిగే నష్టం.

×

ప్రకృతి వైపరీత్యాలు, మంటలు, దొంగతనం లేదా ప్రమాదాల వల్ల మీ ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనానికి కలిగే నష్టం లేదా డ్యామేజీలు

×

యజమాని-డ్రైవర్ గాయం/మరణం

If owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

ఎలా క్లెయిమ్​ చేసుకోవాలి?

1800-258-5956కి కాల్ చేయండి లేదా hello@godigit.comపై ఈమెయిల్ పంపండి

మా ప్రక్రియ​ను సులభతరం చేయడానికి పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, ప్రమాదం జరిగిన తేదీ, సమయం, కాంటాక్ట్ నెంబర్​ను చేతిలో సిద్ధంగా ఉంచుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత వేగంగా సెటిల్ చేయబడతాయి? మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మారేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. మంచి విషయం, బాగా ఆలోచిస్తున్నారు! డిజిట్​ క్లెయిమ్‌ రిపోర్ట్ కార్డును చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏం చెబుతున్నారు

అభిషేక్ యాదవ్
★★★★★

అద్భుతమైన సర్వీస్, బాగా సాయం చేసే సిబ్బంది. వారు మొదట నా డ్యామేజ్ అయిన వాహనం గురించి నా ఆందోళనను తగ్గించారు. తర్వాత వారు దాన్ని రిపేర్ చేయడానికి నాకు సహాయం చేశారు. ఎంతో ధన్యవాదాలు..

ప్రజ్వల్ జీఎస్
★★★★★

మహమ్మద్ రిజ్వాన్ నాకు చాలా బాగా మార్గదర్శనం చేశాడు. నా వాహన ఇన్సూరెన్స్ రెన్యువల్ గురించి పూర్తి సమాచారాన్ని అందించాడు. అతను అంకితభావంతో చేసిన పనిని ప్రశంశిస్తున్నాను. కస్టమర్​కు అవగాహన కల్పించడం అంత సులభం కాదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. డిజిట్ నుంచి అతడికి నిజంగా మంచి ప్రశంస అవసరం. మరోసారి అద్భుతం చేశారు మొహమ్మద్ రిజ్వాన్ :)

వికాస్ తాప
★★★★★

డిజిట్ ఇన్సూరెన్స్​తో నా వెహికల్ ఇన్సూరెన్స్‎ని ప్రాసెస్ చేసేటప్పుడు నాకు అద్భుతమైన అనుభవం కలిగింది. ఇది కస్టమర్ ఫ్రెండ్లీగా, తగిన టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఏ వ్యక్తిని నేరుగా కలవకుండానే 24 గంటల్లోనే క్లెయిమ్ చేయబడింది. కస్టమర్ సెంటర్లు నా కాల్స్​ని బాగా హ్యాండిల్ చేశాయి. ఈ కేసును అద్భుతంగా నిర్వహించిన శ్రీ రామరాజు కొండనకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

Show all Reviews

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎లో ఏ తరహా ట్యాక్సీ/క్యాబులు కవర్ చేయబడతాయి?

ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని కార్లు కమర్షియల్​గా వాడబడతాయి: ప్యాసింజర్లను ఒక చోట నుంచి మరో చోటికి తరలించేవి కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ ‎కింద కవర్ చేయబడతాయి.

మీరు ఒకవేళ కంపెనీ అయి ఉండి, ట్యాక్సీ సర్వీసులు అందించడానికి మీకు వందకు పైగా క్యాబులు, ట్యాక్సీలు కలిగి ఉంటే: మీరు మీ అన్ని క్యాబులకు ట్యాక్సీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు.

ఒకవేళ మీరు ఒక ప్రైవేట్ కారును కలిగి ఉండి, దానిని కమర్షియల్​ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తున్నట్లయితే; ఒక నగరం నుంచి మరొక నగరానికి ప్రజలను రవాణా చేయడం వంటి; అప్పుడు మీరు, మీ కారు రెండింటినీ ఏదైనా దురదృష్టకరమైన నష్టాల నుంచి రక్షించడానికి మీకు క్యాబ్ ఇన్సూరెన్స్ అవసరం.

ఒక చిన్న వ్యాపారాన్ని నడపడానికి మీకు ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉంటే, దీనిలో ఆన్–డిమాండ్ సర్వీసుల నుంచి ఆఫీస్ క్యాబ్ సర్వీసుల వరకు ప్రతిదీ చేర్చవచ్చు. ఈ సందర్భంలో కూడా మీరు మీ ప్రతి క్యాబ్‎లను కవర్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఏదైనా దురదృష్టకరమైన నష్టాల నుంచి కవర్ చేయబడతారు.

ట్యాక్సీ/క్యాబులకు సంబంధించిన కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి?

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అంత ముఖ్యమా?

అవును, అన్ని క్యాబ్‎లు, ట్యాక్సీలు ఒక లయబిలిటీ పాలసీని కలిగి ఉండటం, మరింత మెరుగైనవి కలిగి ఉండటం అవసరం. అందుకే స్టాండర్డ్/కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అన్నింటిని మించి, మీ ప్రాథమిక వ్యాపారంలో భాగంగా రోజూ ప్రయాణికులను పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం చేస్తున్నట్లయితే మీ ట్యాక్సీ, కంపెనీ ఎదుర్కొనే అన్ని రకాల ప్రమాదాలకు మీరు సిద్ధంగా ఉండాలి! స్టాండర్డ్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ పాలసీ మీ ట్యాక్సీ వలన థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తి/వాహనానికి ఏవైనా నష్టాలు వాటిల్లినట్లయితే మీ కంపెనీని సంరక్షిస్తుంది, కవర్ చేస్తుంది. ఏవైనా డ్యామేజీలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, హానికరమైన చర్యలు తదితర సందర్భాల్లో ఇన్సూర్ చేయబడిన ట్యాక్సీ, యజమానిని కూడా కవర్ చేస్తుంది.

అవును, అన్ని క్యాబ్‎లు, ట్యాక్సీలు ఒక లయబిలిటీ పాలసీని కలిగి ఉండటం, మరింత మెరుగైనవి కలిగి ఉండటం అవసరం. అందుకే స్టాండర్డ్/కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం.

అన్నింటిని మించి, మీ ప్రాథమిక వ్యాపారంలో భాగంగా రోజూ ప్రయాణికులను పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం చేస్తున్నట్లయితే మీ ట్యాక్సీ, కంపెనీ ఎదుర్కొనే అన్ని రకాల ప్రమాదాలకు మీరు సిద్ధంగా ఉండాలి!

స్టాండర్డ్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ పాలసీ మీ ట్యాక్సీ వలన థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తి/వాహనానికి ఏవైనా నష్టాలు వాటిల్లినట్లయితే మీ కంపెనీని సంరక్షిస్తుంది, కవర్ చేస్తుంది. ఏవైనా డ్యామేజీలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, హానికరమైన చర్యలు తదితర సందర్భాల్లో ఇన్సూర్ చేయబడిన ట్యాక్సీ, యజమానిని కూడా కవర్ చేస్తుంది.

నా ట్యాక్సీకి సంబంధించిన సరైన కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‎ని ఎలా ఎంచుకోవాలి?

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంపికల సంఖ్యను బట్టి, సరళమైన, సహేతుకమైన, అన్ని అనుకూల పరిస్థితుల్లో, ముఖ్యంగా సాధ్యమైనంత త్వరగా క్లెయిమ్‎లను పరిష్కరించడానికి హామీ ఇచ్చే కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడం ముఖ్యం. ఇన్సూరెన్స్‎లో ఇది ముఖ్యమైన భాగం! మీ ట్యాక్సీ లేదా క్యాబ్ కొరకు సరైన కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‎ని  ఎంచుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి: సరైన ఇన్సూర్డ్​ డిక్లేర్డ్ వాల్యూ (IDV): ఐడీవీ అనేది మీరు ఇన్సూరెన్స్‎ చేయాలనుకుంటున్న ట్యాక్సీ లేదా క్యాబ్ యొక్క తయారీదారుడు పేర్కొనే అమ్మకపు ధర (దాని తరుగుదలతో సహా). మీ ప్రీమియం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్​లైన్​లో సరైన ట్యాక్సీ ఇన్సూరెన్స్ కొరకు చూస్తున్నప్పుడు, మీ ఐడీవీ సరిగ్గా పేర్కొనబడినట్లు ధృవీకరించుకోండి. సర్వీస్ ప్రయోజనాలు: 24x7 కస్టమర్ సపోర్ట్, క్యాష్ లెస్ గ్యారేజుల నెట్​వర్క్ లాంటి ఎన్నో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సమయానికి తగ్గట్టుగా సదరు సర్వీసులు అందించబడతాయి. యాడ్-ఆన్స్ చూసుకోండి: మీ కారు కోసం సరైన ట్యాక్సీ ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న యాడ్-ఆన్స్, వాటి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోండి. క్లెయిమ్ వేగం: ఇన్సూరెన్స్‎కి సంబంధించి ఇది ఎంతో కీలకమైంది. మీ క్లెయిమ్​ను వేగంగా సెటిల్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీనే ఎంచుకోండి. మంచి విలువ: మంచి సర్వీసులు, క్లెయిమ్ సెటిల్మెంట్లు, యాడ్-ఆన్స్​తో పాటు మీకు కావాల్సినవి అన్నీ కూడా మీకు తగిన విలువలో ఉన్నాయా లేదా అని కూడా చూసుకోండి.

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంపికల సంఖ్యను బట్టి, సరళమైన, సహేతుకమైన, అన్ని అనుకూల పరిస్థితుల్లో, ముఖ్యంగా సాధ్యమైనంత త్వరగా క్లెయిమ్‎లను పరిష్కరించడానికి హామీ ఇచ్చే కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడం ముఖ్యం. ఇన్సూరెన్స్‎లో ఇది ముఖ్యమైన భాగం!

మీ ట్యాక్సీ లేదా క్యాబ్ కొరకు సరైన కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‎ని  ఎంచుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

  • సరైన ఇన్సూర్డ్​ డిక్లేర్డ్ వాల్యూ (IDV): ఐడీవీ అనేది మీరు ఇన్సూరెన్స్‎ చేయాలనుకుంటున్న ట్యాక్సీ లేదా క్యాబ్ యొక్క తయారీదారుడు పేర్కొనే అమ్మకపు ధర (దాని తరుగుదలతో సహా). మీ ప్రీమియం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్​లైన్​లో సరైన ట్యాక్సీ ఇన్సూరెన్స్ కొరకు చూస్తున్నప్పుడు, మీ ఐడీవీ సరిగ్గా పేర్కొనబడినట్లు ధృవీకరించుకోండి.
  • సర్వీస్ ప్రయోజనాలు: 24x7 కస్టమర్ సపోర్ట్, క్యాష్ లెస్ గ్యారేజుల నెట్​వర్క్ లాంటి ఎన్నో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సమయానికి తగ్గట్టుగా సదరు సర్వీసులు అందించబడతాయి.
  • యాడ్-ఆన్స్ చూసుకోండి: మీ కారు కోసం సరైన ట్యాక్సీ ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న యాడ్-ఆన్స్, వాటి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోండి.
  • క్లెయిమ్ వేగం: ఇన్సూరెన్స్‎కి సంబంధించి ఇది ఎంతో కీలకమైంది. మీ క్లెయిమ్​ను వేగంగా సెటిల్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీనే ఎంచుకోండి.
  • మంచి విలువ: మంచి సర్వీసులు, క్లెయిమ్ సెటిల్మెంట్లు, యాడ్-ఆన్స్​తో పాటు మీకు కావాల్సినవి అన్నీ కూడా మీకు తగిన విలువలో ఉన్నాయా లేదా అని కూడా చూసుకోండి.

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ కోట్స్‎ని ఆన్​లైన్​లో పోల్చడానికి చిట్కాలు

తక్కువ ధర కలిగిన క్యాబ్ ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడంలో మీరు తొందరపడవచ్చు. కానీ మీరు రకరకాల ట్యాక్స్ ఇన్సూరెన్స్ కొటేషన్స్​ని చూసేటప్పుడు వాటికి సంబంధించిన సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి. మీకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను ఎదుర్కొనేలా మీ వ్యాపారాన్ని బలపరిచేలా అన్ని అంశాలను మీరు లెక్కలోకి తీసుకోవాలి: సర్వీస్ ప్రయోజనాలు: ఇబ్బందికర సందర్భాల్లో మంచి సర్వీసులు చాలా ముఖ్యం. మీకు అవసరమైన సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ తగిన సర్వీసులను అందిస్తుందా లేదా చూసుకోండి. 24*7 కస్టమర్ సపోర్టుతో పాటు 2500+ గ్యారేజుల్లో క్యాష్ లెస్ సేవలకు తో‎డు మరెన్నో అద్భుతమైన సర్వీసులను డిజిట్ అందిస్తోంది. వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్: ఇన్సూరెన్స్ యొక్క అసలు విషయం సెట్మిల్మెంట్​లోనే ఉంటుంది! కాబట్టి మీ ఇన్సూరెన్స్ కంపెనీ వేగంగా క్లెయిమ్‎లను సెటిల్ చేస్తుందో లేదో తెలుసుకోండి. డిజిట్​ కేవలం 30 రోజుల్లోనే 96% క్లెయిమ్‎లను సెటిల్ చేసింది! దీనికి అదనంగా మేము జీరో హార్డ్ కాపీ పాలసీని పాటిస్తున్నాం. అంటే మేము మీ నుంచి కేవలం సాఫ్ట్ కాపీలను మాత్రమే అడుగుతాము. ప్రతీది పెపర్​లెస్, వేగవంతం, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ ఐడీవీని చెక్ చేయండి: ఆన్​లైన్​లో చాలా ఇన్సూరెన్స్ కొటేషన్స్ తక్కువ ఐడీవీని కలిగి ఉంటాయి. మీ కమర్షియల్ వాహనం యొక్క తయారీదారుని అమ్మకం విలువనే ఐడీవీ. ఇది మీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. సెటిల్మెంట్ సమయంలో మీకు తగిన క్లెయిమ్ అందేలా చూస్తుంది. దొంగతనానికి గురైన లేదా డ్యామేజ్ అయిన సందర్భంలో మీ ఐడీవీ చాలాసార్లు తక్కువగా లేదా తప్పుగా చూపించబడుతుంది! కానీ, డిజిట్‎లో మీరు మీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్​లైన్​లో కొనుగోలు చేసే సమయంలో ఐడీవీని మీరే ఎంచుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. మంచి విలువ: చివరగా, అన్నింటిని సరిగ్గా అందించే వాటిని ఎంచుకోండి. సరైన ధర, సర్వీసులు, వేగవంతమైన క్లెయిమ్‎లు!

తక్కువ ధర కలిగిన క్యాబ్ ఇన్సూరెన్స్‎ని ఎంచుకోవడంలో మీరు తొందరపడవచ్చు. కానీ మీరు రకరకాల ట్యాక్స్ ఇన్సూరెన్స్ కొటేషన్స్​ని చూసేటప్పుడు వాటికి సంబంధించిన సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి.

మీకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను ఎదుర్కొనేలా మీ వ్యాపారాన్ని బలపరిచేలా అన్ని అంశాలను మీరు లెక్కలోకి తీసుకోవాలి:

  • సర్వీస్ ప్రయోజనాలు: ఇబ్బందికర సందర్భాల్లో మంచి సర్వీసులు చాలా ముఖ్యం. మీకు అవసరమైన సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ తగిన సర్వీసులను అందిస్తుందా లేదా చూసుకోండి. 24*7 కస్టమర్ సపోర్టుతో పాటు 2500+ గ్యారేజుల్లో క్యాష్ లెస్ సేవలకు తో‎డు మరెన్నో అద్భుతమైన సర్వీసులను డిజిట్ అందిస్తోంది.
  • వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్: ఇన్సూరెన్స్ యొక్క అసలు విషయం సెట్మిల్మెంట్​లోనే ఉంటుంది! కాబట్టి మీ ఇన్సూరెన్స్ కంపెనీ వేగంగా క్లెయిమ్‎లను సెటిల్ చేస్తుందో లేదో తెలుసుకోండి. డిజిట్​ కేవలం 30 రోజుల్లోనే 96% క్లెయిమ్‎లను సెటిల్ చేసింది! దీనికి అదనంగా మేము జీరో హార్డ్ కాపీ పాలసీని పాటిస్తున్నాం. అంటే మేము మీ నుంచి కేవలం సాఫ్ట్ కాపీలను మాత్రమే అడుగుతాము. ప్రతీది పెపర్​లెస్, వేగవంతం, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
  • మీ ఐడీవీని చెక్ చేయండి: ఆన్​లైన్​లో చాలా ఇన్సూరెన్స్ కొటేషన్స్ తక్కువ ఐడీవీని కలిగి ఉంటాయి. మీ కమర్షియల్ వాహనం యొక్క తయారీదారుని అమ్మకం విలువనే ఐడీవీ. ఇది మీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. సెటిల్మెంట్ సమయంలో మీకు తగిన క్లెయిమ్ అందేలా చూస్తుంది.
  • దొంగతనానికి గురైన లేదా డ్యామేజ్ అయిన సందర్భంలో మీ ఐడీవీ చాలాసార్లు తక్కువగా లేదా తప్పుగా చూపించబడుతుంది! కానీ, డిజిట్‎లో మీరు మీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్​లైన్​లో కొనుగోలు చేసే సమయంలో ఐడీవీని మీరే ఎంచుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు.
  • మంచి విలువ: చివరగా, అన్నింటిని సరిగ్గా అందించే వాటిని ఎంచుకోండి. సరైన ధర, సర్వీసులు, వేగవంతమైన క్లెయిమ్‎లు!

నా ట్యాక్సీ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు ఏవి?

మోడల్, ఇంజన్ & వాహన తయారీ: ఎలాంటి మోటార్ ఇన్సూరెన్స్‎లో అయినా కారు మోడల్, తయారీ, ఇంజన్ అనేవి ఎంతో ముఖ్యమైనవి. ఇవే సరైన ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి. మీ క్యాబ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మీ కార్ సీడానా, హ్యాచ్ బ్యాక్ లేదంటే ఎస్​యూవీనా అనే వాటిపై, ఏ సంవత్సరం తయారైందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. లొకేషన్: మీ ట్యాక్సీ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయబడిందనే విషయం కూడా ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఇది నగరాలను బట్టి, అక్కడి ట్రాఫిక్ సమస్యలను బట్టి, బంపర్ టు బంపర్ ని బట్టి, క్రైం రేటును బట్టి, అక్కడి రోడ్ల పరిస్థితిని బట్టి, ఇలా చాలా వాటిని బట్టి మారుతూ ఉంటుంది. సూరత్ లేదంటే కోచి లాంటి నగరాలతో పోలిస్తే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లేదంటే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో నడిపే ట్యాక్సీల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. నో-క్లెయిమ్ బోనస్: మీరు ఇప్పటికే క్యాబ్ ఇన్సూరెన్స్‎ని కలిగి ఉన్నా లేదంటే మీ పాత పాలసీని రెన్యువల్ చేయాలనుకుంటున్నా లేదంటే కొత్త ఇన్సూరర్ కోసం చూస్తున్నప్పుడు మీ నో క్లెయిమ్​ బోనస్​లెక్కలోకి వస్తుంది. ఇది తప్పకుండా ప్రీమియం మీద ప్రభావం చూపడంతో పాటు డిస్కౌంట్ రేటును కూడా అందిస్తుంది! నో-క్లెయిమ్ బోనస్ అంటే మీ పాత పాలసీ కాలం‎లో మీరు ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోవడం. ఇన్సూరెన్స్ ప్లాన్ రకం: ప్రాథమికంగా రెండు రకాల కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్​లు అందుబాటులో ఉన్నాయి. మీ ప్రీమియం అనేది మీరు ఎంచుకునే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. తప్పనిసరైన లయబిలిటీ ఓన్లీ ప్లాన్ తక్కువ ప్రీమియంతో వస్తుంది. ఇది థర్డ్ పార్టీకి కలిగే డ్యామేజీలు, నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీ ఎక్కువ ప్రీమియంను కలిగి ఉంటుంది. కానీ, ఓనర్-డ్రైవర్ డ్యామేజీలు, నష్టాలను కూడా కవర్ చేస్తుంది.

  • మోడల్, ఇంజన్ & వాహన తయారీ: ఎలాంటి మోటార్ ఇన్సూరెన్స్‎లో అయినా కారు మోడల్, తయారీ, ఇంజన్ అనేవి ఎంతో ముఖ్యమైనవి. ఇవే సరైన ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి.
  • మీ క్యాబ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మీ కార్ సీడానా, హ్యాచ్ బ్యాక్ లేదంటే ఎస్​యూవీనా అనే వాటిపై, ఏ సంవత్సరం తయారైందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
  • లొకేషన్: మీ ట్యాక్సీ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయబడిందనే విషయం కూడా ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఇది నగరాలను బట్టి, అక్కడి ట్రాఫిక్ సమస్యలను బట్టి, బంపర్ టు బంపర్ ని బట్టి, క్రైం రేటును బట్టి, అక్కడి రోడ్ల పరిస్థితిని బట్టి, ఇలా చాలా వాటిని బట్టి మారుతూ ఉంటుంది.
  • సూరత్ లేదంటే కోచి లాంటి నగరాలతో పోలిస్తే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లేదంటే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో నడిపే ట్యాక్సీల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
  • నో-క్లెయిమ్ బోనస్: మీరు ఇప్పటికే క్యాబ్ ఇన్సూరెన్స్‎ని కలిగి ఉన్నా లేదంటే మీ పాత పాలసీని రెన్యువల్ చేయాలనుకుంటున్నా లేదంటే కొత్త ఇన్సూరర్ కోసం చూస్తున్నప్పుడు మీ నో క్లెయిమ్​ బోనస్​లెక్కలోకి వస్తుంది. ఇది తప్పకుండా ప్రీమియం మీద ప్రభావం చూపడంతో పాటు డిస్కౌంట్ రేటును కూడా అందిస్తుంది!
  • నో-క్లెయిమ్ బోనస్ అంటే మీ పాత పాలసీ కాలం‎లో మీరు ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోవడం.
  • ఇన్సూరెన్స్ ప్లాన్ రకం: ప్రాథమికంగా రెండు రకాల కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్​లు అందుబాటులో ఉన్నాయి. మీ ప్రీమియం అనేది మీరు ఎంచుకునే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది.
  • తప్పనిసరైన లయబిలిటీ ఓన్లీ ప్లాన్ తక్కువ ప్రీమియంతో వస్తుంది. ఇది థర్డ్ పార్టీకి కలిగే డ్యామేజీలు, నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీ ఎక్కువ ప్రీమియంను కలిగి ఉంటుంది. కానీ, ఓనర్-డ్రైవర్ డ్యామేజీలు, నష్టాలను కూడా కవర్ చేస్తుంది.

ట్యాక్సీకి కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‎ని కొనుగోలు చేయడం లేదా రెన్యువల్ చేయడం ఎందుకు ముఖ్యం?

చిన్న లేదా పెద్ద ప్రమాదాలు, ఢీకొనడం, ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే నష్టాలు లేదా డ్యామేజీల నుంచి మీ వ్యాపారాన్ని రక్షించడానికి. లీగల్ లయబిలిటీల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి; భారతదేశంలో ఉన్న ప్రతీ ఒక్క కారు తప్పనిసరిగా థర్డ్ పార్టీ పాలసీని కలిగి ఉండాలి. మీ ప్యాసింజర్ల భద్రత కోసం. కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్‎లో మీరు మీ ప్యాసింజర్లను ఎంచుకోవచ్చు. ఇది కేవలం మీ ప్యాసింజర్లను సంరక్షించడమే కాకుండా వారి పట్ల మీరు ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నారనే భావనను కలిగిస్తుంది.

  • చిన్న లేదా పెద్ద ప్రమాదాలు, ఢీకొనడం, ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే నష్టాలు లేదా డ్యామేజీల నుంచి మీ వ్యాపారాన్ని రక్షించడానికి.
  • లీగల్ లయబిలిటీల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి; భారతదేశంలో ఉన్న ప్రతీ ఒక్క కారు తప్పనిసరిగా థర్డ్ పార్టీ పాలసీని కలిగి ఉండాలి.
  • మీ ప్యాసింజర్ల భద్రత కోసం. కాంప్రహెన్సివ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్‎లో మీరు మీ ప్యాసింజర్లను ఎంచుకోవచ్చు. ఇది కేవలం మీ ప్యాసింజర్లను సంరక్షించడమే కాకుండా వారి పట్ల మీరు ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నారనే భావనను కలిగిస్తుంది.

ట్యాక్సీ ఇన్సూరెన్స్‎ని ఆన్​లైన్​లో ఎలా కొనుగోలు/రెన్యువల్ చేయాలి?

మీరు కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎ని కొనుగోలు చేయడానికి లేదా రెన్యువల్ చేయడానికి (70 2600 2400) నెంబర్ కి వాట్సాప్ చేయండి. మేము మిమ్మల్ని సంప్రదించి పక్రియను సులభతరం చేస్తాము.

మీరు కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎ని కొనుగోలు చేయడానికి లేదా రెన్యువల్ చేయడానికి (70 2600 2400) నెంబర్ కి వాట్సాప్ చేయండి. మేము మిమ్మల్ని సంప్రదించి పక్రియను సులభతరం చేస్తాము.

భారతదేశంలో కమర్షియల్ ట్యాక్సీ/క్యాబ్ ఇన్సూరెన్స్‎కి సంబంధించి తరుచూ అడిగే ప్రశ్నలు

ఒకవేళ నా ట్యాక్సీ యాక్సిడెంట్‎కు గురైతే నేను ఏమి చేయాలి?

1800-103-4448కి రింగ్ ఇవ్వండి లేదా hello@godigit.comకి మెయిల్ చేయండి. మీ పాలసీ నెంబర్​తో పాటు ప్రమాద వివరాలను అందుబాటులో ఉంచుకోండి.

ట్యాక్సీని ఇన్సూర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?

మీ ట్యాక్సీకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఖర్చు అనేది ప్రాథమికంగా మీ ట్యాక్సీ తయారు చేయబడిన సంవత్సరం, మోడల్, దాని వయసుపై ఆధారపడి ఉంటుంది.

ట్యాక్సీ ఇన్సూరెన్స్‎లో కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ పాలసీలు అంటే ఏమిటి?

కాంప్రహెన్సివ్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్.  ఇది మిమ్మల్ని, మీ క్యాబ్​ను సొంత డ్యామేజీలతో పాటు థర్డ్ పార్టీ నష్టాల నుంచి కూడా కాపాడుతుంది. అయితే థర్డ్ పార్టీ పాలసీ థర్డ్ పార్టీ లయబిలిటీలను మాత్రమే కవర్ చేస్తుంది.

నా ట్యాక్సీకి అయిన డ్యామేజీలను ఎక్కడ రిపేర్ చేయించగలను?

ఒకవేళ డ్యామేజీలు జరిగినట్లయితే, మీరు మీ టాక్సీని మా నెట్​వర్క్ గ్యారేజీల్లో ఎక్కడైనా రిపేర్ చేయించవచ్చు. లేదా మా నుంచి వచ్చే రిపేర్ ఖర్చుల రీఎంబర్స్​మెంట్​తో మరో చోట కూడా రిపేర్ చేయించుకోవచ్చు.

ట్యాక్సీ ఇన్సూరెన్స్‎లో ప్యాసింజర్లు కూడా కవర్ అవుతారా?

అవును, మీరు ట్యాక్సీ ఇన్సూరెన్స్‎ని కొనుగోలు చేసే సమయంలోనే మీ ప్యాసింజర్ల ఆప్షన్​ను ఎంచుకోవచ్చు.

నా కంపెనీలో భాగంగా నేను 100 ట్యాక్సీలను కలిగి ఉన్నాను, డిజిట్ వారి కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్ ద్వారా నా క్యాబులు/ట్యాక్సీలను ఇన్సూర్ చేయవచ్చా?

అవును, మీరు చేయగలరు. దీనికి మీరు చేయాల్సిందల్లా 70 2600 2400కి వాట్సాప్ చేయడమే. ఆ తర్వాత వీలైనంత త్వరగా మేము మిమ్మల్ని సంప్రదిస్తాం.