ట్యాక్సీ ఇన్సూరెన్స్
I agree to the Terms & Conditions
I agree to the Terms & Conditions
ఒక కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం మొదలైన వాటి విషయంలో మీకు, మీ వాహనాన్ని కవర్ చేయడానికి ట్యాక్సీ/క్యాబ్‌ల కోసం ఉద్దేశించిన కమర్షియల్ వాహనాల ఇన్సూరెన్స్ పాలసీ.
క్యాబ్ లేదా ట్యాక్సీ డ్రైవర్‌గా, మీ కారు రవాణా కోసమే కాదు, మీ ప్రాథమిక వ్యాపార వస్తువు కూడా. అందుకే పరిమిత లయబిలిటీ పాలసీని పొందడం మాత్రమే కాకుండా, అన్నింటి ద్వారా మిమ్మల్ని, మీ కారును సంరక్షించడం కొరకు కాంప్రహెన్సివ్ కవర్ తోడ్పడుతుంది.
ఎందుకంటే, మేము మా కస్టమర్లను వీఐపీలలాగా చూసుకుంటాము. అదెలాగో తెలుసుకోండి
కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఏ ఏ అంశాలకు కవరేజ్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో క్లెయిమ్ సమయంలో ఏవేవి కవర్ కావో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:
ముఖ్యమైన ఫీచర్లు |
డిజిట్ ప్రయోజనం |
క్లెయిమ్ ప్రక్రియ |
పేపర్‌లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్ట్ |
24x7 సపోర్ట్ |
అదనపు కవరేజ్ |
పీఏ కవర్లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు, మొదలైనవి |
థర్డ్ పార్టీకి అయ్యే డ్యామేజీలు |
పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత బాధ్యత, ప్రాపర్టీ/వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు |
మీ ట్యాక్సీ లేదా క్యాబ్ అవసరాల నేపథ్యంలో మేము ప్రాథమికంగా రెండు పాలసీలను ఆఫర్ చేస్తున్నాము. అయితే, ఏదైనా కమర్షియల్ వాహనం యొక్క రిస్క్, వాడకాన్ని పరిగణనలోకి తీసుకొని, మీ ట్యాక్సీ, ఓనర్-డ్రైవర్‌ను కూడా ఆర్థికంగా సంరక్షించే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీని తీసుకోవాలని సిఫారసు చేయబడుతుంది.
మీ ప్యాసింజర్ ప్రయాణించే వాహనం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ప్రాపర్టీకి కలిగే డ్యామేజీలు |
✔
|
✔
|
మీ ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనాన్ని లాక్కెళ్లే సమయంలో థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ప్రాపర్టీకి కలిగే నష్టం. |
✔
|
✔
|
ప్రకృతి వైపరీత్యాలు, మంటలు, దొంగతనం లేదా ప్రమాదాల వల్ల మీ ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనానికి కలిగే నష్టం లేదా డ్యామేజీలు |
×
|
✔
|
యజమాని-డ్రైవర్ గాయం/మరణం If owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
1800-258-5956కి కాల్ చేయండి లేదా hello@godigit.comపై ఈమెయిల్ పంపండి
మా ప్రక్రియను సులభతరం చేయడానికి పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, ప్రమాదం జరిగిన తేదీ, సమయం, కాంటాక్ట్ నెంబర్‌ను చేతిలో సిద్ధంగా ఉంచుకోండి.
మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మారేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. మంచి విషయం, బాగా ఆలోచిస్తున్నారు!
డిజిట్ క్లెయిమ్ రిపోర్ట్ కార్డును చదవండిఒక్కమాటలో చెప్పాలంటే అన్ని కార్లు కమర్షియల్‌గా వాడబడతాయి: ప్యాసింజర్లను ఒక చోట నుంచి మరో చోటికి తరలించేవి కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడతాయి.
అవును, అన్ని క్యాబ్‌లు, ట్యాక్సీలు ఒక లయబిలిటీ పాలసీని కలిగి ఉండటం, మరింత మెరుగైనవి కలిగి ఉండటం అవసరం. అందుకే స్టాండర్డ్/కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
అన్నింటిని మించి, మీ ప్రాథమిక వ్యాపారంలో భాగంగా రోజూ ప్రయాణికులను పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం చేస్తున్నట్లయితే మీ ట్యాక్సీ, కంపెనీ ఎదుర్కొనే అన్ని రకాల ప్రమాదాలకు మీరు సిద్ధంగా ఉండాలి!
స్టాండర్డ్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ పాలసీ మీ ట్యాక్సీ వలన థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తి/వాహనానికి ఏవైనా నష్టాలు వాటిల్లినట్లయితే మీ కంపెనీని సంరక్షిస్తుంది, కవర్ చేస్తుంది. ఏవైనా డ్యామేజీలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, హానికరమైన చర్యలు తదితర సందర్భాల్లో ఇన్సూర్ చేయబడిన ట్యాక్సీ, యజమానిని కూడా కవర్ చేస్తుంది.
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంపికల సంఖ్యను బట్టి, సరళమైన, సహేతుకమైన, అన్ని అనుకూల పరిస్థితుల్లో, ముఖ్యంగా సాధ్యమైనంత త్వరగా క్లెయిమ్‌లను పరిష్కరించడానికి హామీ ఇచ్చే కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడం ముఖ్యం. ఇన్సూరెన్స్‌లో ఇది ముఖ్యమైన భాగం!
మీ ట్యాక్సీ లేదా క్యాబ్ కొరకు సరైన కమర్షియల్ కార్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
తక్కువ ధర కలిగిన క్యాబ్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడంలో మీరు తొందరపడవచ్చు. కానీ మీరు రకరకాల ట్యాక్స్ ఇన్సూరెన్స్ కొటేషన్స్‌ని చూసేటప్పుడు వాటికి సంబంధించిన సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి.
మీకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను ఎదుర్కొనేలా మీ వ్యాపారాన్ని బలపరిచేలా అన్ని అంశాలను మీరు లెక్కలోకి తీసుకోవాలి:
మీరు కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడానికి లేదా రెన్యువల్ చేయడానికి (70 2600 2400) నెంబర్ కి వాట్సాప్ చేయండి. మేము మిమ్మల్ని సంప్రదించి పక్రియను సులభతరం చేస్తాము.