ఆటో రిక్షా ఇన్సూరెన్స్
I agree to the Terms & Conditions
I agree to the Terms & Conditions
ఎందుకంటే, మేము మా కస్టమర్లను వీఐపీ (VIP)ల వలె చూసుకుంటాం. మరింత తెలుసుకోండి.
మీ ఇన్సూరెన్స్‌లో ఏ విషయాలు కవర్ అవుతాయో తెలుసుకోవడంతో పాటు ఏ ఏ విషయాలు కవర్ కావో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చివరి నిమిషంలో, క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బంది పడకూడదు. ఆ సమయంలో ఆశ్చర్యానికి గురి కాకూడదు. కాబట్టి కవర్ కాని విషయాలేవనేది ముందుగానే తెలుసుకోవాలి.
ముఖ్యమైన ఫీచర్లు |
డిజిట్ ప్రయోజనం |
క్లెయిమ్ ప్రక్రియ |
పేపర్‌లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్ట్ |
24x7 సపోర్ట్ |
అదనపు కవరేజీ |
పీఏ కవర్, లీగల్ లయబులిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు మొదలయినవి |
థర్డ్ పార్టీకి డ్యామేజ్ జరిగినప్పుడు |
వ్యక్తిగత డ్యామేజీలు జరిగినప్పుడు అపరిమిత లయబులిటీ, వాహన లేదా ప్రాపర్టీ డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ |
మీ త్రీ వీలర్ అవసరాలను బట్టి డిజిట్ మీకు రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. రిస్క్ ఎక్కువగా ఉన్న వాహనాలకు స్టాండర్డ్ వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ పాలసీ వలన మీరు ఆర్థికంగా లాభపడతారు. ఇది రిక్షా యజమాని లేదా డ్రైవర్‌కు ఎలాంటి గాయాలైనా కూడా కవర్ చేస్తుంది.
మీ ఆటో రిక్షా వలన ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ప్రాపర్టీకి డ్యామేజ్ అయినప్పుడు |
✔
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి మీ ఆటో రిక్షా వలన డ్యామేజ్ జరిగినప్పుడు |
✔
|
✔
|
ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రమాదాల వలన మీ సొంత ఆటో రిక్షాకు నష్టం జరిగినప్పుడు |
×
|
✔
|
ఆటో రిక్షా యజమానికి లేదా డ్రైవర్‌కు గాయాలు/మరణం సంభవించినపుడు If the owner-driver doesn’t already have a Personal Accident cover in his name |
✔
|
✔
|
1800-258-5956 అనే నెంబర్‌కు కాల్ చేయండి. లేదా hello@godigit.com అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే సరిపోతుంది.
మీ పాలసీ వివరాలను దగ్గర ఉంచుకోండి. పాలసీ నెంబర్, ప్రమాదం ఎక్కడ జరిగింది, ప్రమాదం జరిగిన తేదీ, సమయం, ఇన్సూరర్ కాంటాక్ట్ నెంబర్‌ను కలిగి ఉండటం వలన మా పని మరింత సులువు అవుతుంది.
ఎవరైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటపుడు మొదటగా వచ్చే ప్రశ్న ఇదే. డిజిట్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చాలా వేగంగా సెటిల్ అవుతాయి.
డిజిట్ క్లెయిమ్స్ రిపోర్టు కార్డును చదవండిడిజిట్ కమర్షియల్ వెహికిల్ ప్యాకేజీలో మేము అన్ని రకాల ఆటో రిక్షాలను కవర్ చేస్తాం.
అవును. భారతదేశంలోని మోటార్ వాహనాల చట్టం ప్రకారం రిక్షాలకు ఇన్సూరెన్స్ చాలా తప్పనిసరి. చివరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవాలి. ఎటువంటి పాలసీ లేకుండా రోడ్ల మీద తిరిగితే చట్ట ప్రకారం మీకు జరిమానా పడుతుంది.
మీరు ఆటో రిక్షా ద్వారానే ఆదాయాన్ని ఆర్జిస్తుంటే లేదా మీ వ్యాపారానికి ఆటొ రిక్షా చాలా ముఖ్యమైతే మీరు తప్పనిసరిగా స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ కేవలం థర్డ్ పార్టీలకు అయిన డ్యామేజీలను మాత్రమే కాకుండా మీ సొంత వాహనానికి అయిన డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది. యజమాని లేదా డ్రైవర్‌కు గాయలు అయినపుడు ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.
ఆటో రిక్షా ఇన్సూరెన్స్, కమర్షియల్ మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్‌కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటో రిక్షాలో రోజూ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఇదే ప్రధాన వ్యత్యాసంగా ఉంటుంది. ఈ విషయమే ఆటో రిక్షా ఇన్సూరెన్స్‌ను మరో కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ నుంచి వేరు చేస్తుంది. ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉన్నందున దీని వలన రిస్క్ తక్కువగా ఉంటుంది. అందుకే ట్రక్కులు, బస్ ఇన్సూరెన్స్‌లతో పోల్చుకుంటే మీరు ఆటో రిక్షా ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు చాలా తక్కువ ధరకు వస్తుంది.
ప్రస్తుత రోజుల్లో చాలా రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సరైన ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మిమ్మల్ని, మీ వ్యపారాన్ని అన్ని రకాల విపత్కర పరిస్థితుల నుంచి సంరక్షించేలా ఉండాలి. క్లెయిమ్స్ చాలా వేగంగా సెటిల్ అవ్వాలి. అదే ఇన్సూరెన్స్‌లో చాలా ముఖ్యమైన అంశం. ఎవరైనా సరే ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు ఇదే విషయాన్ని చూస్తారు.
మీరు సరైన త్రీ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు కింది విషయాలు సాయపడతాయి..
తక్కువ రేటు ఉన్న ఆటో రిక్షా ఇన్సూరెన్స్‌ను తీసుకునే బదులు మీరు ఆటో రిక్షా ఇన్సూరెన్స్‌ను ఎంచుకునేటపుడు ఒకసారి వివిధ కంపెనీల ఆటో రిక్షా ఇన్సూరెన్స్‌లను తనిఖీ చేయడం అవసరం. వాళ్లు అందిస్తున్న సేవలు, ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ కాలం తదితర అంశాలను గమనించాలి.
మీరు త్రీ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు చాలా ముఖ్యం మరి.
ఆటో రిక్షా ఇన్సూరెన్స్ ప్రీమియంను కింది విషయాలు ప్రభావితం చేస్తాయి.