మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
మారుతి సుజుకి కంపెనీ సరసమైన ధరల్లో వాహనాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సెడాన్స్, హ్యాచ్ బ్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. మారుతి సుజుకి అందించే విటారా బ్రెజ్జా SUV కూడా.. బడ్జెట్ మీద ఆధారపడే ఇండియన్ మార్కెట్లో ఉంది.
1462 సీసీతో ఉండే ఈ SUV రోడ్డు మీద ఇంప్రెసివ్ పనితీరును అందిస్తుంది. చూసేందుకు ఇది స్టైలిష్‌గా కూడా ఉంటుంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఆ కారణంతో బ్రెజ్జా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇది 2018లో టెక్ అండ్ ఆటో అవార్డ్స్ లో ‘SUV/MPV ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెల్చుకుంది. అందువల్ల ఈ SUV నాణ్యతలో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు . ఈ వాహనం ప్రయాణాలకు ఎంతో అనువైనది.
ఏదేమైనా కానీ మీ విటారా బ్రెజ్జా కారును ప్రమాదాలు, డ్యామేజెస్ నుంచి రక్షించుకునేందుకు మీరు తప్పనిసరిగా విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీకు కావాల్సిన ఆర్థిక అవసరాలను బట్టి మీరు థర్డ్ పార్టీ పాలసీ లేదా కాంప్రహెన్సివ్ పాలసీని ఎంచుకోవచ్చు.
థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ అనేది దాని పేరు ఉన్న విధంగానే వర్క్ చేస్తుంది. ఏదైనా ప్రమాదంలో మీ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులకు కలిగిన నష్టాలను మాత్రమే ఇది కవర్ చేస్తుంది.
కానీ మీ సొంత కారుకు జరిగిన ఎటువంటి నష్టాన్ని ఈ పాలసీ కింద క్లెయిమ్ చేయలేరు. అలా మీరు చేసేందుకు మీరు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవాలి. ఈ పాలసీ కింద ఇన్సూరెన్స్ సంస్థలు ఓన్ డ్యామేజ్ కవర్ తో పాటు థర్డ్ పార్టీ లయబులిటీలను కూడా అందిస్తాయి.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఇండియన్ రోడ్ల మీద తిరిగే ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. మీరు కనుక ఇందులో విఫలం అయితే రూ. 2,000 జరిమానా (రూ. 4,000 రిపీట్ చేస్తే) చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల మీ కార్ ఇన్సూరెన్స్ కొనాలా వద్దా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీని కొనుగోలు చేయాలనేది ఆలోచించాలి.
ఇండియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో డిజిట్ ఒకటి. ఆ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకునేందుకు చదవండి.
రిజిస్ట్రేషన్ డేట్ |
ప్రీమియం (కేవలం ఓన్ డ్యామేజ్ పాలసీకి మాత్రమే) |
ఆగస్టు-2019 |
2,315 |
ఆగస్టు -2018 |
2,198 |
ఆగస్టు -2017 |
2,028 |
**నిరాకరణ – ప్రీమియం లెక్కింపు అనేది విటారా బ్రెజ్జా LXI BSVI పెట్రోల్ 1462 కోసం. GST మినహాయించబడింది.
నగరం-ముంబై, వాహన రిజిస్ట్రేషన్ తేదీ-ఆగస్టు, NCB - 50%, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు, పాలసీ గడువు ముగిసిపోలేదు, & IDV- అందుబాటులో ఉన్న తక్కువ విలువ. ఆగస్టు-2020కి ప్రీమియం లెక్కింపు పూర్తయింది. పైన వాహన వివరాలు నమోదు చేసి ఫైనల్ ప్రీమియం పొందండి.
ఈ సారికి డిజిట్లో మీ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్ వలన ఎటువంటి మార్పులు ఉంటాయంటే..
ప్రమాదం వల్ల సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు ఒకవేళ ఏదైనా ప్రమాదం లేదా ఢీకొట్టడం లాంటివి జరిగితే మీ సొంత కారుకు జరిగే డ్యామేజీలు కవర్ అవుతాయి. |
×
|
✔
|
అగ్ని ప్రమాదం వలన సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు అగ్నిప్రమాదం, మంటల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది. |
×
|
✔
|
ప్రకృతి విపత్తుల వలన మీ సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు వరదలు, భూకంపాలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది. |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన డ్యామేజీలకు మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తుల డ్యామేజీలకు మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలు, నష్టాలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ యజమాని–డ్రైవర్ యొక్క శరీర గాయాలు లేదా మరణానికి కవర్ అవుతుంది. (చట్టపరంగా తప్పనిసరి, ఒకవేళ ముందు నుంచి లేనట్లు అయితే దీనిని ఎంచుకోవచ్చు) |
✔
|
✔
|
థర్డ్ పార్టీ వ్యక్తి గాయాలపాలైనా/చనిపోయినా మీ కారు వల్ల ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తికి శరీర గాయాలు లేదా మరణం సంభవిస్తే, అపరిమిత లయబులిటీకి కవరేజీ వర్తిస్తుంది. |
✔
|
✔
|
మీ కారు దొంగిలించబడితే ఒకవేళ మీ కారు దొంగతనానికి గురైతే కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. |
×
|
✔
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజ్ చేసుకోండి మీ కారు యొక్క ఐడీవీ (IDV)ని మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి, తదనుగుణంగా మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించండి. |
×
|
✔
|
కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్‌తో అదనపు రక్షణ టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్ ప్రొటెక్షన్, జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ వంటి కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్‌తో మీ కారుకు అదనపు సంరక్షణను అందించండి. |
×
|
✔
|
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.
మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు/ రెన్యువల్ చేసిన తర్వాత చాలా నిశ్చింతగా ఉండండి. మీరు క్లెయిమ్ చేసేందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా 3 స్టెప్పుల క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. పైగా, ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ.
1800-258-5956 అనే నంబర్‌పై కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫారాలు కూడా నింపాల్సిన అవసరం ఉండదు.
అప్పడు మేము మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక స్వీయ తనిఖీ లింక్‌ను పంపిస్తాం. అప్పడు మీరు మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది. ఎలా పంపాలి అనేది మేము దశలవారీగా వివరిస్తాం.
రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కానీ, క్యాష్‌లెస్ క్లెయిమ్ కానీ ఎంచుకుంటే సరిపోతుంది. క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది కేవలం మా నెట్వర్క్ గ్యారేజీల్లోనే లభిస్తుంది.
ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు వారి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇది.
డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్టు కార్డును చదవండి
మారుతి సుజుకి బ్రెజ్జా కారు కోసం మీరు కొత్త ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనుకున్నా లేక ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేయాలనుకున్నా మీరు తప్పకుండా డిజిట్ కు ఫోన్ చేయాలి.
మా వద్ద ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అవి పాలసీ తీసుకున్న వారి జీవితాన్ని సింపుల్‌గా మార్చేస్తాయి. డిజిట్ మీకు అందించే కొన్ని రకాల సౌకర్యాలు..
మీరు పాలసీల గురించి ఇంకా చింతిస్తున్నట్లయితే ఒకసారి డిజిట్ పాలసీని ఎందుకు ట్రై చేయకూడదు. మీకు ఆర్థిక సాయం అవసరం అయినపుడు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మీరు త్వరితగతిన గుర్తిస్తారు.
డ్రైవింగ్ ఎంజాయ్ చేయండి కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి!
ఈ పవర్ ప్యాక్డ్ SUV మీరు రక్షించాలనుకునే ఆస్తి. మీ జేబుకు ఖర్చులు తగ్గించేందుకు కొత్త కారుకు ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. కార్ ఇన్సూరెన్స్ వల్ల మీరు పొందే ప్రయోజనాలు ఏంటంటే..
● Legally Compliant చట్టప్రకారం మిమ్మల్ని కాపాడుతుంది: మీరు సరైన ఇన్సూరెన్స్ లేకుండా మీ బ్రెజ్జా కారును డ్రైవ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియాలో కార్ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల భారీ జరిమానాలు (రూ. 2,000) వరకు పడే అవకాశం ఉంది. అంతే కాకుండా దీని వల్ల మీ జైలు శిక్ష పడే అవకాశం/మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే చాన్స్ కూడా ఉంటుంది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లుక్.. మిమ్మల్ని ఆశ్చర్యపరచడం గ్యారంటీ. ఎవరైతే స్టైల్ కారు కావాలని అనుకుంటారో అటువంటి వారికి ఈ బోల్డ్, బ్రిలియంట్, గ్లామరస్ కారు సరిగ్గా సూటవుతుంది. ఇది అత్యద్భుత ఇంటీరియర్, ఎక్స్టీరియర్ లను కలిగి ఉంటుంది.
ఇది అత్యంత వేగవంతమైన కాంపాక్ట్ SUV. అంతే కాకుండా 2017-18వ సంవత్సరం కార్ల కేటగిరీలోని ప్రతి అవార్డును కైవసం చేసుకుంది. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2017తో సహా ఒకే సంవత్సరంలో 28 అవార్డులను ఇది కైవసం చేసుకుంది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అనేది క్రూయిజ్ కంట్రోల్,డ్యూయల్ టోన్ ఫ్లోటింగ్ రూఫ్, స్పోర్టీ డిజైన్, ఫ్లిప్ ఫోల్డెడ్ రియర్ సీట్స్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్న మొదటి కాంపాక్ట్ SUV. ఈ SUV ఫ్రంట్ డిజైన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయకుండా వదిలి పెట్టదు. విటారా బ్రెజ్జా 4 వేరియంట్లలలో అందుబాటులో ఉంది. LDI, VDI, ZDI మరియు ZDI+. DDis 200 ఇంజిన్ ద్వారా ఈ కారు 24.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ మరియు స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా మీ భద్రత కోసం ఈ కారులో ఎన్నో ఫీచర్స్ డిజైన్ చేయబడ్డాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, ల్యాంప్ బజర్‌తో కూడిన సీట్ బెల్ట్, హై స్పీడ్ వార్నింగ్ అలెర్ట్ వంటివి ఉన్నాయి.
విటారా బ్రెజ్జా కారులో స్టైల్ తో పాటు కంఫర్ట్, పర్ఫామెన్స్, సేఫ్టీ కూడా ఉంటుంది. 24.3 కిలో మీటర్ల మైలేజ్‌తో కొనుగోలుదారులను ఇట్టే అట్రాక్ట్ చేస్తోంది. ఇది కేవలం వీకెండ్ ట్రిప్స్ కోసం మాత్రమే కాకుండా రోజువారీ అవసరాలకు కూడా ఎంతో పనికొస్తుంది. బ్రెజ్జా అనేది ఫ్యామిలీ కార్. ప్రతి రోజు ప్రయాణించేందుకు దీనిని ఉపయోగించండి.
వేరియంట్లు |
ఎక్స్-షోరూం ధర (నగరాన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది) |
LDi 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ |
రూ. 7.67 లక్షలు |
VDi 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ |
రూ. 8.19 లక్షలు |
VDi AMT 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ |
రూ. 8.69 లక్షలు |
ZDi 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ |
రూ. 8.97 లక్షలు |
ZDi AMT 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ |
రూ. 9.47 లక్షలు |
ZDi ప్లస్ 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ |
రూ. 9.92 లక్షలు |
ZDi ప్లస్, డ్యూయల్ టోన్, 1248 సీసీ, మాన్యువల్, డీజిల్ |
రూ. 10.08 లక్షలు |
ZDi ప్లస్ AMT 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ |
రూ. 10.42 లక్షలు |
ZDi ప్లస్ AMT డ్యూయల్ టోన్ 1248 సీసీ, ఆటోమేటిక్, డీజిల్ |
రూ. 10.64 లక్షలు |