6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
ప్రతి సంవత్సరం అనేక కొత్త కార్లు లాంచ్ అవుతున్న పరిస్థితిలో, హోండా సిటీ భారత మార్కెట్లో ఎంత కాలం నిలదొక్కుకుందో అంత కాలం ఉండేందుకు చాలా ప్రత్యేకమైన వాహనం అవసరం. నేడు, ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో ఒకటి, శైలి, సౌకర్యం మరియు పనితీరు మధ్య ఆసక్తికరమైన బాలన్స్ ను అందిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా, ఈ హోండా నుండి వచ్చిన ఉత్పత్తి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలుచుకుంది. 2014లో, J.D. పవర్స్ ఆసియా అవార్డ్స్‌లో ఈ వాహనం ‘మోస్ట్ డిపెండబుల్ కారు’గా గుర్తింపు పొందింది. (1)
సహజంగానే, ఈ కారు యజమానులు తమ ఆర్థిక భద్రతను కాపాడుకుంటూ వాహనం యొక్క దీర్ఘాయువు మరియు మన్నికను నిర్ధారించడానికి నాణ్యమైన హోండా సిటీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి పెట్టాలి.
మోటారు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మీరు రెండు ప్రధాన ఎంపికల మధ్య ఎంచుకోవచ్చు - థర్డ్-పార్టీ లయబిలిటీ లేదా కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ.
మీ కారుతో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తికి, వారి ఆస్తికి లేదా వాహనానికి జరిగిన నష్టానికి థర్డ్ పార్టీ పరిహారం చెల్లించేలా మునుపటిది రూపొందించబడింది. అయితే, ఈ ప్లాన్లు పాలసీదారు కారుకు జరిగిన డ్యామేజ్‌ను రిపేర్ చేయడంలో ఎలాంటి సహాయం కూడా చేసేందుకు నిబంధనలను కలిగి ఉండవు.
మరోవైపు, కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు సొంత నష్టపరిహారం రెండింటి ప్రయోజనాలను పొందవచ్చు. అందువల్ల, రెండోది అన్ని విధాలుగా మెరుగైన సంపూర్ణమైన ఎంపిక అవుతుంది.
అయితే, మీరు కాంప్రహెన్సివ్ పాలసీని పొందలేకపోతే, భారతదేశంలో చట్టం ద్వారా ఇది తప్పనిసరి అయినందున మీరు కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండాలి.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ఏదైనా వాహనం కారు యజమానికి జరిమానా విధించబడుతుంది. మీకు మొదటిసారి రూ.2000 జరిమానా విధించబడుతుంది మరియు పునరావృతం చేసిన నేరాలకు రూ.4000 విధించబడుతుంది.
డిజిట్ ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు సౌకర్యాలతో అత్యుత్తమ హోండా సిటీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ లను అందిస్తుంది. మీరు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ ని కొనుగోలు చేయబోతున్నట్లయితే, డిజిట్ ని ఆచరణీయమైన ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌గా పరిగణించడానికి క్రింద కొన్ని కారణాలు ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ తేదీ |
ప్రీమియం (సొంత డ్యామేజ్ పాలసీ కోసం మాత్రమే) |
ఆగస్టు-2019 |
2,178 |
ఆగస్టు-2018 |
2,577 |
ఆగస్టు-2017 |
2,379 |
**డిస్ క్లైమర్ - హోండా సిటీ 1.5 Exi పెట్రోల్ 1493 కోసం ప్రీమియం లెక్కించబడింది. GST మినహాయించబడింది.
నగరం - ముంబై, వెహికల్ రిజిస్ట్రేషన్ నెల - ఆగస్టు, NCB - 50%, యాడ్-ఆన్లు లేవు & IDV- అత్యల్పంగా అందుబాటులో ఉన్నది. ప్రీమియం లెక్కింపు ఆగస్టు-2020లో జరపబడింది. దయచేసి పైన మీ వాహన వివరాలను నమోదు చేయడం ద్వారా చివరి ప్రీమియంను తనిఖీ చేయండి.
మేము మా కస్టమర్లను VIPల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి...
ప్రమాదం కారణంగా స్వంత కారుకు డ్యామేజ్ /నష్టాలు |
×
|
✔
|
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు స్వంత కారుకు డ్యామేజ్/నష్టాలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు స్వంత కారుకు డ్యామేజ్/నష్టాలు |
×
|
✔
|
థర్డ్-పార్టీ వాహనానికి డ్యామేజ్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ ఆస్తికి డ్యామేజ్ |
✔
|
✔
|
వ్యక్తిగత ప్రమాద కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తి కి గాయాలు/మరణం |
✔
|
✔
|
మీ కారు దొంగతనం |
×
|
✔
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ IDV ని అనుకూలీకరించండి |
×
|
✔
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ బీమా మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
మీరు మా కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసిన తర్వాత, మా వద్ద 3-స్టెప్ లు ల్లో పూర్తిగా డిజిటల్ క్లయిమ్ ల ప్రక్రియ ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్ లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క డ్యామేజ్ లను షూట్ చేయండి.
మీరు మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
మీ బీమా కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా చేయడం సబబే!
డిజిట్ క్లయిమ్స్ రిపోర్ట్ కార్డ్‌ని చదవండి
కారు ఇన్సూరెన్స్ పాలసీ విషయానికి వస్తే మీ అవసరాలు మరియు అంచనాలను డిజిట్ పాలసీలు తీర్చగలవని మేము చాలా నిశ్చయంగా చెప్పగలం. మా అత్యంత ముఖ్యమైన ఫీచర్లు మరియు ఎంపికలలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:
అందువల్ల, డిజిట్ యొక్క హోండా సిటీ కార్ ఇన్సూరెన్స్ పాలసీదారులు తమ కారు మరమ్మత్తు కోసం తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయంతో, మీ కారుకు మరమ్మతులు కోరడం ఇప్పుడు మరింత సులభమైంది!
డిజిట్ నుండి పేర్కొన్న ఇన్సూరెన్స్ పాలసీని పొందిన తర్వాత మీరు ఇతర అదనపు ప్రయోజనాల గురించి తెలుసుకోవచ్చు. అటువంటి విధానంతో, వాహనానికి హాని కలిగించే అనుకోని ప్రమాదాల గురించి చింతించకుండా మీరు రహదారిపై దృష్టి పెట్టవచ్చు.
సురక్షితమైన డ్రైవింగ్ చెయ్యండి!
హోండా సిటీ కార్ ఇన్సూరెన్స్ ఒక వాహనం కొనుగోలు చేసిన తర్వాత మీరు చేయవలసిన అత్యవసరమైన పని. మార్కెట్లో అనేక రకాల ఇన్సూరెన్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. కారు యజమానికి ఇన్సూరెన్స్ పాలసీ ఎలా స్నేహితుడిగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
హోండా సిటీ కారు ప్రియులందరికీ అత్యంత ఇష్టమైన కారుగా పేరుగాంచింది. హోండా నుండి అద్భుతమైన రూపాన్ని మరియు అత్యంత సౌకర్యవంతమైన వాహనం మార్కెట్ స్థలం అంతటా పంపిణీ చేయబడుతుంది. ఈ అద్భుతమైన వాహనం SV, V, VX మరియు ZX అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా సిటీ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 9.70 లక్షల నుండి మొదలై రూ. 14.05 లక్షల వరకు ఉండగా, డీజిల్ వెర్షన్ ధర రూ. 11 లక్షల నుండి రూ. 14.05 లక్షల మధ్య ఉంది.
ఈ మిడ్-సైజు సెడాన్ లింగంతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి సరిపోతుంది. సిటీ రైడ్లు మరియు లాంగ్ డ్రైవ్‌లు రెండింటికీ ఇది సరైన కారు.
హోండా కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
హోండా సిటీ భారత మార్కెట్లో ఎంతో ప్రజాదరణ పొందింది. కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఈ కారును యువకులు మరియు కారు ప్రియులలో పాపులర్ చేశాయి. మీరు హోండా సిటీని ఎందుకు కొనాలో ఒకసారి చూద్దాం.
అంతర్గత మరియు బాహ్య ఫీచర్లు - హోండా సిటీ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఖచ్చితమైన నావిగేషన్ మరియు రేర్ పార్కింగ్ కెమెరా సపోర్ట్ తో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ IRVM, మరియు పుష్-బటన్ స్టార్ట్.
సేఫ్టీ కొలమానాలు - భద్రతా ప్రయోజనాల కోసం, సిటీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి, అయితే టాప్-స్పెక్ ZX వేరియంట్లో రెండుకి బదులుగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు దాని పరిధిలో ప్రామాణికంగా ఉన్నాయి.
ఇంజిన్ స్పెసిఫికేషన్ - హోండా సిటీ ఇంజిన్ 1.5-లీటర్ i-VTEC మరియు 1.5-లీటర్ i-DTEC పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
హోండా సిటీ పెట్రోల్ మరియు డీజిల్‌కి వరుసగా 17.4kmpl మరియు 25.6kmpl మైలేజీని కలిగి ఉంది.
వేరియంట్స్ |
ఎక్స్-షోరూమ్ ధర (నగరం ప్రకారం మారవచ్చు) |
i-VTEC SV1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmpl |
₹ 9.81 లక్షలు |
i-VTEC V1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmpl |
₹ 10.5 లక్షలు |
i-DTEC SV1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmpl |
₹ 11.11 లక్షలు |
i-VTEC VX1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmpl |
₹ 11.67 లక్షలు |
i-DTEC V1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmpl |
₹ 11.86 లక్షలు |
i-VTEC CVT V1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.0 kmpl |
₹ 11.86 లక్షలు |
i-VTEC ZX1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.14 kmpl |
₹ 12.86 లక్షలు |
i-DTEC VX1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmpl |
₹ 12.97 లక్షలు |
i-VTEC CVT VX1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.0 kmpl |
₹ 12.97 లక్షలు |
i-DTEC ZX1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmpl |
₹ 14.16 లక్షలు |
i-VTEC CVT ZX1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.0 kmpl |
₹ 14.16 లక్షలు |