ఫోర్డ్ ఆస్పైర్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
2018లో, ఫోర్డ్ ఇండియా తన సబ్-ఫోర్ మీటర్ సెడాన్ ఆస్పైర్ను 2 పవర్ట్రెయిన్లు మరియు 5 కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. తరువాత, ఫోర్డ్ జాబితాలో కొన్ని ఇతర ఆకర్షణీయమైన రంగులను చేర్చింది.
1.2-లీటర్ పెట్రోల్ 95 bHP గరిష్ట శక్తిని మరియు 119 గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి విరుద్ధంగా, 1.5-లీటర్ ఆస్పైర్ వేరియంట్ 99 bHP శక్తిని మరియు 215 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసింది. రెండు వెర్షన్లు ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడ్డాయి
ఎక్ట్సీరియర్స్కి వస్తే, ఆస్పైర్ యొక్క హై ల్యాంప్స్ హాలోజన్ లైట్, సి-ఆకారపు ఫాగ్ ల్యాంప్స్ మరియు 15-అంగుళాల మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో వచ్చాయి. కార్ లోపల, మీరు ఫోర్డ్‌పాస్, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్ బటన్, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కనుగొంటారు.
మోడల్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఇబిడి (EBD)తో కూడిన ఎబిఎస్ (ABS), వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు భద్రత కోసం సీట్-బెల్ట్ రిమైండర్ ఉన్నాయి.
అయితే, అటువంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ప్రమాదవశాత్తు జరిగే డ్యామేజ్ ల నుండి పూర్తి రక్షణను నిర్ధారించడంలో విఫలమవుతాయి. అందువల్ల, రిపేర్/రీప్లేస్మెంట్ ఖర్చులు లేకుండా ఉండటానికి ఫోర్డ్ ఆస్పైర్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం తెలివైన ఎంపిక.
ఇప్పుడు, ఆన్లైన్లో ఇన్సూరెన్స్ ఎంపికలను పోల్చి చూసేటప్పుడు, మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని అంశాలను గుర్తించాలి. మీరు ఫోర్డ్ ఆస్పైర్ కార్ ఇన్సూరెన్స్ ధరను పరిగణించాలి, అందుబాటులో ఉన్న యాడ్-ఆన్ కవర్ల కోసం వెతకాలి, ఇన్సూరార్ ఐడివి (IDV) సవరణను మరియు మరిన్నింటిని అనుమతిస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలి.
డిజిట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అందిస్తుంది.
రిజిస్ట్రేషన్ తేదీ |
ప్రీమియం (ఓన్ డ్యామేజ్ ఓన్లీ పాలసీ) |
జూన్-2021 |
8,987 |
జూన్-2020 |
6,158 |
జూన్-2019 |
5,872 |
**నిరాకరణ - ఫోర్డ్ ఆస్పైర్ 1.5 TDCi టైటానియం (MT) డీజిల్ 1498.0 జి ఎస్ టి (GST) మినహాయించబడిన ప్రీమియం లెక్కింపు జరుగుతుంది.
నగరం - బెంగళూరు, వాహన రిజిస్ట్రేషన్ నెల - జూన్, ఎన్ సి బి (NCB) - 0%, యాడ్-ఆన్లు లేవు, పాలసీ గడువు ముగియలేదు, & ఐడివి (IDV)- అత్యల్పంగా అందుబాటులో ఉంది. ప్రీమియం లెక్కింపు మార్చి-2022లో జరుగుతుంది. దయచేసి పైన మీ వాహన వివరాలను నమోదు చేయడం ద్వారా అంతిమ ప్రీమియంను చెక్ చేసుకోండి.
మేము మా కస్టమర్లను విఐపి (VIP)ల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి...
ప్రమాదం కారణంగా సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
థర్డ్-పార్టీ వాహనానికి డ్యామేజీలు |
✔
|
✔
|
థర్డ్-పార్టీ ఆస్తికి డ్యామేజీలు |
✔
|
✔
|
పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం |
✔
|
✔
|
మీ కార్ దొంగతనం |
×
|
✔
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ ఐడివి (IDV)ని అనుకూలీకరించండి |
×
|
✔
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రెహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క డ్యామేజీలను షూట్ చేయండి.
మీరు మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం సరియైనదే!
డిజిట్ క్లయిమ్స్ రిపోర్ట్ కార్డ్ ని చదవండి
భారతదేశంలోని కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ అనేక కార్ మోడళ్లతో నిండి ఉంది, ఎందుకంటే భారతీయులు ఈ సెగ్మెంట్ పట్ల అభిరుచిని కలిగి ఉన్నారు. డిమాండ్ భారీగా ఉంది. కాబట్టి, ఆ పై నుండి స్లైస్‌ను తీయాలనే ప్రయత్నంలో, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌కి పోటీగా ఆస్పైర్ను ఫోర్డ్ చాలా పోటీ ధర వద్ద విడుదల చేసింది. ప్రమాణాలను నెలకొల్పేందుకు ఈ 5 సీట్ల కార్ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫోర్డ్ ఫిగో ఛాసిపై ఆధారపడిన సెడాన్ అన్నమాట.
ఇది కార్ ఫ్యామిలీ కార్ కు గల అన్ని లక్షణాలను సంతృప్తిపరుస్తుంది మరియు ధర ₹.5.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఈ అందమైన కార్, మీరు తక్షణమే దానిని ఇష్టపడేలా చేస్తుంది. కాబట్టి దానిని ఇన్సూరెన్స్ చేయించడం మరియు దానిని బాగా చూసుకోవడం మీ విధి. ఫోర్డ్ ఆస్పైర్ కార్ ఇన్సూరెన్స్ మీకు ఎలా సహాయపడుతుందో చర్చిద్దాం.
ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా గురించి మరింత తెలుసుకోండి.
కార్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ గురించి మరింత తెలుసుకోండి.
డిజిట్, సరసమైన కార్ ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు లాభదాయకమైన ఆఫర్ల శ్రేణిని అందిస్తుంది.
వాటిని మనం ఒకసారి పరిశీలిద్దాం.
గమనిక: థర్డ్-పార్టీ పాలసీ, ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అందించదు. కాబట్టి, ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవడానికి, మీరు దానిని విడిగా ఎంచుకోవచ్చు.
గమనిక: మీరు ఫోర్డ్ ఆస్పైర్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధరను పెంచడం ద్వారా రెన్యూవల్ తర్వాత యాడ్-ఆన్ కవర్లను కొనసాగించవచ్చు.
మీ కార్ దేశంలో ఎక్కడైనా చెడిపోయినప్పటికీ, ఇబ్బందులను నివారించడానికి మీరు మీ ఫోర్డ్ ఆస్పైర్ కార్ ఇన్సూరెన్స్ కు వ్యతిరేకంగా ఆన్-సైట్ పిక్-అప్ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. అదనంగా, అధిక స్వచ్ఛంద తగ్గింపులను అందించడం ద్వారా డిజిట్ తన కస్టమర్లకు ఇన్సూరెన్స్ ప్రీమియంను మరింత తగ్గించడంలో సహాయపడుతుంది.
అయినప్పటికీ, తక్కువ ప్రీమియం పూర్తి ఆర్థిక రక్షణకు హామీ ఇవ్వదు. కాబట్టి, ఎంపిక చేసుకునే ముందు, మీరు విషయంపై స్పష్టత పొందడానికి ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి.
వేరియంట్స్ |
ఎక్స్-షోరూమ్ ధర (నగరాన్ని బట్టి మారవచ్చు) |
ఆంబియంట్1194 cc, మ్యాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl |
₹ 5.88 లక్షలు |
ట్రెండ్1194 cc, మ్యాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl |
₹ 6.53 లక్షలు |
ఆంబియంట్ CNG1194 cc, మ్యాన్యువల్, CNG, 20.4 km/kg |
₹ 6.6 లక్షలు |
ట్రెండ్ ప్లస్1194 cc, మ్యాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl |
₹ 6.87 లక్షలు |
ఆంబియంట్ డీజిల్1498 cc, మ్యాన్యువల్ డీజిల్, 26.1 kmpl |
₹ 6.89 లక్షలు |
టైటానియం1194 cc మ్యాన్యువల్, పెట్రోల్, 19.4 kmpl |
₹ 7.27 లక్షలు |
ట్రెండ్ డీజిల్ 1498 cc, మ్యాన్యువల్, డీజిల్, 26.1 kmpl |
₹ 7.27 లక్షలు |
టైటానియం బ్లు1194 cc, మ్యాన్యువల్, ప్రెట్రోల్, 20.4 kmpl |
₹ 7.52 లక్షలు |
ట్రెండ్ ప్లస్ CNG1194 cc, మ్యాన్యువల్, CNG, 20.4 km/kg |
₹ 7.59 లక్షలు |
ట్రెండ్ ప్లస్ డీజిల్1498 cc, మ్యాన్యువల్, డీజిల్, 26.1 kmpl |
₹ 7.67 లక్షలు |
టైటానియం ప్లస్1194 cc, మ్యాన్యువల్, పెట్రోల్, 19.4 kmpl |
₹ 7.72 లక్షలు |
టైటానియం డీజిల్1498 cc, మ్యాన్యువల్, డీజిల్, 26.1 kmpl |
₹ 8.07 లక్షలు |
టైటానియం బ్లు డీజిల్1498 cc, మ్యాన్యువల్, డీజిల్, 25.5 kmpl |
₹ 8.32 లక్షలు |
టైటానియం ప్లస్ డీజిల్1498 cc, మ్యాన్యువల్, డీజిల్, 26.1 kmpl |
₹ 8.52 లక్షలు |
టైటానియం ఆటోమేటిక్1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 16.3 kmpl |
₹ 9.0 లక్షలు |