Third-party premium has changed from 1st June. Renew now
సుజుకీ బైక్ ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ అవుతాయి?
ఏమేం కవర్ కావు?
టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే క్లెయిమ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కావు. అలాంటి సందర్భాలు కొన్ని కింద ఉన్నాయి:
థర్డ్ పార్టీ లేదా లయబిలిటీ ఓన్లీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో సొంత వాహనానికి నష్టాలు జరిగితే కవర్ కాదు.
మద్యం తాగి వాహనం నడిపినా లేదా సరైన టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే బైక్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.
మీకు లెర్నర్ లైసెన్స్ ఉందనుకోండి. వెనుక సీటులో సరైన లైెసెన్స్ కలిగిన వ్యక్తి లేకుండా మీరు బైక్ నడిపారనుకోండి.. అప్పుడు మీకు ఇన్సూరెన్స్ వర్తించదు.
ప్రమాదం కారణంగా నేరుగా ఏదైనా నష్టం జరిగితే (ఉదా. ప్రమాదం జరిగిన తర్వాత పాడైపోయిన బైకును తప్పుగా వినియోగించినప్పుడు ఇంజిన్ పాడైపోతే, అది కవర్ కాదు)
నిర్లక్ష్యంగా బైక్ నడిపితే (ఉదా. మానుఫాక్చరర్ డ్రైవింగ్ మాన్యువల్ ప్రకారం సిఫార్సు చేయబడని పనులు.. వరదల్లో టూ వీలర్ ను నడపడం వల్ల జరిగిన నష్టం కవర్ కాదు)
కొన్ని పరిస్థితులు యాడ్-ఆన్‌లలో కవర్ చేయబడుతాయి. మీరు ఆ యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయకుంటే ఆ పరిస్థితులు కవర్ కావు.
డిజిట్ అందించే సుజుకి బైక్ ఇన్సూరెన్స్ ను ఎందుకు కొనాలి?
మీ అవసరాలకు సరిపోయే బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం కారణంగా సొంత టూ వీలర్ డ్యామేజీలు/నష్టాలు |
|
అగ్నిప్రమాదం జరిగినప్పుడు సొంత టూ వీలర్ డ్యామేజీలు/నష్టాలు |
|
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సొంత టూ వీలర్ కు డ్యామేజీలు /నష్టాలు |
|
థర్డ్ పార్టీ వాహనానికి నష్టాలు |
|
థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం |
|
వ్యక్తిగత ప్రమాద బీమా |
|
థర్డ్-పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవించినప్పుడు |
|
మీ స్కూటర్ లేదా బైక్ దొంగతనం జరిగినప్పుడు |
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవడం |
|
కస్టమైజ్డ్ యాడ్ ఆన్ లతో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్పూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
మీరు మా టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసిన తర్వాత, మా 3 దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఉండొచ్చు!
స్టెప్ 1
జస్ట్ 1800-258-5956 కి కాల్ చేస్తేచాలు. ఎలాంటి దరఖాస్తు పత్రాలను నింపాల్సిన అవసరం ఉండదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ తనిఖీ కోసం లింక్ పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను వీడియో తీయండి.
స్టెప్ 3
మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్ ఆప్షన్ లేదా ఏదైనా రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.