Third-party premium has changed from 1st June. Renew now
ఆన్‌లైన్‌లో హోండా డియో ఇన్సూరెన్స్ కొనండి/రెన్యువల్ చేయండి
మీరు దేని కోసం చూస్తున్నారో తెలుసుకోకపోతే హోండా డియో కోసం టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం కష్టమైన పని అవుతుంది. కాబట్టి, హోండా డియో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు దాని నుంచి పొందే ప్రయోజనాల జాబితాను చెక్ చేసుకోండి!
హోండా డియో హోండా మోటార్ కంపెనీకి చెందిన పాత స్కూటర్లలో ఒకటి. దీన్ని నేటికీ తయారు చేసి చేసి అమ్ముతున్నారు. జపనీస్ కంపెనీ కొన్ని ప్రసిద్ధ స్కూటర్లతో భారతదేశ టూ వీలర్ వెహికిల్స్ రంగంలో తన స్థానాన్ని సంపాదించుకుంది. వాటిలో ప్రధానమైనవి డియో మరియు యాక్టివా.
హోండా డియో 1988లో మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలో ఈ వెహికిిల్స్ కు భారీ మార్కెట్ ఉంది. అందుకే హోండా భారత్ లో దాదాపు ఏటా కొత్త డియో మోడళ్లను విడుదల చేస్తుంది.
ఫిబ్రవరి 2020లో ప్రభుత్వం విడుదల చేసిన ఉద్గారాల నియంత్రణ మార్గదర్శకాలకు సరిపోయేలా డియో BS-VI వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది..
ఇప్పుడు, అలాంటి హై-ఎండ్ టూ వీలర్ వాహనాలు కూడా అన్ని సమయాల్లో సరైన ఇన్సూరెన్స్ కవరేజీ కలిగి ఉండాలి. మోటార్ వాహనాల చట్టం–1988 ప్రకారం రోడ్లపై తిరిగే అన్ని వాహనాలు కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ అయినా కలిగి ఉండాలి.
అందువల్ల, డియో ఇన్సూరెన్స్ పొందడం యజమానులకు చాలా ముఖ్యం. చట్టాలను పాటించడంలో విఫలమైతే రూ.2 వేలు (మళ్లీ మళ్లీ చేస్తే రూ. 4 వేలు) భారీ ట్రాఫిక్ జరిమానాలు పడుతాయి.
హోండా డియో ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతుంది?
మీరు డిజిట్ అందించే హోండా డియో ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?
హోండా డియో కోసం ఇన్సూరెన్స్ ప్లాన్స్ రకాలు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం కారణంగా సొంత టూ వీలర్‌కు జరిగే డ్యామేజీలు/నష్టాలు |
|
అగ్నిప్రమాదం జరిగినప్పుడు సొంత టూ వీలర్ డ్యామేజీలు/నష్టాలు |
|
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సొంత టూ వీలర్‌కు జరిగే డ్యామేజీలు /నష్టాలు |
|
థర్డ్ పార్టీ వాహనానికి జరిగే డ్యామేజీలు |
|
థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్-పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవించినప్పుడు |
|
మీ స్కూటర్ లేదా బైక్ దొంగతనం జరిగినప్పుడు |
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవం |
|
కస్టమైజ్డ్ యాడ్–ఆన్లతో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్పూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
హోండా డియో– వేరియంట్లు, ఎక్స్–షోరూం ధర
వేరియంట్లు | ఎక్స్–షోరూం ధర (నగరాన్ని బట్టి మారవచ్చు) |
---|---|
డియో STD, 109.19 cc | ₹ 53,218 |
డియో DLX, 109.19 cc | ₹ 55,218 |
క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
మీరు మా టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసిన తర్వాత, మూడు దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఉండొచ్చు!
స్టెప్ 1
కేవలం 1800-258-5956 కి కాల్ చేస్తేచాలు. ఎలాంటి దరఖాస్తు పత్రాలను నింపాల్సిన అవసరం ఉండదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ తనిఖీ కోసం లింక్ పొందండి. దశలవారీ ప్రక్రియను అనుసరించి మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటోలు తీయండి.
స్టెప్ 3
మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా నగదురహిత ఆప్షన్ లేదా ఏదైనా రిపేర్ విధానాన్ని ఎంచుకోండి.
హోండా డియో: భారతీయుల కోసం సరికొత్త స్టైలిష్ స్కూటర్
రోజువారీ ప్రయాణానికి అత్యంత అనుకూలమైన వాహనం డియో అయినప్పటికీ, హోండా ఈ వాహన స్టైలింగ్‌కు కూడా ప్రాధాన్యమిచ్చింది. స్కూటర్ యొక్క అధునాతన లక్షణం దేశ యువతకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ టూ వీలర్ వాహనం యొక్క అంతర్గత ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి-.
- ఇది 5.3-లీటర్ల సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది.
- 110 సీసీ క్యూబిక్ కెపాసిటీతో, 8 బీహెచ్పీ టార్క్‌ను ఉత్పత్తి చేయగల స్కూటర్ ఇంజన్ కలదు.
- ఇంధన సామర్థ్యం ఈ వాహన అత్యుత్తమ అంశం, దీంతో 55 kmpl వరకు ప్రయాణించవచ్చు.
హోండా డియోకు ఉన్న ఫీచర్లకు 2013లో ఇండియా డిజైన్ మార్క్ అవార్డు (1)తో పాటు మరెన్నో అవార్డులు లభించాయి. సంవత్సరాలుగా ఈ టూ వీలర్ వాహనం ప్రజాదరణ క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఇవి దేశంలోని ప్రయాణికుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా నిలిచింది.
అందువల్ల డియో యజమానులు స్కూటర్‌ను ఎలాంటి హాని జరగకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రమాదాలు జరిగినప్పుడు స్కూటర్ మరమ్మతుల కోసం అవసరమైన ఆర్థిక సాాయాన్ని అందించే హోండా డియో ఇన్సూరెన్స్ పాలసీని పొందడం స్కూటర్ యజమానిగా మీరు చేయాల్సిన పనుల్లో ఒకటి.
అయితే, మీరు సరైన ప్లాన్ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో బీమా సంస్థను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అటువంటి ప్లాన్‌ల విషయానికి వస్తే మీరు గుడ్డిగా నమ్మకగల సంస్థే మా డిజిట్ అని చెప్పొచ్చు..
కానీ, ఇతరులు అందించనిది, డిజిట్ అందించేది ఏంటి?
హెండా డియో టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి?
మీరు వివిధ స్కూటర్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే అన్ని ఫీచర్లు మరియు ప్రయోజనాలను స్వేచ్ఛగా సరిపోల్చుకోవచ్చు. ఒక డిజిట్ పాలసీదారుడు ఎదురుచూసే కొన్ని ప్రయోజనాలను కింద ఇచ్చాం:
పాలసీ దారుల కోసం వివిధ బీమా ఎంపికలు - డియో ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు కస్టమర్లు సరైన ఎంపిక చేసుకునేలా డిజిట్ చూస్తుంది. మీరు కింది టూ వీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ నుంచి ఎంచుకోవచ్చు:
థర్డ్-పార్టీ లయబిలిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ - మీ డియో కారణంగా ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి, వాహనం లేదా ఆస్తి సహా థర్డ్ పార్టీకి సంబంధించి ఫైనాన్షియల్ లయబిలిటీలను ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది. అయినా అలాంటి పాలసీతో సొంత నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ పాలసీలో క్లెయిమ్ చేసుకోలేరు. అలాంటి ఖర్చులను మీ జేబుల నుంచే భరించాల్సి ఉంటుంది.
కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ : ఇలాంటి పాలసీలు థర్డ్-పార్టీ లయబిలిటీ సంరక్షణతో పాటు సొంత నష్టాలను కూడా కవర్ చేస్తాయి. అందువల్ల, థర్డ్-పార్టీ లయబిలిటీలతో పాటు మీ స్కూటీకి ప్రమాదాలు జరిగినప్పుడు దానికి సంబంధించి మరమ్మతుల కోసం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అదనంగా, మీ స్కూటర్ దొంగతనం జరిగినా లేదా అగ్ని, మానవుల కారణంగా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టాలను ఎదుర్కోవటానికి ఆర్థిక సాయం అందిస్తుంది.
మీరు పరిగణించగల హోండా డియో ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రయోజనం.. సొంత డ్యామేజీకి రక్షణ కల్పిస్తుంది. ఇందులో థర్డ్-పార్టీకి సంబంధించిన అంశాలు తీసేసి మిగిలిన సమగ్ర పాలసీ ప్రయోజనాలను పొందొచ్చు.
అయితే ఇలాంటి ప్లాన్‌లు కొత్త బైక్ లేదా స్కూటర్ యజమానులకు అంటే సెప్టెంబర్ 2018 తర్వాత కొన్న వారికి మాత్రమే వర్తిస్తాయి.
బీమా సంస్థ నుంచి మీ వ్యక్తిగత అవసరాలు, అంచనాల ఆధారంగా మీరు ఎంచుకోండి.
సులువైన ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు, రెన్యువల్ - తరచూ టూవీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మీలాంటి వారికోసం డిజిట్ సరైన ఎంపిక. మేము ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సులభంగా పాలసీని కొనేందుకు వీలు కల్పిస్తాం. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూస్తాం. పాలసీని రెన్యువల్ చేసుకోవాలని భావిస్తున్న వారికి ఆన్‌లైన్ ప్రక్రియ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారు పూర్తిగా ఇంటర్నెట్ ద్వారానే ప్రీమియం చెల్లించి రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
నో క్లెయిమ్ బోనస్ - ఏ సంవత్సరంలోనైనా క్లెయిమ్ చేసుకోని పాలసీదారులకు డిజిట్ చాలా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తుంది. రెన్యూవల్ సమయంలో ప్రీమియం తగ్గిస్తుంది కూడా. ఈ బోనస్ ద్వారా మీరు చాలా ప్రయోజనం పొందొచ్చు. అందువల్ల, ఏదైనా సంవత్సరంలో క్లెయిమ్ చేసుకోకుండా ఉండే వ్యక్తికి పాలసీ నుంచి పరిమిత లయబిలిటీలు ఉంటాయి.
మీ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూను కస్టమైజ్ చేసుకోవచ్చు - దురదృష్టవశాత్తూ మీ హోండా డియో దొంగతనానికి గురైతే లేదా మరమ్మతు చేయలేని డ్యామేజీకి గురైతే, గరిష్టంగా ఆర్థిక సాయం చేసే బీమా సంస్థల కోసం చూడాలి. సులువైన ఐడీవీ (IDV) ల కారణంగా డిజిట్ యొక్క డియో ఇన్సూరెన్స్ పాలసీతో ఇది అందించడం చాలా సులభం. పాలసీ కొనుగోలు సమయంలో మీ అవసరాలు తగ్టట్టుగా ఐడీవీ (IDV) ఎంచుకోవచ్చు.
ఆన్‌లైన్ క్లెయిమ్ ఫైలింగ్, సెటిల్‌మెంట్ - పాలసీదారుల ఇబ్బందిని తగ్గించడానికి ఇంటర్నెట్‌ను డిజిట్ పూర్తిగా వినియోగించుకుంటుంది. అందుకే మీరు ఎలాంటి బాధ లేకుండా ఆన్‌లైన్‌లో క్లెయిమ్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంకా మీ డియో యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా స్వీయ తనిఖీ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్‌లు చేసుకోవచ్చు. వేరే కంపెనీలైతే ధ్రువపత్రాలు, డ్యామేజీలకు సంబంధించిన రుజువుతో మీరు బీమా సంస్థ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ డిజిట్ యొక్క పూర్తి పేపర్‌లెస్ విధానంతో ఈ ఇబ్బందులు లేకుండా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ ద్వారా పాలసీదారులు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
24x7 కస్టమర్ సపోర్ట్ - పగలు, రాత్రి అనే తేడా లేకుండా డిజిట్ వినియోగదారులు ఏ సమయంలోనైనా సాయం కోరొచ్చు. ఏ సమయంలోనైనా పాలసీదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఇన్ హౌజ్ బృందాలను నియమించాం. మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. క్లెయిమ్ ఫైల్ చేయడానికి లేదా పాలసీకి సంబంధించిన ఏదైనా ఇతర సమస్యలను పరిష్కరించడానికి మా కస్టమర్ సర్వీస్ సిబ్బంది మీకు సాయం చేస్తారు.
ఉపయోగకరమైన యాడ్-ఆన్‌లు - చాలాసార్లు బీమా సంస్థలు అందించే బేస్ ప్లాన్‌లు తగినంత రక్షణ అందించవు. అయితే డిజిట్ ద్వారా అందుబాటులో ఉన్న అద్భుతమైన యాడ్–ఆన్‌లతో పాలసీహోల్డర్ అవసరాలకు తగ్గట్టుగా పాలసీలను ఉచితంగా సవరించుకోవచ్చు. మేము కింది వాటిని రైడర్లుగా అందిస్తాం:
- బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
- కంజూమబుల్ కవర్
- ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్
- రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- జీరో డిప్రిషియేషన్ కవర్
- మీ పరిస్థితిని బట్టి వీటిని మీ హోండా డియో ఇన్సూరెన్స్ పాలసీకి ఈ రైడర్లను కలుపుకోండి.
ఆకట్టుకునే గ్యారేజీల నెట్‌వర్క్ - డిజిట్ విషయంలో బాగా ఆకట్టుకునే మరో అంశం ఏంటంటే నెట్‌వర్క్ గ్యారేజీల సంఖ్య. ఈ గ్యారేజీల్లోని ఏదైనా సర్వీస్ సెంటర్‌లో ఒకదానిలో స్కూటర్ మరమ్మతులు చేయించుకుంటే దాని ఖర్చును భరించాల్సిన అవసరం లేదు. బదులుగా, మేమే నేరుగా ఆ ఖర్చులను భరిస్తాం. మీపై కొంచెం కూడా భారం పడకుండా చూస్తాం. భారతదేశంలోని ఈ గ్యారేజీల బలమైన నెట్‌వర్క్ కూడా మీరు సర్వీస్ సెంటర్ల నుంచి దూరంగా ఉండకుండా చూస్తుంది.
సరైన బీమా సంస్థను ఎంచుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మీ డియో ఇన్సూరెన్స్ పాలసీకి డిజిట్ ఎందుకు ఉత్తమ ఎంపిక కావచ్చో తెలుసుకోవడానికి పైన ఇచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకోండి. మీకు ఇంకా నమ్మకం లేకుంటే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి!
భారతదేశంలో హోండా డియో టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
నా డియో ఇన్సూరెన్స్ కోసం గేర్, ఇంజిన్ యాడ్-ఆన్ అవసరమా?
ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ రైడర్ పాలసీ కవరేజీ మీ డియోకు ఎలక్ట్రికల్, లిక్విడ్ డ్యామేజీని కవర్ చేస్తుంది. కాబట్టి, స్కూటర్ ఇంజన్ లేదా గేర్లు అలాంటి డ్యామేజీకు గురైతే మీరు ఇన్పూరెన్స్ ప్లాన్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
నేను నా పాలసీని సకాలంలో రెన్యువల్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు అది ల్యాప్స్ అయింది. నేను ఇప్పటికీ మిగిలిపోయిన నా నో-క్లెయిమ్ బోనస్ పొందొచ్చా?
లేదు. మిగిలిన ఎన్సీబీ (NCB) ని పొందేందుకు మీరు ఇప్పటికే కలిగిన ఉన్న టూ వీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీని నిర్ణీత గడువులోగా లేదా ల్యాప్స్ అవ్వడానికి ముందు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలి.
తరుగుదల అంటే ఏమిటి?
తరుగుదల అనేది వాహనాలు కాలక్రమేణా జరిగేందుకు అవకాశం ఉన్న సాధారణ అరుగుదల, నష్టాలను సూచిస్తుంది. ఇటువంటి నష్టం స్కూటర్ మొత్తం కవర్‌ను ప్రభావితం చేస్తుంది.