హోండా డియో ఇన్సూరెన్స్

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

ఆన్‌లైన్‌లో హోండా డియో ఇన్సూరెన్స్ కొనండి/రెన్యువల్ చేయండి

Honda Dio
source

మీరు దేని కోసం చూస్తున్నారో తెలుసుకోకపోతే హోండా డియో కోసం టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం కష్టమైన పని అవుతుంది. కాబట్టి, హోండా డియో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు దాని నుంచి పొందే ప్రయోజనాల జాబితాను చెక్ చేసుకోండి!

హోండా డియో హోండా మోటార్ కంపెనీకి చెందిన పాత స్కూటర్లలో ఒకటి. దీన్ని నేటికీ తయారు చేసి చేసి అమ్ముతున్నారు. జపనీస్ కంపెనీ కొన్ని ప్రసిద్ధ స్కూటర్లతో భారతదేశ టూ వీలర్ వెహికిల్స్ రంగంలో తన స్థానాన్ని సంపాదించుకుంది. వాటిలో ప్రధానమైనవి డియో మరియు యాక్టివా.

హోండా డియో 1988లో మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలో ఈ వెహికిిల్స్ కు భారీ మార్కెట్ ఉంది. అందుకే హోండా భారత్ లో దాదాపు ఏటా కొత్త డియో మోడళ్లను విడుదల చేస్తుంది.

ఫిబ్రవరి 2020లో ప్రభుత్వం విడుదల చేసిన ఉద్గారాల నియంత్రణ మార్గదర్శకాలకు సరిపోయేలా డియో BS-VI వెర్షన్‌ అందుబాటులోకి తెచ్చింది..

ఇప్పుడు, అలాంటి హై-ఎండ్ టూ వీలర్ వాహనాలు కూడా అన్ని సమయాల్లో సరైన ఇన్సూరెన్స్ కవరేజీ కలిగి ఉండాలి. మోటార్ వాహనాల చట్టం–1988 ప్రకారం రోడ్లపై తిరిగే అన్ని వాహనాలు కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్‌ అయినా కలిగి ఉండాలి.

అందువల్ల, డియో ఇన్సూరెన్స్ పొందడం యజమానులకు చాలా ముఖ్యం. చట్టాలను పాటించడంలో విఫలమైతే రూ.2 వేలు (మళ్లీ మళ్లీ చేస్తే రూ. 4 వేలు) భారీ ట్రాఫిక్ జరిమానాలు పడుతాయి.

Read More

హోండా డియో ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతుంది?

Bike-insurance-damaged

ప్రమాదాలు

ప్రమాదాల సమయంలో జరిగే సాధారణ డ్యామేజీలు

Bike Theft

దొంగతనం

దురదృష్టశాత్తు మీ బైక్ లేదా స్కూటర్ దొంగతనానికి గురైతే

Car Got Fire

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు జరిగే సాధారణ నష్టాలు

Natural Disaster

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగే సాధారణ డ్యామేజీలు

Personal Accident

వ్యక్తిగత గాయాలు

ప్రమాదం వల్ల మీకు తీవ్రంగా గాయాలైతే

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ కారణంగా ఎవరైనా వ్యక్తి లేదా వస్తువుకు ఏదైనా నష్టం జరిగినప్పుడు

మీరు డిజిట్​ అందించే హోండా డియో ఇన్సూరెన్స్​ను ఎందుకు కొనుగోలు చేయాలి?

Cashless Repairs

నగదు రహిత మరమ్మతులు

భారతదేశం అంతటా ఎంచుకోవడానికి 4400+ క్యాష్‌లెస్ (నగదు రహిత) నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి.

Smartphone-enabled Self Inspection

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయతనిఖీతో వేగవంతమైన, పేపర్‌లెస్ క్లెయిమ్‌ల ప్రక్రియ

Super-fast Claims

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

టూ వీలర్ క్లెయిమ్స్ కోసం సగటున 11 రోజులు మాత్రమే పడుతుంది.

Customize your Vehicle IDV

మీ వాహన ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవచ్చు

మా సాయంతో మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు

24*7 Support

24*7 సపోర్టు

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 పాటు కాల్ సౌలభ్యం ఉంది.

హోండా డియో కోసం ఇన్సూరెన్స్ ప్లాన్స్ రకాలు

థర్డ్ పార్టీ

థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్‌లో అత్యంత సాధారణమైన రకాల్లో ఒకటి. ఇందులో థర్డ్-పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు & నష్టాలు మాత్రమే కవర్ అవుతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనే చాలా విలువైన బైక్ ఇన్సూరెన్స్ లలో ఒకటి. థర్డ్ పార్టీ లయబిలిటీలు, డ్యామేజీలతో పాటు మీ సొంత బైకులకు జరిగే డ్యామేజీలు కూడా కవర్ అవుతాయి.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

హోండా డియో– వేరియంట్లు, ఎక్స్​–షోరూం ధర

వేరియంట్లు

ఎక్స్​–షోరూం ధర (నగరాన్ని బట్టి మారవచ్చు)

డియో STD, 109.19 cc

₹ 53,218

డియో DLX, 109.19 cc

₹ 55,218

క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

మీరు మా టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసిన తర్వాత, మూడు దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఉండొచ్చు!

స్టెప్ 1

కేవలం 1800-258-5956 కి కాల్ చేస్తేచాలు. ఎలాంటి దరఖాస్తు పత్రాలను నింపాల్సిన అవసరం ఉండదు.

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ తనిఖీ కోసం లింక్‌ పొందండి. దశలవారీ ప్రక్రియను అనుసరించి మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటోలు తీయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా నగదురహిత ఆప్షన్ లేదా ఏదైనా రిపేర్ విధానాన్ని ఎంచుకోండి.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత వేగంగా పరిష్కారం అవుతాయి?

మీరు ఏదైనా బీమా కంపెనీని ఎంచుకునేటప్పుడు మీ మనసులోకి రావాల్సిన తొలి ప్రశ్న ఇది. బాగానే అడిగారు.

డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్ట్​ కార్డు చదవండి

హోండా డియో: భారతీయుల కోసం సరికొత్త స్టైలిష్ స్కూటర్

హెండా డియో టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్​నే ఎందుకు ఎంచుకోవాలి?

భారతదేశంలో హోండా డియో టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)