ఆన్లైన్లో బజాజ్ పల్సర్ 150/160/200/220 బైక్ ఇన్సూరెన్స్ ధర, రెన్యువల్
బజాజ్ పల్సర్ 150/160/200/220 బైక్ ఇన్సూరెన్స్ ధర & ఆన్లైన్ రెన్యూవల్
బజాజ్ పల్సర్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు మీ బైక్‌ను ఏది పాపులర్ చేస్తుందో.. ఏ ఫీచర్లు అలా చేస్తాయో వాటి గురించి తెలుసుకోండి!
మన్నిక, ఆర్థిక స్థోమత, నాణ్యత అనే మూడు విషయాల్లో బజాజ్ వాహనాన్ని కొనేటప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీలో పల్సర్ రేంజ్ చాాలా పాపులర్. ఇది స్టైల్, స్పోర్టీనెస్, కంఫర్ట్ ను సమతూల్యం చేస్తుంది.
ఇతర స్పోర్ట్ బైక్‌ల కంటే సరసమైన ధరల్లోనే లభించినప్పటికీ, పల్సర్‌ను కొనడం అంటే గణనీమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడమే. కాబట్టి బైక్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడానికి బజాజ్ పల్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పల్సర్ ఇన్సూరెన్స్ కొనడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని ఊహించని ఖర్చుల నుంచి కాపాడుకోవడమే కాకుండా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనడంలో సాయపడుతుంది. మోటార్ వాహనాల చట్టం–1988 ప్రకారం ఇక్కడి రోడ్లపై తిరిగే అన్ని వెహికిల్స్ చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ కవరేజీ కలిగి ఉండాలి. ఒకవేళ విఫలమైతే ట్రాఫిక్ జరిమానా రూ. 2 వేలు మరియు తిరిగి మళ్లీ చేస్తే రూ. 4 వేల వరకు ఉంటుంది.
కానీ, ఒక్కసారి ఆగండి!
మీరు బైక్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆందోళన చెందడానికి ముందు బజాజ్ పల్సర్ గురించి కొంచెం తెలుసుకుందాం.
బజాజ్ పల్సర్ ఇన్సూరెన్స్‌లో ఏమేమి కవర్ అవుతుంది
మీరు డిజిట్ యొక్క బజాజ్ పల్సర్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?
బజాజ్ పల్సర్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్స్ రకాలు
థర్డ్ పార్టీ
కాంప్రహెన్సివ్
ప్రమాదం కారణంగా సొంత టూ వీలర్ డ్యామేజీలు/నష్టాలు |
×
|
✔
|
అగ్నిప్రమాదం జరిగినప్పుడు సొంత టూ వీలర్ డ్యామేజీలు/నష్టాలు |
×
|
✔
|
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సొంత టూ వీలర్ కు డ్యామేజీలు /నష్టాలు |
×
|
✔
|
థర్డ్ పార్టీ వెహికిల్ కు నష్టాలు |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం |
✔
|
✔
|
వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవించినప్పుడు |
✔
|
✔
|
మీ స్కూటర్ లేదా బైక్ దొంగతనం జరిగినప్పుడు |
×
|
✔
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవం |
×
|
✔
|
కస్టమైజ్డ్ యాడ్ ఆన్ లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్పూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
మీరు మా టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసిన తర్వాత, మేం 3 దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఉండొచ్చు!
స్టెప్ 1
జస్ట్ 1800-258-5956 కి కాల్ చేస్తేచాలు. ఎలాంటి ఫామ్స్ నింపాల్సిన అవసరం ఉండదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్వీయ తనిఖీ కోసం లింక్ పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను వీడియో తీయండి.
స్టెప్ 3
మీరు మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్ ఆప్షన్ ఏదైనా రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత వేగంగా పరిష్కారం అవుతాయి?
మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటప్పుడు మీ మదిలోకి రావాల్సిన తొలి ప్రశ్న ఇది.
డిజిట్ యొక్క క్లెయిమ్ రిపోర్టు కార్డును చదవండిబజాజ్ పల్సర్ గురించి మరింత తెలుసుకోండి: ఇది ఆకట్టుకునే బైక్
బజాజ్ టోక్యో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు బైక్ డిజైనర్ గ్లిన్ కెర్‌తో కలిసి పల్సర్ ను అభివృద్ధి చేశారు.
పల్సర్ మార్కెట్లోకి రాకముందు భారతదేశంలో బైక్ మార్కెట్ ఎక్కువగా ఇంధన-సామర్థ్యంపై దృష్టి సారించేది. ఇది తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల పెరుగుదలకు దారితీసింది.
- బజాజ్ పల్సర్ 150 సీసీ మరియు 180 సీసీ మోడల్స్ వాహనాలను సరసమైన ధరలకే అందించడం ద్వారా మార్కెట్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటి నుంచి భారతదేశంలోని టూ వీలర్ వినియోగదారులు బడ్జెట్ ఫ్రెండ్లీలో హై పవర్ తో కూడిన బైక్‌లను కోసం చూడటం ప్రారంభించారు.
- పల్సర్ 200ఎన్ఎస్ వంటి కొత్త మోడల్స్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. నిజం చెప్పాలంటే భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన బైక్‌గా ఇది గుర్తింపు పొందింది. NDTV కారు మరియు బైక్ అవార్డుల్లో బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అలాగే ఎకనామిక్ టైమ్స్ జిగ్వీల్స్ బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.
- కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా త్వరలో BS-VI పల్సర్ మోడళ్ల మోడల్స్ ను విడుదల చేయనున్నట్లు బజాజ్ ప్రకటించింది.
ఈ ఫీచర్లన్నీ బజాజ్ పల్సర్‌కు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. అందుకే డిసెంబర్ 2019లోనే బజాజ్ 50 వేల యూనిట్లకు పైగా పల్సర్ మోడల్ వేరియంట్లను విక్రయించింది. (1)
పల్సర్ వంటి పెద్ద బైక్‌లు ఎక్కువ వేగాన్ని అందుకుంటాయి. అందుకే రైడర్లకు మంచి థ్రిల్ ఇస్తాయి.
అయితే అతివేగంగా నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు మీ బైక్‌ను రిస్క్ లో పెట్టడమే ఇన్సూరెన్స్ ఇలాంటి ప్రమాదాలను నిరోధించలేదుకానీ అలాటి సంఘటనల ద్వారా కలిగి ఆర్థిక నష్టాలను తగ్గిస్తుంది.
అయితే, అటువంటి పరిస్థితులలో మీరు తగినంతగా రక్షణ పొందేందుకు మీ బజాజ్ పల్సర్ కోసం ప్రఖ్యాత ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి సమగ్రమైన కవర్‌ను పొందేలా చూసుకోండి.
ఈ విషయంలో డిజిట్ మీకు ఎలా సహాయపడుతుందో చూడండి!
బజాజ్ పల్సర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్ నే ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ వాహనం కోసం ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను ఎంచుకున్నప్పుడల్లా మీ విలువైన బైక్ కు సరైన రక్షణ పొందేలా చూసుకోవడం మర్చిపోవద్దు. అందుకు మీరు తప్పనిసరిగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కృతజ్ఞతగా, డిజిట్ యొక్క బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ ఫీచర్లన్నింటినీ మరియు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది. మీరు డిజిట్ నుంచి బజాజ్ పల్సర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనేటప్పుడు కింది ప్రయోజనాలు ఉన్నాయో చూసుకోండి:
పేపర్‌లెస్ అలాగే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో
అత్యవసర సమయంలో మీ పాలసీ పేపర్‌వర్క్ పూర్తి చేయడం చాలా భారంగా అనిపించవచ్చు. అవసరమైన అన్ని పత్రాలను గుర్తించడంలో ఇబ్బంది కలగవచ్చు. దీని వల్ల క్లెయిమ్ దాఖలు ప్రక్రియలో అవసరం లేని జాప్యం జరుగుతుంది.
అదృష్టవశాత్తూ డిజిట్ అలాంటి అవాంతరాలను తొలగిస్తుంది. డిజిటలైజ్డ్ క్లెయిమ్ ఫైలింగ్, సెటిల్మెంట్ విధానాన్ని అందిస్తుంది. అదనంగా క్లెయిమ్‌లను పెంచడం కోసం డిజిట్ యొక్క స్మార్ట్‌ఫోన్ ఆధారిత సెల్ఫ్ చెకింగ్ విధానం ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.
ఈ విషయంలో డిజిట్ ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఇది మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవాంతరాలు లేకుండా ఆమోదం పొందుతుంది.
పలు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఎంచుకోవచ్చు
పల్సర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు చాలా రకాలను ఎంచుకోవచ్చు. ఆప్షన్లు కింద ఇచ్చాం:
థర్డ్-పార్టీ లయబిలిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ - ఇది తప్పనిసరి పాలసీ. మీ బైక్ కారణంగా ప్రమాదం బారిన పడిన థర్ఢ్ పార్టీకి (వ్యక్తిగతంగా, వాహనం లేదా ప్రాపర్టీ) ఫైనాన్షియల్ లయబిలిటీలను కవర్ చేస్తుంది. అయితే మీ సొంత బైక్ కు కలిగే నష్టాలను మాత్రం క్లెయిమ్ చేయకపోయినా ఇది పలు చట్టపరమైన లయబిలిటీల నుంచి కాపాడుతుంది.
కాంప్రహెన్సివ్ టూవీలర్ ఇన్సూరెన్స్ – మీ డబ్బుకు ఎక్కువ రక్షణ అందించే వాటి కోసం చూస్తున్నట్లయితే, డిజిట్ కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోండి. ఏదైనా ప్రమాదంలో మీ పల్సర్ కారణంగా జరిగే నష్టాలను పూడ్చటానికి అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది. థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ పాలసీతో పాటుగా ఇది ఉంటుంది. ఇలాంటి ప్లాన్ బైక్ దొంగతనం లేదా సహజ లేదా మానవ కారణ విపత్తుల ద్వారా నష్టం జరిగినప్పుడు కూడా సాయం అందిస్తుంది.
మీరు సెప్టెంబరు 2018 తర్వాత మీ బజాజ్ పల్సర్‌ని కొనుగోలు చేసినట్లయితే, మీరు ‘ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్’ కూడా ఎంచుకోవచ్చు. ఇది కొత్త బైక్ ఓనర్లకు మాత్రమే వర్తిస్తుంది. వినియోగించిన బైక్ ఓనర్లకు వర్తించదు. ఈ పాలసీలో మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క అన్ని ప్రయోజనాలను పొందొచ్చు. కాకపోతే థర్డ్-పార్టీ లయబిలిటీ మాత్రం రాదు.
సులభమైన రెన్యూవల్ తో పాటు కొనుగోలు విధానం
డిజిట్ అనేది ఆన్ లైన్ లో ఇన్సూరెన్స్ పాలసీల విక్రేత. అంటే ఆన్లైన్లో పాలసీలు కొనడం, రెన్యూవల్ చేయడమనేది టూ వీలర్ వెహికిల్ ఓనర్లకు చాలా సులువు అవుతుంది. మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.. అవసరమైన వివరాలను నింపండి. ఆన్లైన్లో ప్రీమియం చెల్లించండి. అంతే మీ పాలసీని నిమిషాల్లో ఈమెయిల్లో అందుకుంటారు!
బైక్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ల కోసం ఆకర్షణీయమైన ఎంపికలు
కొన్ని సందర్భాల్లో మీరు కోరుకునే రక్షణ అందించడానికి కాంప్రహెన్సివ్ బజాజ్ పల్సర్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరిపోదు. అలాంటి సందర్భాల్లో డిజిట్ అదనపు యాడ్-ఆన్‌లను అందిస్తుంది. ఈ యాడ్-ఆన్లు ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీని చాలా పెంచుతాయి.
డిజిట్ నుంచి మీ బజాజ్ పల్సర్ టూ వీలర్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు పొందగలిగే కొన్ని యాడ్-ఆన్లు కింద ఉన్నాయి:
- జీరో తరుగుదల కవర్
- ఇంజిన్ మరియు గేర్ రక్షణ కవర్
- వినియోగించగల కవర్
- ఇన్ వాయిస్ కవర్‌కు తిరిగి వెళ్లు
- బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ కవర్
తదితరాలు
అద్భుతమైన 24x7 పాటు కస్టమర్ సేవలు
మీరు ఎప్పుడైనా అత్యవసర సమయంలో మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు కాల్ చేస్తే వారు మీకు సమాధానం ఇవ్వలేదా? అదే జరిగితే పాలసీదారులు తరచుగా ఇన్సూరెన్స్ సంస్థలతో సడూ ఇబ్బందే ఇది అని అర్థం చేసుకోండి.
డిజిట్ ఈ అంశాన్ని కూడా సరిదిద్దడానికి చర్యలు తీసుకుంది. నిజంగా 24 గంటల సాయాన్ని డిజిట్ అందిస్తుంది. జాతీయ సెలవు దినాల్లో కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది!
మీ ఇన్సూరెన్స్ పాలసీతో ఎదుర్కొనే సమస్య గురించి మీకు వివరించేందుకు కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎంతో నైపుణ్యం, పరిజ్ఞానం కలిగి ఉంటారు.
గణనీయమైన ఐడీవీ (IDV)
ఐడీవీ (IDV) లేదా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ అనేది మీ బైక్ దొంగతనానికి గురైనప్పుడు లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు మీ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని సూచిస్తుంది. వాహనం లిస్టెడ్ ధర నుంచి తరుగుదల తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీ దీన్ని లెక్కిస్తుంది.
డిజిట్ వద్ద మీ బైక్ కోసం గణనీయమైన ఐడీవీ (IDV) పొందొచ్చు. అదనంగా మీ డబ్బుకు మెరుగైన రక్షణ ఇవ్వాలనుకుంటే ఐడీవీ (IDV)ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.
నెట్వర్క్ గ్యారేజీలతో భారతదేశం అంతటా క్యాష్ లెస్ రిపేయిర్లు
ప్రమాదం జరిగిన తర్వాత మీ బైక్‌కు రిపేయిర్ చేయించేందుకు మీ వద్ద డబ్బులు ఉండకపోవచ్చు. మీ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూసే బదులు, డిజిట్ యొక్క బజాజ్ పల్సర్ ఇన్సూరెన్స్ పాలసీని కనుక పొందితే భారతదేశమంతా వెయ్యికి పైగా నెట్వర్క్ గ్యారేజీల వద్ద క్యాష్ లెస్ రిపేయిర్ చేయించుకోవచ్చు
ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మీరు ఈ నెట్వర్క్ గ్యారేజీల వద్దకు యాక్సిడెంట్ లో పాడైపోయిన బైక్‌తో వచ్చి కొత్త బండి లాంటి పల్సర్‌తో బయటకు వెళ్లొచ్చు.
క్లెయిమ్ ఫ్రీ ఇన్సూరెన్స్ టర్మ్ ల కోసం నో క్లెయిమ్ బోనస్
మీరు క్లెయిమ్-ఫ్రీ పాలసీ టర్మ్‌ను పొందినట్లయితే, డిజిట్ యొక్క ఇన్సూరెన్స్ ప్లాన్లు అద్భుతమైన, ఆకర్షణీయమైన నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతి నో-క్లెయిమ్ టర్మ్ లతో మీ బోనస్ పెరుగుతుంది. దీంతో పాలసీ ప్రీమియమ్స్ పై డిస్కౌంట్ రావడంతో పాటు, మీ మీ బైక్‌కు సరసమైన కవర్ కూడా అందిస్తుంది. ఈ ప్రయోజనంతో మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై 50% వరకు నో క్లెయిమ్ బోనస్ పొందవచ్చు.
అటువంటి ప్రయోజనాలతో మీ బజాజ్ పల్సర్‌కు జరిగే ఏ రకమైన నష్టమైనా సరే తగిన విధంగా కవర్ అయ్యేలా డిజిట్ చూస్తుంది.
దేశంలో ప్రజాదరణ పొందిన బజాజ్ పల్సర్ మోడల్స్ కోసం బైక్ ఇన్సూరెన్స్
బజాజ్ పల్సర్ స్పోర్ట్స్ రేంజ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ పల్సర్ 125 నుంచి సూపర్ స్టైలిష్, శక్తిమంతమైన పల్సర్ ఆర్ ఎస్ 200 వరకు తొమ్మిది విభిన్న మోడళ్లు ఉంది. డిజిట్ ప్రతీ ఒక్క టూ వీలర్ వెహికిల్ కు అందించడానికి ప్రత్యేకమైన పాలసీలను అందిస్తుంది..
ఒకసారి చూడండి!
బజాజ్ పల్సర్ 125 నియాన్ - పల్సర్ రేంజ్ లో అత్యంత సరసమైన బైక్.. పల్సర్ 125. 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో, పల్సర్ 125 నియాన్ రోజువారీ నడిపేందుకు ఇది బాగా సరిపోతుంది. మీరు రోజూ కాలేజీ లేదా ఆఫీస్ కు వెళ్లడానికి బైక్ కావాలనుకుంటే ఇది సరైన ఎంపిక. డిజిట్ పల్సర్ 150 ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తుంది. ఎక్కువ కాలం పాటు సాఫీగా మీ ప్రయాణం సాగేలా చూస్తుంది.
బజాజ్ పల్సర్ ఎన్ ఎస్ 160 - ఇంజన్ శక్తి మరియు అద్భుతమైన డిజైన్ మిశ్రమాన్ని అందించే మధ్య-శ్రేణి బైక్ ఇది. పల్సర్ ఎన్ ఎష్ 160 యువతలో చాలా క్రేజ్ ఉన్న బైక్ ఇది. 160 సీసీ ఇంజన్ మాంచి వేగాన్ని అందిస్తుంది. ఇందులో బజాబ్ నాణ్యతలో రాజీ పడలేదు. ఈ విలువైన బైక్ ను రక్షించుకునేందుకు డిజిట్ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోండి.
బజాజ్ పల్సర్ ఆర్ ఎస్ 200 - బజాజ్ నుంచి వచ్చిన ఈ బైక్ ఒక బీస్ట్. ఈ రేంజ్ లో దీని నాణ్యత, డిజైన్, ఇంజన్ సామర్థ్యం అత్యుత్తమంగా ఉన్నాయి. ఇతర పల్సర్ మోడళ్ల కంటే మైలేజ్ తక్కువగా ఉంటుంది. అయితే 200 సీసీ ఇంజన్ ఈ లోపాన్ని భర్తీ చేస్తుంది. హై-స్పీడ్ డ్రైవ్‌లకు ఇది చాలా ఉత్తమం. నష్టాలు జరిగినప్పుడు మిమ్మల్ని రక్షించుకోవడానికి పల్సర్ ఆర్ ఎస్ 200 ఇన్సూరెన్స్ ప్లాన్ చాలా అవసరం.
మీరు ఏ బైక్ ను ఎంచుకున్నా సరే చివరికి దానికి ఇన్సూరెన్స్ ప్లాన్ ముఖ్యం. అనుకోని దురదృష్టకర సంఘటనల నుంచి మీకు సంపూర్ణ ఆర్థిక భద్రత అందించే పాలసీలను ఎన్నుకోవడంలో మీరు ఎప్పటికీ నిర్లక్ష్యం చేయొద్దని మేం సూచిస్తున్నాం.
బజాజ్ పల్సర్– వేరియంట్లు, ఎక్స్–షోరూం ధర
వేరియంట్లు |
ఎక్స్ షోరూం ధరలు (నగరాన్ని బట్టి మారొచ్చు) |
పల్సర్ 150 నియాన్ ఏబీఎస్, 65 kmpl, 149.5 సీసీ |
₹ 68,250 |
పల్సర్ 150 ఏబీఎస్, 65kmpl, 149 సీసీ |
₹ 84,960 |
పల్సర్ 150 ట్విన్ డిస్క్ ఏబీఎస్, 65kmpl, 149.5 సీసీ |
₹ 88,838 |
పల్సర్ 180 ఎస్ టీడీ (Non-ఏబీఎస్), 178.6 సీసీ |
₹ 85,000 |
పల్సర్ 180 ఏబీఎస్, 178.6 సీసీ |
₹ 85,523 |
పల్సర్ 220 F ఏబీఎస్, 40 Kmpl, 220 సీసీ |
₹ 107,028 |
పల్సర్ ఎన్ఎస్200 ఏబీఎస్, 36.1 Kmpl, 199.5 సీసీ |
₹ 100,557 |
పల్సర్ ఆర్ఎస్200 ఎస్ టీడీ , 35 Kmpl, 199.5 సీసీ |
₹ 127,482 |
పల్సర్ ఆర్ఎస్200 ఏబీఎస్, 35 Kmpl, 199.5 సీసీ |
₹ 140,237 |
పల్సర్ ఎన్ఎస్160 ఎస్ టీడీ , 160.3 సీసీ |
₹ 82,624 |
పల్సర్ ఎన్ఎస్160 ట్విన్ డిస్క్, 160.3 సీసీ |
₹ 93,094 |