భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

టూ వీలర్​కు ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోవాలి?

భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్ అనేది సాధారణ ఇన్సూరెన్స్. దీనిలో కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలకు సంభవించిన డ్యామేజీలు మాత్రమే కవర్ చేయబడతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత విలువైన బైక్ ఇన్సూరెన్స్. ఇది థర్డ్ పార్టీ లయబులిటీలు, సొంత బైక్​కు జరిగిన డ్యామేజీల​ను కూడా కవర్ చేస్తుంది.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

డిజిట్ కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?