3 ఏళ్లకు లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి వివరణాత్మక గైడ్

3 సంవత్సరాలకు టూ-వీలర్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏమిటి?

3 సంవత్సరాలకు టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న వాహన యజమానులు ప్రతి సంవత్సరం తమ పాలసీని రెన్యువల్ చేయాల్సిన పని ఉండదు.

ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ (IRDAI) థర్డ్ పార్టీ లయబిలిటీలను కవర్ చేసేలా మల్టి-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీలను పొడిగించింది. వీటిలో టూ-వీలర్లకు సొంత-డ్యామేజీ‎ని కూడా కవర్ చేస్తుంది.

ఇవి వేటిని సూచిస్తాయి?

కవర్ రకం

అర్థం

థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్

ఈ ఇన్సూరెన్స్ పాలసీ మీ టూ-వీలర్ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తికి కలిగే శారీరక గాయం/ మరణం, థర్డ్ పార్టీ వాహనానికి కలిగే ఏవైనా నష్టాలను కవర్ చేస్తుంది.

ఓన్ డ్యామేజ్ కవర్

మీ సొంత వాహనానికి సంభవించే లయబిలిటీలను ఇది కవర్ చేస్తుంది. ఇందులో సహజంగా కలిగినా లేదంటే మానవ ప్రేరితం వల్ల కలిగినా కూడా కవర్ అవుతాయి.

మీరు 3 సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ + 1 సంవత్సరం ఓన్ డ్యామేజ్ కవర్‌తో సహా బండిల్ పాలసీగా టూ–వీలర్స్ కోసం 3 సంవత్సరాల ఇన్సూరెన్స్ పాలసీని కూడా పొందవచ్చు.

కాంప్రహెన్సివ్ త్రీ-ఇయర్ ఇన్సూరెన్స్ 1 సెప్టెంబర్, 2018 తర్వాత కొన్ని టూ–వీలర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

 

కాంప్రహెన్సివ్ టూవీలర్ ఇన్సూరెన్స్ (Comprehensive Two Wheeler Insurance) గురించి మరింత తెలుసుకోండి

3 సంవత్సరాల టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీకి మీ ప్రీమియం ఎంత ఉంటుంది?

లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించడం

వ్యవధి

ప్రీమియం అమౌంట్​ (OD+TP) జీఎస్టీ మినహాయించబడింది

3 సంవత్సరాలు

₹2,497

2 సంవత్సరాలు

₹1,680

1 సంవత్సరం

₹854

మీ వాహనానికి ప్రీమియంను లెక్కించడానికి టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ని ఒకసారి చెక్ చేయండి.

3 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

3 సంవత్సరాల టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు