పే యాజ్ యూ డ్రైవ్ కార్ ఇన్సూరెన్స్
digit car insurance
usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

'పే యాజ్ యూ డ్రైవ్ (PAYD) ’ యాడ్-ఆన్ కవర్

డిజిట్ కార్ ఇన్సూరెన్స్‌తో, మీరు ఎంత తక్కువ డ్రైవ్ చేస్తే, అంత తక్కువ చెల్లిస్తారు!

digit-play video

ఇది ఎవరికి సరైనది అంటే?

మీరు ఈ కేటగిరీలలో దేనికైనా చెందిన వారైతే మీకు డిజిట్ కార్ ఇన్సూరెన్స్ అందించే పే యాస్ యూ డ్రైవ్ కార్ యాడ్-ఆన్ సరిగ్గా సరిపోతుంది:

daily office commuters

ప్రతి రోజు ఆఫీస్ కు వెళ్లేవారికి

మీరు చిన్న పట్టణాల నుంచి పెద్ద మెట్రో నగరాల వరకు ఎక్కడ జీవించినా సరే, మీరు రోజూ ప్రయాణించినా ఏడాదికి 10,000 కిలోమీటర్ల కంటే తక్కువ ప్రయాణించే అవకాశం ఉంటుంది! దాని గురించి ఆలోచించండి. మీరు 10-12 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నప్పటికీ.. మీరు ఏడాదికి 7k (7 వేలు) కిలోమీటర్ల లోపే ప్రయాణిస్తారు. 🤔

the work from home tribe

వర్క్ ఫ్రమ్ హోమ్ తెగకు.. (సమూహం)

WFH (వర్క్ ఫ్రమ్ హోమ్)/హైబ్రిడ్ వర్క్ = పార్క్ చేసిన కార్. మీ కారు ఒక వేళ వారాంతపు సరదా కోసమే అయితే అంటే మీరు చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే. ఇటువంటి సందర్భంలో మీరు కేవలం తక్కువగా డ్రైవింగ్ చేయడం మాత్రమే కాదు, ఎంతో తక్కువగా నడుపుతున్నట్లు లెక్క.

team public transport

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఇష్టపడే వారికి

రాకపోకలు చాలా ఇబ్బందిగా మారిన ఈ రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనేది కష్టం. మీ వద్ద కార్ ఉన్నప్పటికి కూడా మెట్రో, రైలు, క్యాబ్, ఆటో వంటివాటిల్లో మీరు ప్రయాణిస్తున్నపుడు ఈ కార్ ఇన్సూరెన్స్ మీకు సరిగ్గా సూట్ అవుతుంది.

second car owners

సెకండ్ కార్ ఓనర్స్

పాత రోజుల్లో ఉపయోగించే కార్ ఒకటి ఉంది. అది ప్రతి రోజు స్కూల్ పికప్ మరియు డ్రాప్ చేయడానికి ఉపయోగించే కార్. ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్న వ్యక్తులకు (ఆ కార్ల మధ్య కిలోమీటర్లు పంచుకోబడతాయి) అటువంటి కార్లకు పే యాజ్ యూ డ్రైవ్ యాడ్-ఆన్ అనేది ఉత్తమంగా ఉండొచ్చు!

multiple vehicle owners

మల్టీపుల్ వెహికిల్ ఓనర్స్

కార్ మరియు బైక్ ను కలిగి ఉండి కార్ కంటే బైక్ ను ఎక్కువగా వాడుతున్నారా? మీ కార్ ను ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బయటకు తీస్తే పెద్దగా ఖర్చవని కార్ ఇన్సూరెన్స్ తో మీరు మనశ్శాంతిని పొందండి.

retired explorers

రిటైర్డ్ ఎక్స్ ప్లోరర్స్

జాబ్ నుంచి రిటైర్ అయి ఎవరైతే తక్కువగా ప్రయాణాలు చేస్తారో వారు తగ్గిన మైలేజీ (తిరిగిన దూరం)కి రివార్డులను పొందొచ్చు.😊

urban city dwellers

సిటీ వాసులు

మెట్రో సిటీల్లో నివసించడం అంటే రోడ్డుపై ఎక్కువ సమయం గడపుతారు కానీ మీరు ప్రస్తుతానికి ఎక్కువగా డ్రైవింగ్ చేయడం లేదు. మీ ప్రయాణాలు సుదీర్ఘంగా అనిపించవచ్చు (ట్రాఫిక్ కారణంగా!) కానీ లెక్కలు చూసుకుంటే మీరు కానీ మీరు అంతలా కవర్ చేయకపోవచ్చు. అందుకే మీరు ఖచ్చితంగా కిలోమీటర్ రీడింగ్ తనిఖీ చేయండి. 😊

అసలు ‘పే యాజ్ యూ డ్రైవ్’ యాడ్-ఆన్ కవర్ అంటే ఏమిటి?