పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ

Digit

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

Zero Paperwork. Quick Process.
Your Name
Mobile Number

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?

మీకు వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ కవర్ ఎందుకు అవసరం?

ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తిగత ప్రమాద కవర్ మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుతుంది. మరి, మీకు నిజంగా ఇది ఎందుకు అవసరం?

Financial safety
ఇది మీకు మరియు మీ కుటుంబానికి అదనపు ఆర్థిక భద్రతా వలయం.
Fixed Benefits
ఏదైనా దురదృష్టకర ప్రమాదం సంభవించినప్పుడు మీరు నిర్దిష్ట ప్రయోజనం పొందుతారు.
Financial help
మీరు పని చేయలేని వైకల్యం కలిగిన పరిస్థితిలో, మీరు కొంత ఆర్థిక సహాయం పొందుతారు.

డిజిట్ ద్వారా వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ ఎందుకు గొప్పది?

  • నిర్దిష్టమైన ప్రయోజనాలు - ప్రమాదాలు ఎటువంటి హెచ్చరిక లేకుండా, ఎప్పుడైనా మరియు ఎక్కడైనా జరగవచ్చు మరియు వ్యక్తిగత ప్రమాద ప్లాన్ తో, అటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు నిర్దిష్టమైన ప్రయోజనాన్ని పొందుతారు.

  • వైద్య పరీక్షలు అవసరం లేదు - మా వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ తో, మీరు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు, ఆన్‌లైన్‌కి వెళ్లి కొన్ని సాధారణ స్టెప్స్ లో రక్షణ పొందండి.
  • విస్తృత శ్రేణి కవరేజీని పొందండి - ఈ ప్లాన్ మీకు అన్ని రకాల దురదృష్టకర సంఘటనలు చిన్న మరియు పెద్ద గాయాలు మరియు ఆదాయ నష్టం మరియు మరిన్నింటిని కవర్ చేస్తుంది!
  • మేము హోమ్ హాస్పిటలైజేషన్‌ను కవర్ చేస్తాము - మీరు ఆసుపత్రికి వెళ్లలేకపోయి మీ ఇంట్లోనే వైద్య చికిత్స పొందాలనుకుంటే, మేము దానిని కూడా కవర్ చేస్తాము.
  • మంచి విలువ - డిజిట్ యొక్క వ్యక్తిగత ప్రమాద కవర్ తక్కువ-ధర ప్రీమియంలతో వస్తుంది, ఇది మీ బడ్జెట్‌పై ఒత్తిడిని కలిగించదు.
  • క్యుములేటివ్ బోనస్ - పాలసీ సంవత్సరంలో మీరు క్లయిమ్ చేయకుంటే, మేము మీకు ఒక విధమైన రివార్డ్‌ను అందిస్తాము - మీ ఇన్సూరెన్స్ మొత్తంలో పెరుగుదల, ప్రతి క్లయిమ్-రహిత సంవత్సరానికి 10%తో ప్రారంభమవుతుంది.

  • డిజిటల్ స్నేహపూర్వక ప్రక్రియ - మీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం నుండి క్లయిమ్‌లు చేయడం వరకు, మా వద్ద ఎలాంటి పత్రాలు లేదా ఎటువంటి రన్నింగ్ అవసరం లేదు, ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేయవచ్చు!

డిజిట్ ద్వారా వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ లో ఏమి కవర్ చేయబడింది?

మీరు వ్యక్తిగత ప్రమాద కవర్‌ను పొందినప్పుడు, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఈ సందర్భంలో రక్షించబడతారు... (*మీరు ఎంచుకున్న ఎంపిక ఆధారంగా)

Disablement

వైకల్యం

ఒక ప్రమాదంలో మొత్తం లేదా పాక్షిక వైకల్యాలు (దృష్టి లేదా అవయవాలను కోల్పోవడం వంటివి) కలిగినట్లైతే, ఈ ఇన్సూరెన్స్ మీకు ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది.

Accidental Death

ప్రమాదంలో మరణం

దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదంలో మరణానికి దారితీసిన సందర్భంలో (మరియు అది ఎప్పుడూ జరగదని మేము ఆశిస్తున్నాము), మీపై ఆధారపడిన వ్యక్తులు ఆర్థిక రక్షణను పొందుతారు, అలాగే అంత్యక్రియలు మరియు రవాణా ఖర్చులకు సహాయం చేస్తారు.

Hospitalization expenses

ఆసుపత్రి ఖర్చులు*

మీరు ప్రమాదానికి గురైతే, మీరు గది అద్దె, రోగ నిర్ధారణ మరియు డేకేర్ విధానాలు అలాగే రోడ్డు అంబులెన్స్ ఛార్జీలు వంటి ఆసుపత్రిలో చేరే ముందు మరియు తరవాత భరించే ఖర్చులు వంటి వాటికి కవర్ చేయబడతారు.

Loss of Income

ఆదాయ నష్టం*

మీరు తాత్కాలిక మొత్తం వైకల్యానికి గురైతే మరియు మీరు కొంతకాలం మీ పనిని నిర్వహించలేకపోతే, మేము వారానికోసారి ప్రయోజన మొత్తాన్ని చెల్లిస్తాము.

Benefits for Children

పిల్లలకు ప్రయోజనాలు*

ప్రమాదం వల్ల శాశ్వత అంగవైకల్యం లేదా మరణం వంటి దురదృష్టకరమైన సంఘటన జరిగితే, ఈ పాలసీ మీకు సహాయం చేయడాన్ని దాటి వెళ్లి మీపై ఆధారపడిన పిల్లలకు విద్య ఖర్చులు లేదా వివాహ ఖర్చులు వంటి కొన్ని ప్రయోజనాలను కూడా కవర్ చేస్తుంది.

Adventure Sports

సాహస క్రీడలు*

మీరు స్కూబా డైవింగ్, బంగీ జంపింగ్ లేదా స్కై డైవింగ్ (వృత్తిపరమైన పర్యవేక్షణలో) వంటి సాహస కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ గాయపడితే, మీరు కవర్ చేయబడతారు.

ఏది కవర్ చేయబడదు?

వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ మిమ్మల్ని కవర్ చేయని కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అవి ఏంటంటే

మీకు ప్రమాదవశాత్తూ యుద్ధం లేదా ఉగ్రవాదం వల్ల గాయం జరిగితే, దురదృష్టవశాత్తూ అది కవర్ చేయబడదు.

మీరు డ్రగ్స్ లేదా ఆల్కహాల్ మత్తులో ఉన్నప్పుడు గాయాలు జరిగితే.

మీరు కొన్ని నేరపూరిత చర్యకు పాల్పడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు గాయం జరిగినప్పుడు.

వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్కు ఎంత ఖర్చవుతుంది?

వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ పథకాల్లో రకాలు

కవరేజీలు

ప్రాథమిక ఎంపిక

సపోర్ట్ ఎంపిక

ఆల్ రౌండర్ ఎంపిక

ముఖ్యమైన ఫీచర్లు

యాక్సిడెంటల్ డెత్

శాశ్వత మొత్తం వైకల్యం

శాశ్వత పాక్షిక వైకల్యం

×
హాస్పిటలైజేషన్ అన్నీ

×
డే కేర్ విధానాలు

×
క్యుములేటివ్ బోనస్

×

స్టాండర్డ్ పాలిసీ లక్షణాలు

రోడ్డు అంబులెన్స్ ఛార్జీలు

×
ఆసుపత్రి నగదు

×
పిల్లల విద్య ప్రయోజనం

×
హోమ్ హాస్పిటలైజేషన్

×
హాస్పిటలైజేషన్ ముందు/తరువాత

×
అంత్యక్రియలు మరియు రవాణా ఖర్చులు

×
దిగుమతి చేసుకున్న ఔషధాల రవాణా

×

వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ ఎవరు పొందాలి?

సరైన పాలసీని ఎలా ఎంచుకోవాలి?

  • వివిధ పాలసీలను సరిపోల్చండి - డబ్బు ఆదా చేయడం చాలా మంచిది, కానీ కొన్నిసార్లు తక్కువ ప్రీమియం ఉన్న వ్యక్తిగత ప్రమాద పాలసీలో ఉత్తమ ప్లాన్‌లు ఉండకపోవచ్చు; కాబట్టి, సరసమైన ధరలో మీకు పనికి వచ్చే ఒకదాన్ని ఎంచుకోవడానికి వివిధ పాలసీల ఫీచర్లు మరియు ప్రీమియంలను సరిపోల్చండి.
  • సరైన కవరేజీని పొందండి - ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఉత్తమమైన కవరేజీని అందించాలి.
  • సరైన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోండి - మీరు మీ పని స్వభావం మరియు మీరు ఎదుర్కొనే రిస్క్ ఆధారంగా మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మలుచుకునేందుకు మిమ్మల్ని అనుమతించే పాలసీ కోసం వెదకండి.
  • క్లయిమ్‌ల ప్రక్రియ - ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలో చాలా ముఖ్యమైన భాగాలలో ఇది ఒకటి, క్లయిమ్‌లు చేయడం సులువుగా ఉండటమే కాకుండా సెటిల్ చేయడం కూడా సులువుగా ఉండే ఇన్సూరెన్స్ కంపెనీ కోసం వెతకండి.
  • సేవా ప్రయోజనాలు - 24X7 కస్టమర్ సహాయం లేదా సులభంగా ఉపయోగించగల మొబైల్ యాప్ వంటి అనేక అదనపు ప్రయోజనాలను కూడా మీకు అందించగల ఇన్సూరెన్స్ సంస్థను ఎంచుకోండి.

మీ కోసం సాధారణ వ్యక్తిగత ప్రమాద నిబంధనలు సరళీకృతం చేయబడ్డాయి

ప్రమాదం

ప్రమేయం ఉన్న వ్యక్తికి లేదా వ్యక్తులకు గాయాలు కలిగించే లేదా చేయని ఏదైనా ఆకస్మిక, ఊహించని పరిస్థితి.

దగ్గరి చుట్టాలు

Your immediate family refers to any person who is your spouse, child, parent, or sibling.

లబ్ధిదారులు

మీరు పాలసీలో పేర్కొన్న వ్యక్తి(లు) మీ మరణం తర్వాత మీ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందేవారు.

శాశ్వత పూర్తి వైకల్యం

ఏ గాయం అయితే శాశ్వతమైనది అయి ఉండి మీరు పని చేయకుండా నిరోధిస్తుందో. ఇందులో అంధత్వం, పక్షవాతం లేదా రెండు కాళ్లు కోల్పోవడం వంటివి ఉండవచ్చు.

శాశ్వత పాక్షిక వైకల్యం

గాయం కాలక్రమేణా మెరుగుపడకపోతే మరియు మిమ్మల్ని పాక్షికంగా వికలాంగుడిని చేసేది. ఉదాహరణకు, ఒక కాలు కోల్పోవడం, ఒక కన్ను అంధత్వం లేదా ఒక చెవిలో వినికిడి కోల్పోవడం.

తాత్కాలిక పూర్తి వైకల్యం

మీరు కోలుకుంటున్నప్పుడు తాత్కాలికంగా పని చేయకుండా ఉండే వైకల్యాన్ని సృష్టించే గాయం. విరిగిన చేయి లేదా కాలు వంటిది.

క్యుములేటివ్ బోనస్

క్లయిమ్ ఫ్రీ ఇయర్ కోసం మీరు పొందే ఒక విధమైన రివార్డ్, మీరు అదే ప్రీమియం చెల్లిస్తున్నప్పుడు మీ కవరేజీకి సంబంధించిన ఇన్సూరెన్స్ మొత్తంలో అదనపు శాతాన్ని పొందుతారు.

సమ్ ఇన్సూర్డ్

మీరు క్లయిమ్ చేసిన సందర్భంలో మీ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించే గరిష్ట మొత్తం ఇది.

డిడెక్టబుల్

ఇన్సూరెన్స్ సంస్థ మీ క్లయిమ్‌ను కవర్ చేయడానికి ముందు మీరు మీ జేబు నుండి చెల్లించాల్సిన చిన్న మొత్తం ఇది.

తరచుగా అడుగు ప్రశ్నలు