దిగువ తెలిపిన ప్రమాణాలు కలిగి ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మెటర్నిటీ యాడ్-ఆన్ కవర్ ద్వారా వారు లబ్ది పొందవచ్చు.
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరిగినట్లు, నవజాత శిశువును ప్రసవానికి సంబంధించిన వైద్య ఖర్చులు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా C-సెక్షన్ లేదా ఏదైనా ఇతర గర్భధారణ సమస్యలు ఉన్నట్లయితే ఖర్చు మరీ ఎక్కువ.
అయితే, మీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మెటర్నిటీ బెనిఫిట్ని ఎంచుకోవడం వల్ల మీకు ఆర్థిక భారం తగ్గుతుంది. మీ బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి మూడు నెలల వరకు ప్రతిదీ సాఫీగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోవడం ద్వారా మీకు, మీ జీవిత భాగస్వామికి అన్నీ సులభతరం అవుతాయి.
అన్ని జరిగి, ప్రతి క్షణం అతను/ఆమె సంతోషంగా ఉండాలని.. మీరు ఆ ఆనంద క్షణాలను సంపూర్ణం చేసుకుంటూ జీవించగలరని మేము నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాము.
చదవండి: కరోనా వైరస్ ఆరోగ్య ఇన్సూరెన్స్ బెనిఫిట్ల గురించి మరింత తెలుసుకోండి
బిడ్డ ఆరోగ్యవంతంగా జన్నించాలని మేము కోరుకుంటున్నాము. సరైన మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడంలో పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చు. మీరు మీ ప్రస్తుత ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ ప్రయోజనాన్ని పొందాలనుకునేవారు. అలాగే మొదటిసారిగా ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను పొందుతున్న వారు, గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు క్రింద ఉన్నాయి:
ఇది ప్రాథమికంగా మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒంటరిగా ఉండి, కనీసం వచ్చే రెండు మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకోవాలని లేదా బిడ్డను కనాలని ప్లాన్ చేసుకోకపోతే, మీరు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను పొందాల్సిన అవసరం లేదు.
ఒకవేళ, మీరు వివాహం చేసుకున్నట్లయితే లేదా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లయితే, మీరు రాబోయే రెండేళ్లలో కుటుంబాన్ని ప్రారంభించాలని అనుకుంటే, మీరు వేచి ఉండే వ్యవధిని సకాలంలో కవర్ చేస్తారు. కవర్ను దాని పూర్తి ప్రయోజనం కోసం ఉపయోగించగలరు.
మీరు లేదా మీ జీవిత భాగస్వామి గర్భవతిగా ఉన్న సందర్భాల్లో, ఇన్సూరెన్స్ మార్గదర్శకాల ప్రకారం ఈ యాడ్-ఆన్ను ఎంచుకోవడం ఆమోదించబడదు. కాబట్టి, మీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, కవర్ను ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి, మీరు మీ ప్లాన్లో మీ సీనియర్ తల్లిదండ్రులను డిపెండెంట్లుగా చేర్చినట్లయితే, మీరు ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, పన్నును నివారించడానికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయకూడదు. అవి వైద్య ఖర్చుల నుంచి సురక్షితంగా ఉంచడానికే అని నిర్ధారించుకోండి.
అందువల్ల, మీకు మరియు మీ కుటుంబానికి సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీకు, మీ కుటుంబ సభ్యులకు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు దాని ప్రయోజనాలు, అదనపు యాడ్-ఆన్లు, ఖర్చులు, ఇతర అంశాలను చూడండి.
హెల్త్ ఇన్సూరెన్స్ పన్ను ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి
మీరు ఇప్పటికే గర్భవతిగా ఉన్నా లేదా త్వరలో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నా, మీరు ఆరోగ్యకరమైన గర్భాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఇక్కడ ఐదు ముఖ్యమైన సలహాలు ఉన్నాయి.
డిస్క్లెయిమర్: ప్రస్తుతం డిజిట్లో హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఎటువంటి మెటర్నటీ కవర్ అందించడం లేదు.