రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం/ రెన్యువల్ చేయడం

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడతాయి

Bike-insurance-damaged

ప్రమాదాలు

ప్రమాదాల సమయంలో ఎదుర్కొనే సాధారణ డ్యామేజులు

Bike Theft

దొంగతనం

మీ బైక్ లేదా స్కూటర్ దురదృష్టవశాత్తూ దొంగిలించబడినట్లయితే

Car Got Fire

అగ్నిప్రమాదాలు

అగ్నిప్రమాదాల వల్ల ఎదుర్కొనే సాధారణ డ్యామేజులు

Natural Disaster

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే డ్యామేజులు

Personal Accident

వ్యక్తిగత ప్రమాదాలు

మీరు చాలా తీవ్రంగా బాధింపబడిన సమయాలలో..

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ వల్ల ఎవరైనా లేదా ఏదైనా గాయపడినప్పుడు

మీరు డిజిట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

Cashless Repairs

నగదు రహిత మరమ్మతులు

భారతదేశ వ్యాప్తంగా ఉన్న 1000+ నగదు రహిత (క్యాష్‌లెస్) నెట్‌వర్క్ గ్యారేజీల నుండి మీరు ఎంచుకోవచ్చు

Smartphone-enabled Self Inspection

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయతనిఖీ

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయతనిఖీ ప్రక్రియ ద్వారా త్వరిత, పేపర్‌లెస్ క్లెయిమ్‌ల ప్రక్రియ

Super-fast Claims

సూపర్-ఫాస్ట్ క్లెయిమ్‌లు

టూ వీలర్ క్లెయిమ్‌ల కోసం సగటున పట్టే సమయం 11 రోజులు

Customize your Vehicle IDV

మీ వాహన ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేయండి

మాతో, మీకు నచ్చినట్టుగా మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేయవచ్చు

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ సౌకర్యం

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్స్‌రెన్స్ ప్లాన్‌ల రకాలు

థర్డ్ పార్టీ

థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్‌లలో అత్యంత సాధారణ రకాల్లో ఒకటి; ఇందులో థర్డ్-పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే నష్టాలు మాత్రమే కవర్ చేయబడతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ లయబిలిటీలు, మీ సొంత బైక్‌కు జరిగే నష్టాలు రెండింటినీ కవర్ చేసే అత్యంత విలువైన బైక్ ఇన్సూరెన్స్‌లో ఒకటి.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

ఎలా క్లెయిమ్ చేయాలి?

మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ని కొనుగోలు చేసినా లేదా రెన్యువల్ చేసిన తరువాత, మాకు 3-దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిముల ప్రక్రియ ఉన్నందున మీరు చింత లేకుండా ఉండవచ్చు.

స్టెప్ 1

1800-258-5956కి కాల్ చేయండి. ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై స్వీయతనిఖీ కోసం ఒక లింకును పొందండి. దశలవారీగా వివరించినట్లు మీ స్మార్ట్​ఫోన్ నుంచి మీ వాహనం యొక్క డ్యామేజీలను ఫొటోలు చేయండి.

స్టెప్ 3

మీరు కావాలనుకున్న రిపేర్ విధానాన్ని ఎంచుకోండి, అంటే మా గ్యారేజీల నెట్​వర్క్ ద్వారా రీఎంబర్స్​మెంట్ లేదా నగదు రహిత విధానం.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‎లు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి?

మీ బీమా కంపెనీని మార్చేటప్పుడు మీ మదిలో మెదలాల్సిన మొదటి ప్రశ్న ఇది. మంచిదే, మీరు ఇలా ఆలోచించడం సరైనదే!

డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్ట్ కార్డును చదవండి

రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్: వారసత్వానికి పరిచయం

రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్‎నే ఎందుకు ఎంచుకోవాలి?

రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ - వేరియెంట్లు & ఎక్స్-షోరూం ధర

వేరియెంట్లు

ఎక్స్-షోరూం ధర (నగరాన్ని బట్టి మారవచ్చు)

బుల్లెట్ 350 ABS, 40 Kmpl, 346 cc

₹ 121,381

బుల్లెట్ 350 ES ABS, 40 Kmpl, 346 cc

₹ 135,613

బుల్లెట్ 500 ABS, 30 Kmpl, 499 cc

₹ 175,180

భారతదేశంలో రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‎కు సంబంధించి తరుచూ అడిగే ప్రశ్నలు