6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
జర్మన్ ఆటో మేకర్ వోక్స్ వ్యాగన్ 2007లో టిగువాన్ ను ఆవిష్కరించింది. టిగువాన్ అనేది ఒక కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV. ఇది వోక్స్ వ్యాగన్ కంపెనీ అందించిన రెండో క్రాస్ ఓవర్ SUV మోడల్. 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. వోక్స్ వ్యాగన్ కార్లలో ఈ కారు బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచింది.
ఇండియన్ మార్కెట్ లో 2021 డిసెంబర్ నెలలో టిగువాన్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ రిలీజ్ అయింది. ఈ న్యూ వెర్షన్ లో కొత్తగా రూపొందించిన బంపర్స్, అల్లాయ్స్, స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి. దీని పాత డీజిల్ ఇంజిన్ ను ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ తో రిప్లేస్ చేశారు. ప్రస్తుతం ఇది పెట్రోల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ మోడల్ కు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మీరు ఈ రోజే షోరూం నుంచి కొనుగోలు చేయొచ్చు. కానీ కొత్త కారును కొనుగోలు చేసే ముందు దాని భద్రత గురించి ఆలోచించడం ఉత్తమం. ఈ ఆలోచన భవిష్యత్ లో మీకు అనేక ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. అందుకోసమే మీరు నమ్మకమైన బీమా సంస్థ నుంచి వోక్స్ వ్యాగన్ టిగువాన్ కార్ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి.
డిజిట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్లను బట్టి మీరు ఇన్సూరెన్స్ కోసం డిజిట్ ను ఎంచుకోవచ్చు. డిజిట్ అందిస్తున్న టిగువాన్ ఇన్సూరెన్స్ ప్లాన్ ధర మరియు ఇతర అన్ని వివరాలు కింది కథనంలో వివరించబడ్డాయి.
మేము మా కస్టమర్లను విఐపి (VIP)ల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి...
ప్రమాదం కారణంగా సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
×
|
✔
|
థర్డ్-పార్టీ వాహనానికి డ్యామేజీలు |
✔
|
✔
|
థర్డ్-పార్టీ ఆస్తికి డ్యామేజీలు |
✔
|
✔
|
వ్యక్తిగత ప్రమాద కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం |
✔
|
✔
|
మీ కారు దొంగతనం |
×
|
✔
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ ఐడివి (IDV)ని అనుకూలీకరించండి |
×
|
✔
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రెహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క డ్యామేజీలను షూట్ చేయండి.
మీరు మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం సరియైనదే!
డిజిట్ క్లయిమ్స్ రిపోర్ట్ కార్డ్ ని చదవండి
మీరు మీ వోక్స్ వ్యాగన్ టిగువాన్ కారు కోసం ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకునేటపుడు మీరు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. టిగువాన్ ఇన్సూరెన్స్ ధర, యాడ్ ఆన్ ఫెసిలిటీ, నో క్లెయిమ్ బోనస్, మీ కారు IDVవంటివి పరిగణించాలి. వివిధ రకాల బీమా సంస్థల నుంచి ఈ విషయాలను పోల్చి చూడడం మీకు సహాయపడుతుంది. పూర్తి సమాచారంతో నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఈ విషయంలో మీకు డిజిట్ అందిస్తున్న ప్రయోజనాలను గురించి తెలుసుకోవాలని అనుకోవచ్చు. మరింత సమాచారం కోసం కింద చదవండి.
మీరు ఈ బీమా సంస్థ (డిజిట్) నుంచి వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. మీరు ఈ కింది ఇన్సూరెన్స్ రకాలను ఎంచుకోవచ్చు.
మీరు వోక్స్ వ్యాగన్ టిగువాన్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ను రెన్యూవల్ చేయించుకున్నపుడు మీకు పూర్తి కవరేజ్ అందకపోవచ్చు. దానిని నివారించేందుకు మీరు కొన్ని యాడ్ ఆన్స్ ద్వారా అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇటువంటి సందర్భంలో ఖర్చుకు వెనుకాడకుండా ఉండాలి. డిజిట్ లో లభించే కొన్ని రకాల యాడ్ ఆన్ పాలసీలు:
వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ లో ఆన్లైన్ క్లెయిమ్స్ ఎంచుకోవడానికి మరియు క్యాష్‌లెస్ మోడ్ లో రిపేర్ చేయించుకునేందుకు డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ మోడ్ లో రిపేర్ చేయించుకుంటే మీరు రిపేర్ సెంటర్ లో రిపేర్ చేయించుకున్నపడు మీ జేబు నుంచి చెల్లించాల్సిన అవసరం రాదు. మీ తరఫున మీ బీమా సంస్థనే డబ్బులు చెల్లిస్తుంది. మీ భవిష్యత్ అవసరాల కోసం మీ డబ్బులను ఆదా చేయడంలో ఇది సహాయపడుతుంది.
ఇండియా మొత్తం మీద క్యాష్‌లెస్ గ్యారేజెస్ నెట్వర్క్ ఉంది. ఇక్కడ మీరు మీ వోక్స్ వ్యాగన్ కారును ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే రిపేర్ చేయించుకోవచ్చు. మీరు మీ టిగువాన్ కారు కోసం క్యాష్‌లెస్ రిపేర్ల కోసం వెళ్లేందుకు కూడా ఈ రిపేర్ సెంటర్స్ మీకు దోహదం చేస్తాయి.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ ధర కారు యొక్క IDV లేదా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ మీద ఆధారపడి ఉంటుంది. కావున మీరు సరైన IDVని ఎంచుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో మీరు మీకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునేందుకు డిజిట్ మీ కారు IDVని మీకు నచ్చిన విధంగా మార్చుకునేందుకు IDV కస్టమైజేషన్ ఆప్షన్ ను అందిస్తోంది. ఒక వేళ మీ కారు దొంగతనానికి గురైనా లేక కోలుకోలేని విధంగా డ్యామేజ్ అయినా మీరు గరిష్ట ప్రయోజనాలను పొందొచ్చు.
డిజిట్ ఇన్సూరెన్స్ అందించే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను మీరు పొందినట్లయితే మీ కారు డ్యామేజ్ పార్ట్స్ కోసం మీరు పికప్ మరియు డ్రాప్ ఫెసిలిటీని కూడా ఎంచుకోవచ్చు. మీ వోక్స్ వ్యాగన్ కారుకు అయిన డ్యామేజెస్ కు ప్రొఫెషనల్ రిపేర్ సర్వీసును మీ ఇంటి వద్ద నుంచే పొందే సౌలభ్యాన్ని ఇది అందిస్తుంది.
మీరు మీ పాలసీ టర్మ్ లో క్లెయిమ్స్ చేయకుండా ఉంటే మీ వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో డిజిట్ మీకు నో క్లెయిమ్ బోనస్ ను అందిస్తుంది. నో క్లెయిమ్ బోనస్ అనేది పాలసీ ప్రీమియం మీద లభించే డిస్కౌంట్. ఇది క్లెయిమ్స్ చేయని సంవత్సరాల మీద ఆధారపడి ఉంటుంది. బీమా సంస్థ మీకు 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
మీరు మీ వోక్స్ వ్యాగన్ కారు కోసం బీమాను పొందుతున్నపుడు మీకు ప్రశ్నలు, సందేహాలు తలెత్తడం సహజం. అటువంటి సమయంలో మా కస్టమర్ కేర్ సర్వీసుకు కాల్ చేసి మీ ప్రశ్నలు, సందేహాలకు తక్షణ సమాధానం పొందండి. డిజిట్ కస్టమర్ కేర్ సర్వీస్ జాతీయ సెలవు దినాల్లో కూడా 24x7 అందుబాటులో ఉంటుంది.
మీరు మీ వోక్స్ వ్యాగన్ టిగువాన్ కారు ఇన్సూరెన్స్ కోసం డిజిట్ ను పరిగణించవచ్చు. డిజిట్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు మీ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం మాత్రమే కాకుండా చట్టపరమైన సమస్యల నుంచి కూడా విముక్తి పొందొచ్చు.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ అనేది చాలా ఖరీదైన కారు. అందుకోసం మీరు దానికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి. అనుకోని సందర్భాల్లో అయిన యాక్సిడెంట్స్ నుంచి కార్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని కాపాడుతుంది. అటువంటి సమయంలో అయిన ఖర్చులకు ఇన్సూరెన్స్ పాలసీయే చెల్లిస్తుంది.
మీకు భారీ SUVని పార్క్ చేసేందుకు స్థలం లేదని అనుకుందాం. బట్ మీరు SUVని కొనాలని అనుకుంటున్నారు. అప్పుడు వోక్స్ వ్యాగన్ టిగువాన్ గురించి ఆలోచించండి. ఇది అద్భుతమైన SUV. ఇది మీకు అన్ని రకాల థ్రిల్స్ మరియు సరదాలు అందిస్తుంది. ఈ కారు అన్ని జర్నీలకు సౌకర్యంగా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో ఒకటి హైలైన్ మరియు రెండవది కంఫర్ట్ లైన్. ఈ SUV ధర రూ. 28.14 లక్షల నుంచి స్టార్ట్ అయి.. రూ. 31.52 లక్షల వరకు ఉంటుంది. టర్బో చార్జ్డ్ 4 సిలిండర్ ఇంజిన్ మరియు 1968 cc కెపాసిటీతో ఇది మీకు లభిస్తుంది. కంపెనీ మీకు రెండు వేరియంట్లలో డీజిల్ ఇంజిన్ మరియు ఆటో ట్రాన్స్మిషన్ ను అందిస్తుంది. ఈ కారు ఒక లీటర్ ఇంధనానికి 16.65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
మీకు బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించే అన్ని రకాల అట్రాక్టివ్ ఫీచర్స్ ను ఈ కారు కలిగి ఉంటుంది. ఈ కారులో దాదాపు ఏడుగురు ప్యాసింజర్స్ ప్రయాణించొచ్చు. మీ ఫ్యామిలీకి చక్కగా సరిపోయే కార్ ఇది. ఇది ఐదు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇండియన్ గ్రే. ఓరిక్స్ వైట్, డీప్ బ్లాక్, ట్రంగ్ స్టెన్ సిల్వర్, అట్లాంటిక్ బ్లూ కలర్స్ లో ఇది అందుబాటులో ఉంది.
వోక్స్ వ్యాగన్ కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
వేరియంట్ పేరు |
ధర (న్యూ ఢిల్లీ, సిటీని బట్టి ధర మారొచ్చు) |
2.0 TSI ఎలెగాన్స్ |
రూ. 31.99 లక్షలు |