స్కోడా కుషాక్ కార్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
జెక్ ఆటోమొబైల్ తయారీదారు అయిన స్కోడా, జూన్ 28, 2021న 5-సీటర్ SUV కుషాక్‌ను విడుదల చేసింది. ఆగస్టులో దాదాపు 2,700 కుషాక్ మోడల్‌లు విక్రయించబడ్డాయి, మొత్తం లాభంలో 70% సహకారం అందించింది.
ఇంకా, కుషాక్కి సగటున 2 నెలల నిరీక్షణ సమయం ఉంది. ఆగస్టులో, ఇది ఇప్పటికే 6,000 బుకింగ్‌లను సాధించింది.
ఈ స్కోడా మోడల్‌ను బుక్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి సరసమైన స్కోడా కుషాక్ కార్ ఇన్సూరెన్స్ ఎంపికల కోసం వెతకాలి. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, భారతీయ వీధుల్లో తిరిగే ప్రతి వాహనం తప్పనిసరిగా థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. థర్డ్-ప[ఆర్తీ డ్యామేజ్ లకు సంబంధించిన ఏదైనా వ్యయానికి ఆర్థిక కవరేజీని అందించడానికి చట్టం అమలు చేయబడుతుంది.
అయినప్పటికీ, వ్యక్తులు థర్డ్-పార్టీ లయబిలిటీలు మరియు స్వంత డ్యామేజ్ లు రెండింటినీ కవర్ చేసే కాంప్రెహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి కూడా వెళ్లవచ్చు.
భారతదేశంలోని అనేక ప్రసిద్ధ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు తక్కువ ఖర్చుతో కూడిన స్కోడా కుషాక్ ఇన్సూరెన్స్ పాలసీలను విస్తరించారు. అటువంటి ఇన్సూరర్స్ లో డిజిట్ ఒకటి
date రిజిస్ట్రేషన్ తేదీ |
ప్రీమియం (సొంత నష్టానికి మాత్రమే పాలసీ) |
మే -2021 |
8,176 |
**Disclaimer - The premium calculation is done for Skoda Kushaq 1.5 TSI STYLE MT 1495.0. GST excluded.
City - Bangalore, Vehicle registration month - May, NCB - 50%, No Add-ons, Policy not expired, & IDV- Lowest available. The premium calculation is done in September-2021. Please check the final premium by entering your vehicle details above.
ఈ సారికి డిజిట్లో మీ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్ వలన ఎటువంటి మార్పులు ఉంటాయంటే..
ప్రమాదం వల్ల సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు ఒకవేళ ఏదైనా ప్రమాదం లేదా ఢీకొట్టడం లాంటివి జరిగితే మీ సొంత కారుకు జరిగే డ్యామేజీలు కవర్ అవుతాయి. |
×
|
✔
|
అగ్ని ప్రమాదం వలన సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు అగ్నిప్రమాదం, మంటల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది. |
×
|
✔
|
ప్రకృతి విపత్తుల వలన మీ సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు వరదలు, భూకంపాలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది. |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన డ్యామేజీలకు మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తుల డ్యామేజీలకు మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలు, నష్టాలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ యజమాని–డ్రైవర్ యొక్క శరీర గాయాలు లేదా మరణానికి కవర్ అవుతుంది. (చట్టపరంగా తప్పనిసరి, ఒకవేళ ముందు నుంచి లేనట్లు అయితే దీనిని ఎంచుకోవచ్చు) |
✔
|
✔
|
థర్డ్ పార్టీ వ్యక్తి గాయాలపాలైనా/చనిపోయినా మీ కారు వల్ల ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తికి శరీర గాయాలు లేదా మరణం సంభవిస్తే, అపరిమిత లయబులిటీకి కవరేజీ వర్తిస్తుంది. |
✔
|
✔
|
మీ కారు దొంగిలించబడితే ఒకవేళ మీ కారు దొంగతనానికి గురైతే కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. |
×
|
✔
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజ్ చేసుకోండి మీ కారు యొక్క ఐడీవీ (IDV)ని మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి, తదనుగుణంగా మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించండి. |
×
|
✔
|
కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్‌తో అదనపు రక్షణ టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్ ప్రొటెక్షన్, జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ వంటి కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్‌తో మీ కారుకు అదనపు సంరక్షణను అందించండి. |
×
|
✔
|
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.
మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు/ రెన్యువల్ చేసిన తర్వాత చాలా నిశ్చింతగా ఉండండి. మీరు క్లెయిమ్ చేసేందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా 3 స్టెప్పుల క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. పైగా, ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ.
1800-258-5956 అనే నంబర్‌పై కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫారాలు కూడా నింపాల్సిన అవసరం ఉండదు.
అప్పడు మేము మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక స్వీయ తనిఖీ లింక్‌ను పంపిస్తాం. అప్పడు మీరు మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది. ఎలా పంపాలి అనేది మేము దశలవారీగా వివరిస్తాం.
రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కానీ, క్యాష్‌లెస్ క్లెయిమ్ కానీ ఎంచుకుంటే సరిపోతుంది. క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది కేవలం మా నెట్వర్క్ గ్యారేజీల్లోనే లభిస్తుంది.
ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు వారి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇది.
డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్టు కార్డును చదవండి
కాబట్టి, మీరు మీ స్కోడా కుషాక్ కార్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్‌ను పరిగణనలోకి తీసుకుంటే, మీరు పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను పొందగలరు, అది కూడా సరసమైన ధరలకే.
అయినప్పటికీ, కొంతమంది ఇన్సూరర్స్ ను ఎంచుకుని, వారు అందిస్తున్న ఫీచర్లు మరియు ప్రయోజనాలను సరిపోల్చడం మంచిది. ఆపై, మీ బడ్జెట్ మరియు అవసరాలు రెండింటికి సరిపోయే దాని కోసం వెళ్లండి.
మీ స్కోడా కుషాక్కి ఇన్సూరెన్స్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇది కార్ భాగాలు మరియు బాడీ డ్యామేజ్ లు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర సారూప్య ప్రమాదాలకు సంబంధించిన మీ ఖర్చులను కవర్ చేస్తుంది. అలాగే, అటువంటి ప్రమాద రిపేర్ ల కోసం చెల్లించడం కంటే కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను భరించడం చాలా సహేతుకమైనది.
కాబట్టి, కార్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడం ఎందుకు కీలకమో చర్చిద్దాం.
డిజిట్ వంటి ప్రసిద్ధ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఎనలేని అనుభవాన్ని అందించే సరళీకృత మరియు అవాంతరాలు లేని విధానాలను విస్తరించారు. అంతేకాకుండా, మీరు డిజిట్ నుండి కుషాక్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసినా లేదా రెన్యూ చేసినా, దొంగతనం, మానవ నిర్మిత విపత్తులు లేదా ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మరియు ఏదైనా ఊహించని పరిస్థితుల కారణంగా సంభవించే డ్యామేజ్ ల ఆర్థిక కవరేజీకి హామీ ఉంటుంది.
స్కోడా కుషాక్ అనేది లగ్జరీ, ఫంక్షనల్ ఫీచర్లు మరియు సొగసైన ఆకృతుల యొక్క ఖచ్చితమైన కలయిక. ఎస్ యు వి (SUV) విశ్వ ప్రమాణాలను మరియు రాయల్టీని వెదజల్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, కుషాక్ 3 ట్రిమ్ స్థాయిలలో - యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ – లలో అందుబాటులో ఉంది.
కుషాక్, రెండు (2) ఇంజన్ వేరియంట్లతో వస్తుంది - 1.0-లీటర్ టి ఎస్ ఐ (TSI) మరియు 1.5-లీటర్ టి ఎస్ ఐ (TSI) బేస్ మోడల్ యాక్టివ్ 1.0-లీటర్ టి ఎస్ ఐ (TSI) మాన్యువల్ కాన్ఫిగరేషన్‌ను అందిస్తుంది. మరోవైపు, అత్యంత ప్రత్యేకమైన స్టైల్ మోడల్ 1.5-లీటర్ టి ఎస్ ఐ (TSI) ఇంజిన్‌ను మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లలో అందిస్తుంది.
స్కోడా అసమానమైన సౌలభ్యాన్ని ఇస్తుంది. ఇందులో, వైర్లెస్ ఫ్రంట్ ఛార్జింగ్, స్కోడా ప్లే యాప్‌తో కూడిన 10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు మరెన్నో ఉన్నాయి.
కుషాక్, విలాసవంతమైన సౌకర్యాలతో లోడ్ చేయబడిన ఒక ప్రాదేశిక క్యాబిన్ మరియు అత్యుత్తమ వస్తువులతో చేసిన ఖరీదైన అప్హోల్స్టరీని కూడా కలిగి ఉంది. అలాగే, ఇది తగినంత స్థలాన్ని అందించడానికి అత్యంత విస్తరించిన వీల్‌బేస్ విభాగాలలో ఒకదాన్ని కలిగి ఉంది.
స్కోడా కుషాక్ అనేది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), మల్టీ కొలిజన్ బ్రేకింగ్, VDS మరియు XDS+ (30 kph కంటే ఎక్కువ), బ్రేక్ డిస్క్ వైపింగ్ (BSW) మరియు అనేక ఇతరాల వంటి హై-టెక్ ఫీచర్ల కారణంగా భద్రతకు సారాంశం. అయినప్పటికీ, అటువంటి ఘనమైన మరియు దృఢమైన నిర్మాణ నాణ్యత ఉన్నప్పటికీ, కుషాక్ ప్రమాదాలకు గురవుతుంది. అందువల్ల, ఏదైనా నష్టానికి వ్యతిరేకంగా ఆర్థిక కవరేజీ కోసం, అది స్వంత కార్ లేదా థర్డ్-పార్టీ లయబిలిటీకు డ్యామేజ్ కలిగించినా, స్కోడా కుషాక్ కార్ ఇన్సూరెన్స్ ఒక తెలివైన ఎంపిక.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర (నగరాన్ని బట్టి మారవచ్చు) |
కుషాక్ 1.0 TSI యాక్టివ్ | ₹10.49 లక్షలు |
కుషాక్ 1.0 TSI ఆంబిషన్ | ₹12.79 లక్షలు |
కుషాక్ 1.0 TSI ఆంబిషన్ AT | ₹14.19 లక్షలు |
కుషాక్ 1.0 TSI స్టైల్ | ₹14.59 లక్షలు |
కుషాక్ 1.0 TSI స్టైల్ AT | ₹15.79 లక్షలు |
కుషాక్ 1.5 TSI స్టైల్ | ₹16.19 లక్షలు |
కుషాక్ 1.5 TSI స్టైల్ DSG | ₹17.59 లక్షలు |