S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనేది వివిధ రకాల కార్లను తయారు చేసే ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ. సెప్టెంబర్ 2019లో ప్రారంభం అయిన నుంచి 75వేలకు పైచిలుకు యూనిట్లు అమ్ముడుపోయిన కారుగా, ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా మారుతి సుజుకి S-ప్రెస్సో నిలిచింది.
ప్రతి ఒక్కరూ మారుతి సుజుకి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ తీసుకుని ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం థర్డ్ పార్టీ నష్టాలను కవర్ చేసేందుకు ప్రతి కారు యజమాని థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ను తప్పకుండా కలిగి ఉండాలి. ఇది థర్డ్ పార్టీ వల్ల సంభవించే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది. చాలా మంది కారు ఓనర్లు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పాలసీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ తో పాటు ఓన్ డ్యామేజెస్ ను కూడా కవర్ చేస్తుంది.
ఏదేమైనా మారుతి సుజుకి S-ప్రెస్సోకు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు అయినా లేదా రెన్యూవల్ చేసేందుకు అయినా కానీ డిజిట్ వంటి నమ్మకమైన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ను ఎంచుకోవాలి.
రిజిస్ట్రేషన్ డేట్ |
ప్రీమియం (కేవలం ఓన్ డ్యామేజ్ పాలసీ కొరకు మాత్రమే) |
ఆగస్టు-2021 |
4,535 |
ఆగస్టు-2020 |
3,244 |
ఆగస్టు-2019 |
3,099 |
**నిరాకరణ – ప్రీమియం లెక్కింపు అనేది మారుతి సుజుకి S-ప్రెస్సో VXi AGS BSVI 998.0 కి చేయబడింది. GST మినహాయించబడింది.
నగరం- బెంగళూరు, వాహన రిజిస్ట్రేషన్ నెల- ఆగస్టు, NCB - 50%, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు, పాలసీ గడువు ముగిసిపోలేదు, & IDV- అందుబాటులో ఉన్న అతి తక్కువది ప్రీమియం లెక్కింపు 2021 సెప్టెంబర్‌లో జరిగింది. పైన మీ వాహన వివరాలు నమోదు చేసి ఫైనల్ ప్రీమియం చెక్ చేయండి.
మేము మా కస్టమర్లను VIPల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి...
యాక్సిడెంట్ వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
అగ్ని వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
ప్రకృతి విపత్తుల వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
×
|
✔
|
థర్డ్ పార్టీ వెహికిల్ కు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీ (ఆస్తి) కి జరిగే డ్యామేజెస్ |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్ పర్సన్ ఇంజూరీ/మరణం |
✔
|
✔
|
మీ కారు దొంగతనానికి గురయితే |
×
|
✔
|
డోర్ స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ IDVని మార్చుకునే సదుపాయం |
×
|
✔
|
మీకు నచ్చిన యాడ్ ఆన్స్ తో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ల మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు
సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.
మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం సరియైనదే!
డిజిట్ క్లయిమ్స్ రిపోర్ట్ కార్డ్ ని చదవండి
S-ప్రెస్సో ఇన్సూరెన్స్ విషయంలో కేవలం ఇన్సూరెన్స్ ధర మాత్రమే కాకుండా ఇంకా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతనే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ను ఎంచుకోవాలి. ఉదాహరణ చూసుకుంటే డిజిట్ ఇన్సూరెన్స్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది మారుతి కార్ ఓనర్స్ కు సరిగ్గా సూట్ అవుతుంది.
పైన పేర్కొన్న ప్రయోజనాలను బట్టి డిజిట్ మారుతి కంపెనీ కార్లయిన S-ప్రెస్సో మరియు మరిన్నింటికి కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ అందజేస్తోంది.
అంతే కాకుండా మీ మారుతి సుజుకి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు డ్రైవర్లు హయ్యర్ డిడక్టబుల్స్ ఎంచుకోవడం, చిన్న నష్టాలను క్లెయిమ్ చేయకపోవడం, ప్రీమియం వివరాలను ఇతర కంపెనీలతో పోల్చడం వంటివి చేయొచ్చు.
తక్కువ ప్రీమియం ఉందని చెప్పి ప్రయోజనాలు లేకున్నా ఆ పాలసీని తీసుకోకూడదు. కావున ఈ అంశానికి సంబంధించి స్పష్టత పొందేందుకు డిజిట్ వంటి నమ్మకమైన ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించడం చాలా ఉత్తమం.
మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ ఖర్చులను భరించడం జరిమానాలను చెల్లించడం కంటే బెటర్. పాలసీ వల్ల కింది ప్రయోజనాలు ఉంటాయి.
మీరు కూడా అటువంటి ప్రయోజనాలను పొందేందుకు ఇప్పుడు మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ పాలసీ ధరను చెల్లించి పాలసీని సొంతం చేసుకోండి. భవిష్యత్ లో పెరిగే ధరల భారాన్ని తగ్గించుకోండి.
మీరు కారు ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసేందుకు అయినా దానిని రెన్యూవల్ చేసేందుకు అయినా డిజిట్ అనేది నమ్మదగిన ఎంపిక. ఎందుకో ఇక్కడ వివరంగా ఉంది.
మారుతి S-ప్రెస్సో కారు 4 వేరియంట్లలో లభిస్తుంది. Std, LXi, VXi VXi+ వేరియంట్స్ లలో ఇది అందుబాటులో ఉంది. ఈ కారు మోడల్ ప్రజల్లో పాపులారిటీని సంపాదించే అనేక ఫీచర్స్ కలిగి ఉంది. వాటిని ఓ సారి పరిశీలిస్తే..
ఇది ఒక లీటర్ K10 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 68 HP వరకు శక్తినివ్వడమే కాకుండా 90 Nm టార్క్ ను డెలివరీ చేస్తుంది.
కొనుగోలుదారులు ఈ మోడల్ లో లభించే CNG వేరియంట్ కు వెళ్లడం ద్వారా ఇంధనం ఆదా చేసుకోవచ్చు.
ఇందులో ట్విన్ చాంబర్ హెడ్ ల్యాంప్‌లు మరియు C-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంపులు ఉన్నాయి.
5వ తరం హియరాక్ట్ ప్లాట్‌ఫామ్స్ ప్రకారం ఇందులో అన్ని భద్రతా ఫీచర్స్ ఉన్నాయి.
ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ప్రీ టెన్షనర్లతో కూడిన సీట్ బెల్ట్ లు ఫోర్స్ లిమిటర్ ల వంటి ఇతర భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది.
మారుతి కార్లు మన్నికకు పేరుగాంచాయి. కానీ అనుకోని సందర్భాల్లో సంభవించే ప్రమాదాలు నష్టాలకు దారితీస్తాయి. అటువంటి సిట్యుయేషన్స్ లో ఇన్సూరెన్స్ పాలసీ మీ నష్టాలను కవర్ చేస్తుంది.
అందువల్ల మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ ను నమ్మకమైన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకోవడం చాలా అవసరం.
రకాలు |
ఎక్స్ షోరూం ధర (నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది) |
S-ప్రెస్సో STD |
రూ.3.78 లక్షలు |
S- ప్రెస్సో STD Opt |
రూ.3.84 లక్షలు |
S- ప్రెస్సో LXI |
రూ.4.21 లక్షలు |
S- ప్రెస్సో LXI Opt |
రూ.4.27 లక్షలు |
S- ప్రెస్సో VXI |
రూ.4.47 లక్షలు |
S- ప్రెస్సో VXI Opt |
రూ.4.53 లక్షలు |
S- ప్రెస్సో VXI ప్లస్ |
రూ.4.63 లక్షలు |
S- ప్రెస్సో VXI ప్లస్ AT |
రూ.4.63 లక్షలు |
S- ప్రెస్సో VXI AT |
రూ.4.97 లక్షలు |
S- ప్రెస్సో VXI Opt AT |
రూ.5.03 లక్షలు |
S- ప్రెస్సో LXI CNG |
రూ.5.11 లక్షలు |
S- ప్రెస్సో LXI Opt CNG |
రూ.5.17 లక్షలు |
S- ప్రెస్సో VXI CNG |
రూ.5.37 లక్షలు |
S- ప్రెస్సో VXI Opt CNG |
రూ. 5.43 లక్షలు |