హోండా అమేజ్ ఇన్సూరెన్స్

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

హోండా అమేజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు లేదా రెన్యూ చేయండి

అమేజ్ అనేది హోండా కార్లలో అతి చిన్న సెడాన్. ఇది 2013లో ఇంట్రడ్యూస్ చేయబడింది. సబ్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో 4 ట్రిమ్ లెవెల్స్ లో అందుబాటు లో ఉంది. - E, EX, S మరియు VX. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న హోండా రెండో జెనరేషన్ అమేజ్ ను E, S, V మరియు VX అనే 4 ట్రిమ్ లెవల్స్ లో విడుదల చేసింది. అన్ని వెర్షన్లు డీజిల్ మోటార్‌తో పాటు CVT వస్తున్నాయి.

ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకునేందుకు హోండా 2021లో హోండా అమేజ్ యొక్క 3 కొత్త ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్లను విడుదల చేసింది. కొత్త మోడల్స్ లో ఫ్రంట్ ఫాసియా, అడిషనల్ క్రోమ్ లైన్స్, ఫాగ్ లైట్స్ మరియు ఎన్నో రకాల ఫీచర్లు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే టాప్ ఎండ్ మోడల్స్ LED ప్రొజెక్టర్ హెడ్ లైట్స్‌తో కూడిన DRLతో ఉంటాయి. అంతే కాకుండా C-షేప్ LED టెయిల్ లైట్స్ మరియు 15-అంగుళాల డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి.

మీరు లేటెస్ట్ మోడల్స్ ఏమైనా కొనుగోలు చేశారా? మీ పెట్టుబడిని రిపేర్/రీప్లేస్మెంట్ భారం నుంచి కాపాడుకునేందుకు మీ హోండా అమేజ్ కు కారు ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. అంతే కాదు మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇది తప్పనిసరి.

మీకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న ప్లాన్లను ఎంచుకునేందుకు మరియు అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీ ప్లాన్లను ఎంచుకునేందుకు కింద కొన్ని పాయింటర్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. హోండా అమేజ్ కారు ఇన్సూరెన్స్ ధర, IDV ఫ్యాక్టర్, నో క్లయిమ్ బోనస్ ప్రయోజనాలు, పాలసీ రకం మొదలయినవి.

డిజిట్ ఇన్సూరెన్స్ ఇందులో ఆదర్శవంతమైనదిగా ఉంది. ఎందుకంటే ఇది ఆర్థిక సెక్యూరిటీని అందిస్తుంది.

హోండా అమేజ్ కార్ ఇన్సూరెన్స్‌లో ఏం కవర్ చేయబడతాయి

మీరు ఎందుకోసం డిజిట్ అందించే అమేజ్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలి?

హోండా అమేజ్ కొరకు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

యాక్సిడెంట్ వలన సొంత కారుకు కలిగే డ్యామేజ్లు/నష్టాలు

×

అగ్ని వలన మీ సొంత కారుకు కలిగే డ్యామేజ్లు/నష్టాలు

×

ప్రకృతి విపత్తు వల్ల సొంత కారుకు కలిగే డ్యామేజ్లు/నష్టాలు

×

థర్డ్ పార్టీ వాహనానికి జరిగే డ్యామేజ్లు

×

థర్డ్ పార్టీ ఆస్తి కి కలిగే డ్యామేజ్లు

×

వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ పర్సన్ కు సంభవించే మరణం లేదా గాయాలు

×

మీ కారు దొంగిలించబడితే

×

డోర్స్టెప్ పికప్ మరియు డ్రాప్

×

మీ IDVని అనుకూలీకరించుకోండి

×

కస్టమైజ్డ్ యాడ్ ఆన్స్ ద్వారా అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి

క్లయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు కారు ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసుకున్న తర్వాత మేము 3 స్టెప్ డిజిటల్ క్లయిమ్ ప్రాసెస్ ను అందిస్తాం. కావున మీరు నిశ్చింతగా జీవించొచ్చు!

స్టెప్ 1

1800-258-5956 నెంబర్‌కి కాల్ చేయండి. ఎటువంటి ఫామ్ లు నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

స్వీయ తనిఖీ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు లింక్ పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్ నుంచి మీ వాహన డ్యామేజ్లను షూట్ చేయండి.

స్టెప్ 3

మీరు మా నెట్‌వర్క్ గ్యారేజీల ద్వారా ఎంచుకోవాలని అనుకుంటున్న పేమెంట్ మోడ్ (రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్ లెస్) సెలెక్ట్ చేసుకోండి.

డిజిట్ క్లయిమ్లు ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చాలని అనుకుంటున్నపుడు మీ మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. మంచిది మీరదే చేస్తున్నారు! డిజిట్ క్లయిమ్ రిపోర్ట్ కార్డు ను చదవండి

హోండా అమేజ్ కారు ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్ ను ఎందుకు ఎంచుకోవాలి?

డిజిట్ ప్రయాణికుల మల్టీపుల్ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని పాలసీ ప్లాన్లను తయారు చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అమేజ్ ఇన్సూరెన్స్ పాలసీలతో ఇతర ప్రయోజనాలు అందిస్తోంది.

వాటిని ఓ సారి తనిఖీ చేయండి.

1. వివిధ రకాల పాలసీ ప్లాన్స్

ఇండియన్ వీధుల్లో తిరిగే ప్రతి కారుకు కేవలం థర్డ్ పార్టీ పాలసీ మాత్రమే కాకుండా డిజిట్ కాంప్రహెన్సివ్ పాలసీని కూడా అందిస్తుంది.

ఒక్క విషయం గుర్తుంచుకోండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా డ్రైవ్ చేస్తే మీకు రూ. 2,000 మరియు రూ. 4,000 పెనాల్టీ పడుతుంది.

థర్డ్ పార్టీ పాలసీ మీ కారు వలన ఇతర వాహనాలు, ఆస్తులు, వ్యక్తులకు కలిగిన డ్యామేజ్లను కవర్ చేస్తుంది. అంతే కాకుండా కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది థర్డ్ పార్టీతో పాటు ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. దీని మీనింగ్ మీ వాహనం అగ్ని, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాల వల్ల వాహనం డ్యామేజ్ అయితే. ఆ లాస్ ను డిజిట్ కవర్ చేస్తుంది.

నోట్: థర్డ్ పార్టీ పాలసీలో ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ మినహాయించినందున మీ బేస్ పాలసీని ఎలవేట్ చేసేందుకు మీరు స్టాండ్ అలోన్ కవర్ తీసుకోవాలి.

2. పేపర్‌లెస్ సేవలు

మీ తక్షణమే క్లయిమ్ రెయిజ్ చేసే అవకాశం ఉన్నపుడు తరాలుగా ఉన్న పేపర్ వర్క్‌తో ఎందుకు ఇబ్బంది పడాలి?

డిజిట్ అనేది క్లయిమ్ ఫైలింగ్ ప్రాసెస్ కు 3 సింపుల్ స్టెప్ లను కలిగి ఉంది.

  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1800 258 5956 నంబర్ కు కాల్ చేసి స్వీయ తనిఖీ లింక్ ను పొందండి
  • మీ కారు డ్యామేజ్ చిత్రాలను ఆ లింక్ ద్వారా సబ్మిట్ చేయండి
  • అందుబాటులో ఉన్న రిపేర్ మోడ్స్ నుంచి రీయింబర్స్‌మెంట్ కావాలా లేక క్యాష్ లెస్ కావాలా? అనేది ఎంచుకోండి

3. IDV కస్టమైజేషన్

డిజిట్ ద్వారా మీరు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువను మీ రిక్వైర్మెంట్స్ ను బట్టి మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు అధిక IDVని ఎంచుకుంటే దొంగతనం లేదా కోలుకోలేని డ్యామేజ్ లు సంభవించినపుడు మీరు అధిక పరిహారం పొందే అవకాశం ఉంటుంది.

4. ఆన్ లైన్ లో కొత్త పాలసీని కొనుగోలు చేయండి లేదా రెన్యూ చేసుకోండి

డిజిట్ అనేది హోండా అమేజ్ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్ లైన్ లో అందిస్తోంది. మీరు అఫిషియల్ వెబ్‌సైట్ ను సందర్శించి అందుబాటులో ఉన్న ధరలు మరియు ప్లాన్స్ గురించి తెలుసుకోవచ్చు. మీరు మీకు ఇప్పటికే ఉన్న అకౌంట్ సైన్ ఇన్ అవడం ద్వారా హోండా అమేజ్ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు.

5. యాడ్ ఆన్స్ ద్వారా పాలసీ ఎలవేషన్

హోండా అమేజ్ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయని కొన్ని రక్షణలు. అందుకోసం డిజిట్ ఇన్సూరెన్స్ పూర్తి ఆర్థిక బాధ్యత కోసం కింది యాడ్ ఆన్స్ ను అందిస్తుంది.

  • రిటర్న్ టూ ఇన్వాయిస్
  • టైర్ ప్రొటెక్షన్
  • ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్
  • కన్జూమబుల్స్
  • బ్రేక్డౌన్ అసిస్టెన్స్ మరియు ఇతరాలు

నోట్ : మీ హోండా అమేజ్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధరను పెంచడం ద్వారా మీ పాలసీ టర్మ్ లు గడువు ముగిసిన తర్వాత కూడా ఇవే ప్రయోజనాలు పొందొచ్చు.

6. నో క్లయిమ్ బోనస్ బెనిఫిట్స్

మీరు ఏడాది పొడవునా ఎటువంటి క్లయిమ్ చేయకపోతే తర్వాతి సంవత్సరం ప్రీమియం మీద మీకు నో క్లెయిమ్ బోనస్ డిస్కౌంట్ పొందేందుకు అర్హత సాధిస్తారు. క్లయిమ్ రహిత సంవత్సరాలను బట్టి డిజిట్ కంపెనీ ప్రీమియంల మీద 20-50 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తుంది.

7. విస్తృత శ్రేణి నెట్‌వర్క్ గ్యారేజీలు

మీరు డిజిట్ ద్వారా కార్ ఇన్సూరెన్స్ పాలసీని పొందినట్లయితే మీరు ఇండియాలో టెన్షన్ ఫ్రీగా జీవించొచ్చు. కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వందలాది గ్యారేజ్ లతో పొత్తును కలిగి ఉంది. అంతే కాకుండా అందుబాటులో ఉన్న డిజిట్ నెట్‌వర్క్ కార్ గ్యారేజీల నుంచి మీరు క్యాష్ లెస్ రిపేర్లను కూడా పొందొచ్చు.

8. 24x7 కస్టమర్ అసిస్టెన్స్

పాలసీ టర్మ్ లు మరియు షరతులను అర్థం చేసుకోవడంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? తక్షణమే మీ సమస్యను తీర్చే డిజిట్ కస్టమర్ కేర్ టీమ్ కు ఈ సమస్య గురించి చెప్పండి.

అంతే కాకుండా మీ వెహికల్ అనేది సమీప గ్యారేజ్ కు కూడా తీసుకెళ్లలేనంత డ్యామేజ్ అయినట్లయితే మీరు హోండా అమేజ్ కార్ ఇన్సూరెన్స్ లోని డోర్స్టెప్ పికప్ మరియు డ్రాప్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

అది మాత్రమే కాకుండా వాలంటరీ డిడక్టబుల్స్ ను అందించడం ద్వారా పే చేసే ప్రీమియంను తగ్గించుకునేందుకు డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అందుకోసం మీరు పూనుకునే ముందు డిజిట్ ను సంప్రదించడం చాలా తెలివైన నిర్ణయం.

హోండా అమేజ్ కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) హోండా అమేజ్ ను ఏప్రిల్ 2013లో విడుదల చేసింది. ఇది 4 ట్రిమ్ స్థాయిలతో లాంచ్ చేయబడింది: E, EX, S మరియు VX, అంతే కాకుండా 2014 జనవరిలో SX అనే అడిషనల్ ట్రిమ్ లెవల్ కూడా లాంచ్ చేశారు. హోండా అమేజ్ అనేది దాని ప్రత్యర్థులైన టాటా టిగోర్, హ్యుండాయ్ ఎక్సెంట్, వోక్స్‌వ్యాగన్ అమియో, మారుతి బలెనో, హ్యుండాయ్ ఎలైట్ i20 మరియు ఫోర్డ్ ఆస్పైర్ మొదలైన కార్లకు తన స్టన్నింగ్ లుక్స్, కంఫర్టబుల్ రైడ్, షార్ప్ డిజైన్ తో కఠినమైన పోటీ ని ఇస్తుంది.

  • 2018: టెక్ మరియు ఆటో అవార్డ్స్: సెడాన్ ఆఫ్ ది ఇయర్ హోండా - అమేజ్
  • హోండా అమేజ్ అనేది 2వ జెనరేషన్ ఓవర్ డ్రైవ్ అవార్డులతో లక్ష విక్రయాలను దాటింది.
  • 2014: ‘లాంగెస్ట్ డ్రైవ్ త్రూ అమేజింగ్ ఇండియా’ ద్వారా హోండా అమేజ్ అనేది గిన్నిస్ రికార్డు సాధించింది. ఒక దేశంలో కారులో సుదీర్ఘ జర్నీని చేసిన రికార్డు నమోదైంది.

 

హోండా కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.

హోండా అమేజ్ ను ఎందుకు కొనుగోలు చేయాలి?

హోండా అమేజ్ కారు ఇండియాలో రూ. 5.59 లక్షలకు ప్రారంభించబడింది. కానీ ఇటీవలే కంపెనీ ధరలు పెంచింది. దీంతో ప్రారంభ ధర రూ. 5.86 లక్షలు (ఎక్స్-షోరూం) అలాగే డీజిల్ వెర్షన్ 9.72 లక్షలకు చేరుకుంది. అంతే కాకుండా ఇది ఐదు రంగులలో అందుబాటులో ఉంటుంది. వైట్ ఆర్చిడ్ పెర్ల్, మాడ్రన్ స్టీల్, రేడియంట్ రెడ్, గోల్డెన్ మెటాలిక్ బ్రౌన్, లునార్ సిల్వర్ (2019లో) ఇది కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో చాలా సరసమైనది.

అమేజ్ కారు టాప్ ఎండ్ లో ఉండే కొన్ని అద్భుతమైన ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. ఇందులో 1.5L పవర్‌ఫుల్ డీజిల్ మరియు 1.2L పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. మైలేజ్ 19.0 నుంచి 27.4 kmpl వరకు ఇస్తుంది. (ARAI, వేరియంట్ మరియు ఇంధన రకాన్ని బట్టి), ప్రీమియం ఇంటీరియర్ డిజైన్, సూపర్ స్పేస్, విశాలమైన బూట్ స్పేస్ (డిక్కీ స్పేస్) (420 లీటర్స్), 35 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ , ఉత్తమమైన CVT గేర్ బాక్స్ (ఇప్పుడు డీజిల్ వేరియంట్లలో కూడా లభ్యం అవుతోంది), డిజిప్యాడ్ 2.0, ఎంతో ఆలోచించి డిజైన్ చేసిన టెంపరేచర్ కంట్రోల్ యూనిట్, పాడిల్ షిఫ్ట్ (సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్), లాంగ్, రిలాక్సింగ్ డ్రైవింగ్ మరియు హై గ్రౌండ్ క్లియరెన్స్ కోసం క్రూయిజ్ కంట్రోల్.

ఇక్కడ ఉన్న ఫీచర్లే కాక మరిన్ని కూడా ఉంటాయి. అత్యద్భుతంగా ఉండే క్యాబిన్ స్పేస్, అద్భుతమైన బూట్ స్పేస్ (డిక్కీ స్పేస్)తో హోండా అమేజ్ అనేది ‘అమేజింగ్లీ ఇండియన్’ అనే క్యాంపెయిన్ ట్యాగ్ కు సరిగ్గా సరిపోతుంది. ఈ క్యాంపెయిన్ ట్యాగ్ లైన్ ఇండియన్స్ అందరికీ సూటబుల్ అయ్యే కార్ ఇన్సూరెన్స్ గురించి నిర్వచిస్తుంది.

వేరియంట్స్ ధరలు

వేరియంట్ల పేర్లు ధర (ఢిల్లీలో ధర నగరాలను బట్టి మారుతూ ఉంటుంది)
E i-Vటెక్ (పెట్రోల్) 6.00 లక్షలు
E ఆప్షన్ i-Vటెక్ (పెట్రోల్) రూ. 6.12 లక్షలు
E ఆప్షన్ i-Vటెక్ (పెట్రోల్) రూ. 6.42 లక్షలు
S ఆప్షన్ i-Vటెక్ (పెట్రోల్) రూ. 6.94 లక్షలు
i-Vటెక్ ప్రివిలేజ్ ఎడిషన్ (పెట్రోల్) రూ. 7.24 లక్షలు
E i-Dటెక్ (డీజిల్) రూ. 7.53 లక్షలు
E ఆప్షన్ i-Dటెక్ (డీజిల్) రూ. 7.67 లక్షలు
SX i-Vటెక్ (పెట్రోల్) రూ. 7.78 లక్షలు
VX i-Vటెక్ (పెట్రోల్) రూ. 8.20 లక్షలు
S CVT i-Vటెక్ (పెట్రోల్) రూ. 8.34 లక్షలు
S Option CVT i-Vటెక్ (పెట్రోల్) రూ. 8.50 లక్షలు
S i-D టెక్ (డీజిల్) రూ 8.63 లక్షలు
S Option i-Dటెక్ (డీజిల్) రూ. 8.75 లక్షలు
i-DTEC ప్రివిలేజ్ ఎడిషన్ (డీజిల్) రూ. 9.07 లక్షలు
SX i-Dటెక్ (డీజిల్) రూ. 8.02 లక్షలు
VX CVT i-Vటెక్ (పెట్రోల్) రూ. 9.28 లక్షలు
VX i-Dటెక్ (డీజిల్) రూ. 9.49 లక్షలు

[1]

హోండా అమేజ్ కార్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

హోండా కార్లు టఫ్ కండీషన్లను కూడా తట్టుకుంటాయని అంటారు. మీ అదుపులో లేని కండీషన్స్ గురించి చెప్పాలంటే మీరు మీ కారును డెకరేట్ చేసేందుకు ఎన్నో వస్తువులు అమర్చారు. ఇక ఇప్పుడు దానిని రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. హోండా అమేజ్ ను రక్షించడం మోటార్ వాహన చట్టం ద్వారా కూడా కంపల్సరీ!

చట్టబద్ధంగా కూడా ముఖ్యమైనది : సరైన వెహికిల్ ఇన్సూరెన్స్ లేకుండా మీ హోండా అమేజ్ కార్ ను డ్రైవింగ్ చేయడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఇండియాలో సరైన ఇన్సూరెన్స్ లేకుండా కార్ డ్రైవింగ్ చేయడం భారీ జరిమానాలకు దారి తీయొచ్చు. (రూ. 2000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంది.) అంతే కాకుండా మీ డ్రైవింగ్ లెసెన్స్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది.

ఫైనాన్షియల్ లయబిలిటీల నుంచి రక్షించండి : మీ వాహనం పార్ట్స్ డ్యామేజ్ అవడం, శరీరం డ్యామేజ్ అవడం, దొంగతనం, ప్రకృతి చర్య, జంతువులు, యాక్సిడెంట్స్ వలన ప్రయాణించే ప్రయాణికులు లేదా డ్రైవర్లకు కలిగే ప్రమాదాల వలన కలిగే ఖర్చుల నుంచి కవర్ చేసేందుకు కార్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. 

థర్డ్ పార్టీ లయబిలిటీని కవర్ చేస్తుంది : థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ వ్యక్తులకు యాక్సిడెంట్ చేసి రెస్పాన్సిబుల్ అయినపుడు కవర్ చేస్తుంది. కొన్ని సార్లు ఇటువంటి సమయాల్లో డ్యామేజ్లు భారీగా మరియు కోలుకోలేని విధంగా ఉంటాయి. ఒక్కోసారి మనకు ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఈ నష్టాలను భరించడం కష్టం అవుతుంది. అప్పుడే కార్ ఇన్సూరెన్స్ అనేది తన ప్రభావం చూపెడుతుంది. నష్టపోయిన వారికి రక్షకుడిగా పని చేస్తుంది.

కాంప్రహెన్సివ్ కవర్ తో అదనపు రక్షణ : మీరు కాంప్రహెన్సివ్ కవర్ కలిగి ఉంటే యాడ్ ఆన్ కవర్స్ తో కార్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే రక్షణను పొడిగించుకోవచ్చు. గేర్ బాక్స్ ప్రొటెక్షన్, ఇంజిన్ ప్రొటెక్షన్ ప్లాన్, జీరో డెప్రిసియేషన్ కవర్ వంటి ఇతర యాడ్ ఆన్స్ ను కొనుగోలు చేయడం ద్వారా కవరేజ్ పెంచుకోవచ్చు.

కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ను తనిఖీ చేసి యాడ్ ఆన్ లతో కారు ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎంతో తెలుసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇంజిన్ మరియు గేర్ బాక్స్ యాడ్ ఆన్ కవర్ ఎటువంటి రక్షణను అందిస్తుంది?

ఇంజిన్ మరియు గేర్ బాక్స్ యాడ్ ఆన్ కవర్ ఈ కింది వాటికి రక్షణ కల్పిస్తుంది -

  • గేర్ బాక్స్ మరియు చైల్డ్ కాంపోనెంట్స్‌కు సంబంధించిన రిపేర్/రీప్లేస్మెంట్ ఎక్స్పెన్స్ లు
  • నట్స్, బోల్ట్స్, రీఫిల్లింగ్ కూలెంట్లు, లూబ్రికేటింగ్ ఆయిల్స్ మొదలయిన కన్జూమబుల్స్ కాస్ట్.
  • లేబర్ ఎక్స్పెన్స్ లు

కింది కారణాల వలన డ్యామేజ్ జరిగితే మీరు యాడ్ ఆన్ కవర్ ప్రయోజనాలు ఉపయోగించుకోవచ్చు.

  • లూబ్రికేటింగ్ ఆయిల్ లీకేజీ
  • ఇంజిన్ లోకి వాటర్ ఎంటర్ అయితే
  • వెనక్కు తగ్గిన గేర్ బాక్స్ (పనితనం విషయంలో)
  • ఎక్స్‌టర్నల్ ఇంపాక్ట్ వల్ల లూబ్రికేటింగ్ లీకేజీ అయి ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి

టైర్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్ పంక్చర్ మరియు టైర్ రిపేర్ తో ఉంటుందా?

టైర్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్ పంక్చర్ మరియు టైర్ రిపేర్ ను కలిగి ఉండదు.