మోటార్
హెల్త్
మోటార్
హెల్త్
More Products
మోటార్
హెల్త్
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
Select Number of Travellers
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
ఆస్ట్రేలియా పిలుస్తోంది!
ఆస్ట్రేలియాలో ఉన్న అద్భుత ప్రదేశాలను చూసేందుకు మీరు ఉత్సాహంగా ఉన్నారని మాకు తెలుసు. అక్కడ ఉన్న బీచ్ లు, ఎడారులు, ఒక్కటేమిటి అన్నీ ఎంతో అందంగా ఉంటాయి. స్వేచ్ఛగా, ఆనందంగా విహరించేందుకు ఇది ఒక అందమైన ప్రదేశం. అక్కడి అందమైన బీచ్ లలో తిరుగుతున్నామని కలకనే ముందు మీ వీసా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని నిర్థారించుకోండి. మీరు ట్రావెల్ చేసేందుకు (ఎగిరేందుకు) సిద్ధంగా ఉన్నారని నిర్థారించుకోండి.
మేము ఒక సెకనులో వాటి గురించి మీకు తెలియజేస్తాం!
అవును. భారత పౌరులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కావాలి. మీరు ట్రావెల్ చేయాలని అనుకునే తేదీ కంటే ముందుగానే మీ వీసా అప్లికేషన్ ను సమర్పించాలని, మీ వీసా ఖరారు అయిన తర్వాత అన్ని ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవాలని సిఫారసు చేయబడింది.
లేదు. భారతీయ పౌరులకు ఆస్ట్రేలియాలో వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో లేదు.
వీసా సబ్ క్లాస్ / నోట్ |
బేస్ చార్జ్ |
సందర్శకుల సబ్ క్లాస్ 600- అన్ని స్ట్రీమ్లు తరచూ ట్రావెల్ చేసే వారికి తప్ప / 1a మరియు 1b |
145 AUD |
సందర్శకుల సబ్ క్లాస్ 600 - తరచూ ట్రావెల్ చేసే వారి కోసం |
1,020 AUD |
ఈ-విజిటర్ (సబ్క్లాస్ 651) |
Nil |
ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ/ 1c |
Nil |
ఆస్ట్రేలియన్ ప్రభుత్వం మీద ఆధారపడి వీసా చార్జీలు మరియు ఇతర చార్జీలు మారుతూనే ఉంటాయి.
నోట్:
1a విజిటర్ వీసా సబ్క్లాస్ 600 5 స్ట్రీమ్ లను కలిగి ఉంటుంది.
1b వీసా అనేది ఎవరైతే విదేశాలకు ప్రాతినిథ్యం వహించే ప్రతినిధులు ఉంటారో వారి కోసం. వీసా చార్జీలు ఏమీ ఉండవు. కానీ సపోర్టింగ్ సాక్ష్యాలు కావాలి.
1c ETA (ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ) అప్లికేషన్లు ఆన్ లైన్ లో ప్రాసెస్ చేయబడతాయి. కావున వాటికి సర్వీస్ చార్జీలు విధించబడతాయి.
ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా కోసం అప్లై చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా విజిటర్ వీసా (సబ్క్లాస్ 600) కిందకు వస్తుంది. ఇది టూరిజం కోసం, దానిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మంజూరు చేయబడిన షార్ట్ టర్మ్ పర్మిట్. ఇందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ లో ఉంటుంది. కావున మీరు హార్డ్ కాపీలతో ఎంబసీని సందర్శించాల్సిన అవసరం లేదు.
మీరు ఆస్ట్రేలియా ఈటీఏ అప్లికేషన్ ఆన్ లైన్ ఫారాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకునేందుకు www.australiae-visa.com ను సందర్శించవచ్చు. మీరు అప్లికేషన్ ఫారాన్ని సరైన వివరాలతో నింపి అవసరం అయిన వీసా ఫీజులు చెల్లించి సబ్మిట్ చేయాలి. మీరు ఆస్ట్రేలియా ఈటీఏ వీసాను 2-3 రోజులలోపు అందుకుంటారు. ఫారంలో మీరు పేర్కొన్న ఈ-మెయిల్కు వివరాలు పంపబడతాయి.
ఆస్ట్రేలియన్ టూరిస్ట్ వీసాకు భౌతిక రూపంలో ఉండదు. కావున మీ వీసా వివరాలతో కూడిన వివరాలను ఈ మెయిల్ ద్వారా పొందుతారని దయచేసి గమనించండి. మీ వీసా నేరుగా పాస్ పోర్ట్ నెంబర్ కి లింక్ చేయబడుతుంది.
అప్లికేషన్ ప్రక్రియలో మీరు ఎటువంటి పొరపాట్లు చేయలేదని లేదా నకిలీ పత్రాలు సమర్పించలేదని నిర్థారించుకోవాలి. ఇది వీసా తిరస్కరణకు దారి తీయొచ్చు. మీ వీసా విజయవంతంగా ప్రాసెస్ చేయబడిందని నిర్థారించుకునేందుకు వీసా కన్సల్ట్ వారిని సంప్రదించాలని సూచించబడింది.
ఒరిజినల్ పాస్ పోర్ట్, మనం ట్రావెల్ చేసే తేదీ నుంచి 6 నెలల వ్యాలిడిటీ ఉన్నది
వీసా దరఖాస్తు ఫారం
2 ఫొటోలు: 35 X 45mm, వైట్ బ్యాక్గ్రౌండ్, మ్యాట్ ఫినిష్ పేస్ సైజ్ 80%
అప్లికేషన్ వివరాలు, పాస్ పోర్ట్ వివరాలు, ట్రావెల్ వివరాలు, ఖర్చులను ఎవరు భరిస్తారనే వివరాలతో కూడి ఉన్న లెటర్
పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు కాపీ
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్
ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ మరియు పే స్లిప్స్
ఆదాయ పన్ను రిటర్న్స్
హోటల్ బుకింగ్స్ లేదా మీరు అక్కడ ఉండే సమయం మొత్తానికి వసతి
తిరిగి వచ్చేందుకు ఫ్లైట్ రిజర్వేషన్ లేదా రౌండ్ టికెట్
ఒకవేళ పెళ్లయితే మ్యారేజ్ సర్టిఫికెట్
సబ్క్లాస్ 600 విజిటర్ వీసా టూరిస్ట్ స్ట్రీమ్ కింద ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా ప్రక్రియ సమయం 48 గంటల నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఇది పీక్ ప్రాసెసింగ్ పీరియడ్ మరియు అన్ని రకాల సపోర్టింగ్ పత్రాలతో అప్లికేషన్ ను పూర్తి చేశారా? అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
కేవలం ఆస్ట్రేలియా సందర్శనకు మాత్రమే కాకుండా మీరు ఏ ఇతర ప్రాంతాన్ని సందర్శించినా కానీ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం. ట్రావెల్ చేసేందుకు ఆస్ట్రేలియా అనేది ఒక అందమైన ప్రదేశం. కానీ మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా సరే అనుకోని పరిస్థితుల్లో చిక్కుకోవచ్చు.
లగేజీ దొంగతనం, నగదు పోగొట్టుకోవడం, పాస్ పోర్ట్ నష్టం, మెడికల్ ఎమర్జెన్సీలు వంటి ఇతర సమస్యలు పర్యాటకులకు ఎక్కడైనా ఎదురుకావొచ్చు. ఇటువంటి వాటి నుంచి మీరు రక్షణ పొందేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం మంచిది.
మీరు ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తున్నపుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలని సూచించే ప్రధాన కారకాల్లో ఒకటి మెడికల్ ఖర్చులు. ఆస్ట్రేలియాలో మెడికల్ ఖర్చులు చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి. ఒక వేళ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అటువంటి అన్ని పరిస్థితుల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు భద్రతను అందిస్తుంది:
ఇది మీ సామగ్రిని దొంగతనం నుంచి మాత్రమే కాకుండా పోగొట్టుకోకుండా కాపాడుతుంది.
మీకు ఏదైనా వైద్య సహాయం అవసరం అయితే ఇది మీ జేబుకు చిల్లు పడనివ్వదు.
మీరు దానిని క్లయిమ్ చేసి సహాయం కోసం వెళ్లాలి.
ఒక వేళ పర్సనల్ యాక్సిడెంట్ సంభవించినా ఇది దాని గురించి కూడా చూసుకుంటుంది.
ఆస్ట్రేలియా ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మేము అందించే ప్రయోజనాలు ఏంటో కింద ఓ సారి తనిఖీ చేయండి:
మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారో తెలుసుకునే కవర్ - మా కవరేజ్ లో స్కూబా డైవింగ్, బంగీ జంపింగ్ & స్కైడైవింగ్ (వ్యవధి ఒక్కరోజు మాత్రమే అందించబడితే) వంటి సాహసక్రీడలు కూడా ఉంటాయి
స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ క్లయిమ్ ప్రాసెస్ - స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ క్లయిమ్ ప్రాసెస్ ద్వారా మొత్తం స్మార్ట్ గా జరిగిపోతుంది. ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు, దేని కోసం మీరు గాబరాగా పరుగెత్తాల్సిన అవసరం లేదు. మీరు క్లయిమ్ చేసేటపుడు కేవలం పత్రాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
మిస్డ్ కాల్ సౌకర్యం - +91-124-6174721 నెంబర్ పై మాకు జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి. 10 నిమిషాల్లోపు మేమే మీకు తిరిగి కాల్ చేస్తాం. ఎటువంటి ఇంటర్నేషనల్ కాలింగ్ చార్జెస్ లేవు!
దీని గురించి మరింత తెలుసుకోండి:
జనం ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయకపోవడానికి గల ప్రధాన కారణం అది ఖర్చుతో కూడుకున్నదని, దాని అవసరం లేదని వారు భావించడమే. కానీ మీరు ఆన్ లైన్ లో సరిగ్గా రీసెర్చ్ చేస్తే ఇది మీ ట్రావెల్ ప్రణాళికలో చాలా ముఖ్యమైన భాగం అని మీరు తెలుసుకుంటారు.
మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే అనుకోకుండా వచ్చే ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ ట్రిప్ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటే మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని మేము మీకు సిఫారసు చేస్తాం. ఇప్పుడే నిపుణులతో మాట్లాడండి మరియు వెళ్లి విహరించండి!
ప్రాసెసింగ్ సమయం 48 గంటల నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. పీక్ సీజన్లలో పర్యాటకులు పోటెత్తినపుడు ప్రక్రియ సమయం ఎక్కువ పడుతుంది.
ప్రాసెసింగ్ సమయం 48 గంటల నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. పీక్ సీజన్లలో పర్యాటకులు పోటెత్తినపుడు ప్రక్రియ సమయం ఎక్కువ పడుతుంది.
తరచూ ట్రావెల్ చేసే ప్రయాణికులు విజిటర్ సబ్ క్లాస్ 600 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ వీసాల కంటే మరింత ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రాసెస్ చేసేందుకు తక్కువ సమయం పడుతోంది.
తరచూ ట్రావెల్ చేసే ప్రయాణికులు విజిటర్ సబ్ క్లాస్ 600 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ వీసాల కంటే మరింత ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రాసెస్ చేసేందుకు తక్కువ సమయం పడుతోంది.
లేదు. భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో లేదు. మీరు దేశాన్ని సందర్శించేందుకు గల కారణంతో సంబంధం లేకుండా ముందుగానే స్టాండర్డ్ ఆస్ట్రేలియన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
లేదు. భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో లేదు. మీరు దేశాన్ని సందర్శించేందుకు గల కారణంతో సంబంధం లేకుండా ముందుగానే స్టాండర్డ్ ఆస్ట్రేలియన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
మీరు వీసా కోసం దరఖాస్తు చేసినపుడు మీ పాస్ పోర్ట్ కు ప్రయాణ వ్యవధితో పాటు కనీసం 6 నెలల గడువు ఉందని నిర్థారించుకోండి.
మీరు వీసా కోసం దరఖాస్తు చేసినపుడు మీ పాస్ పోర్ట్ కు ప్రయాణ వ్యవధితో పాటు కనీసం 6 నెలల గడువు ఉందని నిర్థారించుకోండి.
అన్ని రకాల ఆస్ట్రేలియన్ వీసాలు మీ పాస్ పోర్ట్ నెంబర్ తో ఎలక్ట్రానిక్ గా లింక్ చేయబడతాయి.
అన్ని రకాల ఆస్ట్రేలియన్ వీసాలు మీ పాస్ పోర్ట్ నెంబర్ తో ఎలక్ట్రానిక్ గా లింక్ చేయబడతాయి.
Please try one more time!
Travel Insurance for Popular Destinations from India
Get Visa for Popular Countries from India
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 25-10-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.