Thank you for sharing your details with us!
ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ (ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు) అనేది వ్యాపారాలను లేదా అకౌంటెంట్‌లు, లాయర్లు లేదా డాక్టర్ల వంటి సేవలు లేదా సలహాలను అందించే నిపుణులను కూడా, నిర్లక్ష్యం లేదా వ్రాతపూర్వక ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదా వారి క్లయింట్ల నుండి ఏదైనా మేధో సంపత్తి ఉల్లంఘన లేదా దుర్వినియోగం వంటి ఏదైనా దావా లకు వ్యతిరేకంగా రక్షించడానికి ఉంది.
ఉదాహరణకు, మీరు నిర్మాణ సంస్థను కలిగి ఉన్నారనుకోండి మరియు నిర్ణీత తేదీలోపు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి క్లయింట్‌తో అవగాహన కలిగి ఉండి అది షెడ్యూల్ కంటే కొన్ని నెలల వెనుకబడి పూర్తయింది అనుకుందాం. క్లయింట్ భవనం ఆలస్యాలకు సంబంధించిన ఖర్చులను రికవరీ చేయడానికి దావా వేస్తే, అది భారీ ఆర్థిక నష్టాలతో పాటు గణనీయమైన చట్టపరమైన రుసుములకు దారి తీస్తుంది.
కాబట్టి, మీరు మీ వృత్తిపరమైన సేవలతో అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, మీరు ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడితే, ఈ రకమైన క్లయిమ్ ల నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టం నుండి మీరు రక్షించబడతారు.
మీకు ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?
ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ లేదా ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది సరిపోని పని, లోపాలు లేదా నిర్లక్ష్య చర్యల వంటి ఆరోపణల పై క్లయింట్లు వారిపై చేసిన క్లయిమ్ ల నుండి ఏదైనా కంపెనీలు మరియు నిపుణులను రక్షిస్తుంది. కానీ మీకు నిజంగా ఇది ఎందుకు అవసరం?
ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ లో ఏమి కవర్ చేయబడింది?
మీరు ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ను పొందినప్పుడు, మీరు దీని కోసం కవర్ చేయబడతారు...
ఏది కవర్ చేయబడదు?
మేము డిజిట్‌లో పారదర్శకతను విశ్వసిస్తున్నాము కాబట్టి, మీరు కవర్ చేయబడని కొన్ని సందర్భాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ప్రొఫెషనల్ ఇండెమ్నిటి ఇన్సూరెన్స్ ధర ఎంత?
మీ ప్రొఫెషనల్ ఇండెమ్నిటి ఇన్సూరెన్స్ ప్రీమియం ధర అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే వివిధ వ్యాపారాలు మరియు నిపుణులు ఎదుర్కొనే రిస్క్ లు చాలా మారవచ్చు. ప్రీమియం నిర్ణయించడానికి ఉపయోగించే కొన్ని అంశాలు:
- మీరు అందించే వ్యాపారం లేదా సేవల రకం (ఉదాహరణకు, మెడికల్ సర్జన్ వారి సేవల విషయానికి వస్తే అకౌంటెంట్ కంటే చాలా ఎక్కువ రిస్క్ ను ఎదుర్కొంటారు)
- మీరు ఎంచుకున్న పాలసీ కవరేజ్
- మీ వ్యాపారం ఉన్న ప్రదేశం
- ఉద్యోగుల సంఖ్య
- ఎంత మంది క్లయింట్లు ఉన్నారు
- మీకు లేదా మీ వ్యాపారానికి వ్యతిరేకంగా గతంలో చేసిన దావాలు
- మీ వ్యాపారం యొక్క అంచనా ఆదాయం
ప్రొఫెషనల్ ఇండెమ్నిటి ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?
మీరు అందించే వృత్తిపరమైన సేవ నుండి ఆర్థిక నష్టాల కోసం క్లయింట్ దావా ల నుండి మీకు లేదా మీ వ్యాపారానికి రక్షణ అవసరమైతే, మీకు ప్రొఫెషనల్ ఇండెమ్నిటి (లేదా ప్రొఫెషనల్ లయబిలిటీ) ఇన్సూరెన్స్ అవసరం కావచ్చు. ఉదాహరణకు, ఒకవేళ...