మోటార్
హెల్త్
మోటార్
హెల్త్
More Products
మోటార్
హెల్త్
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
Select Number of Travellers
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
రోజూ వేలాది మంది ప్రజలు సరిహద్దులు దాటి ప్రయాణాలు చేస్తున్నారు. వారిలో కొంత మంది వ్యాపారాల కోసం వెళ్తుంటే మరికొంత మంది ఉన్నత చదువులు ఇతర అవసరాల కోసం వెళ్తున్నారు. మీరు వెళ్లాలనుకున్న దేశంలోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా తీసుకెళ్లాల్సిన వస్తువులలో ముఖ్యమైనది వీసా ఒకటి. వీసా పొందడం అనేది లాంగ్ లెంగ్త్ ప్రాసెస్. ఈ ప్రక్రియ వల్ల మీరు అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ-వీసా వల్ల ఈ ప్రక్రియ మరింత సులభమైంది. మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా వీసా పొందొచ్చు.
ఎలక్ట్రానిక్ వీసా లేదా ఈ-వీసా అనేది డిజిటల్‌గా ఆమోదించబడిన వీసా డాక్యుమెంట్. ఇది ప్రయాణికులను ఆ దేశంలోకి వెళ్లేందుకు అనుమతిస్తుంది. ఈ పత్రాన్ని చూపిస్తే అధికారులు ఏమీ అనరు. ఈ-వీసాతో ట్రావెలర్స్ ఆన్లైన్లోనే దరఖాస్తు ఫారంను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ను కూడా అప్లోడ్ చేయొచ్చు. అంతే కాకుండా మీరు సందర్శించాలకునే దేశం విధించిన వీసా ఫీజులను ఆ దేశ గవర్నమెంట్ అధికారిక వెబ్సైట్ ద్వారా చెల్లించవచ్చు.
హేన్లీ అండ్ పార్ట్నర్స్ అందించిన పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం మార్చి 2023 నాటికి కింద పేర్కొన్న జాబితాలో ఉన్న దేశాలకు ఈ - వీసాను దరఖాస్తు చేసుకోవచ్చు. స్వేచ్ఛాయుతంగా ప్రయాణించే(ఫ్రీడమ్ టూ ట్రావెల్) జాబితాలో మన దేశ పాస్‌పోర్ట్ 84వ ర్యాంకులో ఉంది.
మార్చి 2023 నాటికి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం ఈ-వీసాలను అందిస్తున్న దేశాల జాబితాను గురించి తెలుసుకోండి.
1. అంగోల |
|
2. అంటిగ్వా & బార్బుడా |
15. మాల్డోవా |
16. మొరాకో |
|
4. అజెర్బైజాన్ |
|
5. బహ్రెయిన్ |
18. సావో టోమ్ & ప్రిన్సిపే |
6. బెనిన్ |
|
7. కొలంబియా |
20. సురినామ్ |
8. జిబౌటీ |
21. తైవాన్ |
9. జార్జియా |
22. తజికిస్థాన్ |
10. కెన్యా |
23. తుర్కియే (టర్కీ) |
24. ఉబ్జెకిస్థాన్ |
|
12. కిర్గిజ్సాన్ |
|
13. లెసోతో |
26. జాంబియా |
అనేక దేశాలు తమ దేశానికి వచ్చే ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసాలు మరియు వీసా ఆన్-అరైవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. సాధారణంగా ఆన్-అరైవల్ వీసా ప్రాసెస్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుడి పాస్‌పోర్టుని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి వేలిముద్రలు తీసుకుని, నిర్ణీత రుసుమును తీసుకుని వారికి వీసా పర్మిట్‌ను జారీ చేస్తారు. దేశంలోకి ఎంట్రీ ఇచ్చే ప్రధాన ప్రాంతాల్లో ఆన్-అరైవల్ వీసాను జారీ చేస్తారు.
2023లో భారతీయ పౌరుల కోసం ఆన్-అరైవల్ వీసాలను మంజూరు చేస్తున్న దేశాల జాబితా కింద ఉంది.
27. బొలివియా |
44. మొజాంబిక్ |
28. బొట్వ్సానా |
45. మయన్మార్ |
29. బురుండి |
46. పలావు దీవులు |
30. కంబోడియా |
47. రువాండా |
31. కేప్ వేర్డే దీవులు |
48. సమోవా |
32. కొమొరో దీవులు |
|
33. ఎథియోపియా |
50. సియర్రా లియోన్ |
34. గబాన్ |
51. సోమాలియా |
35. గినియా-బిస్సావు |
|
53. సెయింట్ లూసియా |
|
37. ఇరాన్ |
54. టాంజానియా |
39. లావోస్ |
56. తైమూర్-లెస్టే |
40. మడగాస్కర్ |
57. టోగో |
58. తువులు |
|
42. మార్షల్ దీవులు |
59. ఉగాండ |
43. మౌరిటానియా |
60. జ్వింబాంబే |
వీసా ఫ్రీ దేశాలంటే ఎటువంటి వీసా అవసరం లేకుండానే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించే దేశాలు. ఈ దేశాలు ఏ దేశ ప్రయాణికులనైతే వీసా లేకుండా అనుమతిస్తున్నాయో ఆ దేశాలతో ముందుగానే పరస్పర ఒప్పందం చేసుకుని ఉంటాయి. ఇటువంటి దేశాలలో వీసా చింత అవసరం లేదు కానీ… ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా అందించాలి.
ఇండియన్స్ వీసా లేకుండా ఏఏ దేశాల్లో ప్రయాణించగలరో జాబితా ఇక్కడ ఉంది.
61. అల్బేనియా |
|
62. బార్బడోస్ |
75. మైక్రోనేషియా |
76. మోంట్సెరాట్ |
|
64. బ్రిటీష్ వర్జిన్ దీవులు |
|
65. కుక్ దీవులు |
78. నియు |
66. డోమినికా |
|
67. ఎల్ సల్వడార్ |
|
68. ఫిజి |
81. సెనెగల్ |
69. గ్రెనడా |
82. సెయింట్ కిట్స్ మరియు నెవిస్ |
70. హయతి |
83. సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ |
71. జమైకా |
84. ట్రినిడాడ్ అండ్ టొబాగో |
72. కజకిస్థాన్ |
85. టునిషియా |
73. మకావో (SAR చైనా) |
86. వనాటు |
మీ ఇండియన్ పాస్‌పోర్ట్ మీరు వెళ్లాలని అనుకుంటున్న దేశంలో ఈ-వీసా కోసం అర్హత కలిగి ఉంటే మాత్రమే మీరు ఈ-వీసాను అప్లై చేసుకోవచ్చు. కొన్ని దేశాలు అదనపు అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి సంబంధిత వెబ్సైట్లలో వాటిని గురించి తనిఖీ చేయండి.
ఈ-వీసా అనేది ఆల్రెడీ అప్రూవ్ చేయబడినందున సరిహద్దుల వద్ద ప్రయాణికులు వేచి ఉండాల్సిన సమయాన్ని ఇది గణనీయంగా తగ్గించింది. మీ వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు మీ పాస్‌పోర్టు మీద స్టాంప్ వేసేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారి అవసరం.
ఈ ప్రక్రియకు మీకు కొన్ని ప్రామాణిక పత్రాలు అవసరం అవుతాయి. అవేటంటే…
· డిజిటల్ ఫొటోగ్రాఫ్
· విదేశాలకు వచ్చిన తేదీ నుంచి కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్
· ప్రయాణ ఏర్పాట్ల రుజువు, వసతి, రిటర్న్ టికెట్ మొదలయినవి
· ఈ-వీసా అప్లికేషన్ ఫారం
· ఆన్లైన్ పేమెంట్ రశీదు
మీరు వెళ్లాలనుకున్న దేశాన్ని బట్టి అదనపు పత్రాలు లేదా సమాచారం అవసరం కావొచ్చు. కావున ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించడం చాలా అవసరం.
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు తెలియని ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా వైడ్ రేంజ్ (విస్తృత శ్రేణి) కవరేజీలను కూడా అందిస్తోంది. చాలా మంది ప్రయాణికులు బ్యాగేజీ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ దొంగతనం వంటి అనుకోని పరిస్థితుల్లో తమను తాము ఆర్థికంగా రక్షించుకునేందుకు ప్రయాణ బీమాను కొనుగోలు చేస్తారు. మీకు విదేశాల్లో చికిత్స అవసరమైతే ట్రావెల్ ఇన్సూరెన్స్ సమగ్ర వైద్య కవరేజీని కూడా అందిస్తోంది.
ప్రయాణ బీమా పాలసీల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని..
మీరు మీ ట్రిప్‌ను మరింత సురక్షితంగా, ఎటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా భద్రతతో పూర్తి చేయాలని అనుకుంటే ప్రయాణానికి ముందే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం చాలా అవసరం. మార్కెట్లో అనేక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి కనుక మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కంపేర్ చేయడం చాలా అవసరం. మీరు తక్కువ ధరలో అధిక ప్రయోజనాలతో వచ్చే పాలసీలను ఎంచుకోవాలి.
అవును.. చేసుకోవచ్చు. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఈ-వీసా కోసం వివిధ దేశాలకు అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా, కొలంబియా, జార్జియా, కువైట్, మొరాకో, మలేషియా, రష్యా, సింగపూర్ వంటి ఇతర దేశాలకు కూడా అప్లై చేసుకోవచ్చు.
అవును.. చేసుకోవచ్చు. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఈ-వీసా కోసం వివిధ దేశాలకు అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా, కొలంబియా, జార్జియా, కువైట్, మొరాకో, మలేషియా, రష్యా, సింగపూర్ వంటి ఇతర దేశాలకు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ-వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ను స్టార్ట్ చేసేందుకు గవర్నమెంట్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే సరిపోతుంది. అవసరమైన పత్రాలను మీరు తప్పనిసరిగా సమర్పించి, దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అలాగే వీసా ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పూర్తయి, అప్రూవ్ అయిన తర్వాత మీరు అందించిన ఈ-మెయిల్‌కు మీ అప్లికేషన్ మరియు ఈ-వీసా డాక్యుమెంట్ కన్ఫర్మేషన్ పంపుతారు.
ఈ-వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ను స్టార్ట్ చేసేందుకు గవర్నమెంట్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే సరిపోతుంది. అవసరమైన పత్రాలను మీరు తప్పనిసరిగా సమర్పించి, దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అలాగే వీసా ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పూర్తయి, అప్రూవ్ అయిన తర్వాత మీరు అందించిన ఈ-మెయిల్‌కు మీ అప్లికేషన్ మరియు ఈ-వీసా డాక్యుమెంట్ కన్ఫర్మేషన్ పంపుతారు.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం… మార్చి 23 నాటికి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం ఈ -వీసాలను 26 దేశాలు మంజూరు చేస్తున్నాయి.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం… మార్చి 23 నాటికి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం ఈ -వీసాలను 26 దేశాలు మంజూరు చేస్తున్నాయి.
ఈ-వీసా వ్యాలిడిటీ అనేది దేశం నుంచి దేశానికి వేరుగా ఉంటుంది. మీరు ఒక దేశంలో 15-30 రోజుల వరకు ఉండవచ్చు. లేదా ఆ సమయాన్ని పెంచుకోవచ్చు.
ఈ-వీసా వ్యాలిడిటీ అనేది దేశం నుంచి దేశానికి వేరుగా ఉంటుంది. మీరు ఒక దేశంలో 15-30 రోజుల వరకు ఉండవచ్చు. లేదా ఆ సమయాన్ని పెంచుకోవచ్చు.
అవును. చాలా దేశాలు ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా ఆన్ అరైవల్తో పాటు ఈ-వీసా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు మలేషియా, ఎథియోపియా, ఉగాండా, కేప్ వెర్డే, థాయిలాండ్ మొదలైన దేశాలు ఇండియన్లకు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మీరు వెళ్లాలని అనుకుంటున్న దేశానికి సంబంధించిన వీసా సమాచారం కోసం మీరు ప్రభుత్వ వెబ్సైట్లను సందర్శించండి.
అవును. చాలా దేశాలు ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా ఆన్ అరైవల్తో పాటు ఈ-వీసా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు మలేషియా, ఎథియోపియా, ఉగాండా, కేప్ వెర్డే, థాయిలాండ్ మొదలైన దేశాలు ఇండియన్లకు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మీరు వెళ్లాలని అనుకుంటున్న దేశానికి సంబంధించిన వీసా సమాచారం కోసం మీరు ప్రభుత్వ వెబ్సైట్లను సందర్శించండి.
Please try one more time!
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 25-10-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.