సెక్షన్ మరియు సబ్ సెక్షన్స్ |
ట్యాక్స్ మినహాయింపు ఫామ్ లు |
సెక్షన్ 10 (1) |
ఇండియాలో ఉండి వ్యవసాయ మార్గాల ద్వారా సంపాదించినపుడు |
సెక్షన్ 10 (2) |
హిందూ అవిభక్త కుటుంబం (HUF) లోని వ్యక్తుల ద్వారా వచ్చే ఫ్యామిలీ ఇన్కమ్ అమౌంట్ |
సెక్షన్ 10 (3) |
క్యాజువల్ ఫారమ్స్ ద్వారా రూ. 5000 వరకు మరియు గుర్రపు పందాల వంటి వాటి ద్వారా రూ. 2500 వరకు వచ్చే ఇన్కమ్ |
సెక్షన్ 10 (2A) |
భాగస్వామ్య సంస్థలో పార్ట్నర్ అందుకున్న లాభాల వాటా. అటువంటి లాభం భాగస్వామి మొత్తం ఆదాయంలో చేర్చబడదు. |
సెక్షన్ 10 (4) (i) మరియు (ii) |
ఇండియాలో నివాసం లేని వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించిన ఏదైనా ఇంట్రెస్ట్ అమౌంట్ |
సెక్షన్ 10 (4B) |
ఇండియాలోని లేని వ్యక్తికి మూలాల ద్వారా చెల్లించే వడ్డీ మొత్తం |
సెక్షన్ 10 (5) |
ఇండియాలో ట్రావెల్ చేసేందుకు ఉద్యోగికి ఏదైనా రాయితీ ఇవ్వబడితే |
సెక్షన్ 10 (6) |
ఇండియన్ సిటిజన్ కాని వ్యక్తి ఇండియాలో స్వీకరించిన ఏదైనా ఆదాయం |
సెక్షన్ 10 (6A), (6B), (6BB), (6C) |
విదేశీ కంపెనీ ఆదాయంపై ప్రభుత్వం ట్యాక్స్ విధిస్తుంది |
సెక్షన్ 10 (7) |
ప్రభుత్వ ఉద్యోగులు విదేశాల్లో ఉన్నపుడు పొందే అలవెన్సులు |
సెక్షన్ 10 (8) |
ఇండియాలో జాబ్ చేస్తున్న విదేశీ ఉద్యోగులు కో ఆపరేటివ్ టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ద్వారా సంపాదించిన ఆదాయం |
సెక్షన్ 10 (8A) మరియు (8B) |
కన్సల్టెంట్ లేదా కన్సల్టెంట్ సిబ్బంది ఆదాయాలు |
సెక్షన్ 10 (9) |
కో ఆపరేటివ్ టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఆదాయం |
సెక్షన్ 10 (10) |
కేంద్ర ప్రభుత్వం సవరించిన పెన్షన్ రూల్స్ ప్రకారం.. ఏదైనా డెత్-కమ్-రిటైర్మెంట్ గ్రాట్యుటీ పొందితే |
సెక్షన్ 10 (10A) మరియు (10AA) |
రిటైర్మెంట్ సమయంలో పొందిన కమ్యూటెడ్ అమౌంట్ మరియు రిటైర్మెంట్ సమయంలో లీవ్స్ ద్వారా పొందిన సొమ్ము |
సెక్షన్ 10 (10B) |
ఉద్యోగంలో పునరావాసం కోసం కార్మికులు పొందే పరిహారం |
సెక్షన్ 10 (10BB) మరియు (10BC) |
భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ ఆక్ట్ 1985 ప్రకారం ఏదైనా విపత్తు జరిగినపుడు పొందిన పరిహారం |
సెక్షన్ 10 (10CC) మరియు (10D) |
ట్యాక్సేషన్ ద్వారా మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ల ద్వారా స్వీకరించబడిన ఏదైనా అమౌంట్ |
సెక్షన్ 10 (11), (12) మరియు (13) |
చట్టబద్ధమైన ప్రావిడెంట్ ఫండ్, ఆథరైజ్డ్ లేదా రికగ్ననైజ్డ్ ఫండ్ లేదా సూపర్ యాన్యుయేషన్ ఫండ్ ద్వారా స్వీకరించిన అమౌంట్ |
సెక్షన్ 10 (14) |
బిజినెస్ ఖర్చు లను తీర్చేందుకు అలవెన్సెస్ ఉపయోగించబడతాయి |
సెక్షన్ 10 (15) (i) మరియు (ii) |
సెక్యూరిటీ లు, బాండ్ ల ద్వారా పొందిన ఇంట్రెస్ట్ లు, రీడెమ్షన్స్ గుర్తించబడతాయి. |
సెక్షన్ 10 (15) (iv) |
స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల రిటైర్మెంట్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించే డిపాజిట్ లపై ఇంట్రెస్ట్. |
సెక్షన్ 10 (15) (vi) |
నోటిఫై చేసిన గోల్డ్ బాండ్ డిపాజిట్ ల మీద పొందిన ఇంట్రెస్ట్. |
సెక్షన్ 10 (15) (vii) |
నోటిఫై చేయబడిన లోకల్ అథారిటీ బాండ్స్ మీద పొందిన ఇంట్రెస్ట్. |
|