ఓపీడీ (OPD) బెనిఫిట్ అంటే ఏమిటి?
ప్రతి అనారోగ్యానికి లేదా గాయానికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరకుండానే కన్సల్టేషన్, రోగ నిర్ధారణ, చికిత్సను వేగంగా, సౌకర్యవంతంగా చేయవచ్చు. హెల్త్ కేర్ ప్రపంచంలో, దీనిని ఓపీడీ (OPD)- 'ఔట్-పేషెంట్ డిపార్ట్‌మెంట్' అని పిలుస్తారు.
అయితే, అసలు ఓపీడీ (OPD) కవర్ అనేది ఏం చేస్తుందంటే, మీ హెల్త్ కండిషన్‌ను బట్టి మీకు అవసరమైన ఓపీడీ (OPD) చికిత్సకు అయ్యే మెడికల్ బిల్లులను చూసుకుంటుంది.
ఏదైనా హెల్త్ కండిషన్ లేదా గాయం కోసం మీరు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు, లేదా మీ డెంటిస్ట్ సూచన ప్రకారం మీరు రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు! మీ పర్సనల్ హెల్త్ జర్నీలో జరిగే ఈ హెచ్చు తగ్గులు అన్నీ ఓపీడీ (OPD) కిందకు వస్తాయి.
ఓపీడీ (OPD) చికిత్స అంటే ఏమిటి?
ఓపీడీ (OPD) లేదా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ చికిత్స అనేది మెడికల్ ప్రాక్టీషనర్ లేదా డాక్టర్ సలహా మేరకు వారి క్లినిక్ లేదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా చేసిన చికిత్స, రోగ నిర్ధారణను (డయాగ్నోసిస్) సూచిస్తుంది.
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓపీడీ (OPD) చికిత్సలకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, ఇందులో ఫ్రాక్చర్‌లు, వివిధ డెంటల్ చికిత్సలు, మైనర్ సర్జరీలు కూడా ఉన్నాయి.
మరింత చదవండి: మీరు Coronavirus Health Insurance ను ఎందుకు తీసుకోవాలి?
నేను ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు తీసుకోవాలి?
ఇంకా ఎందుకు అని ఆలోచిస్తున్నారా? చదవండి...
భారతదేశంలో ఓపీడీ (OPD) ఖర్చులు మొత్తం హెల్త్ కేర్ కోసం చేసే ఖర్చులలో 62% వరకు ఉన్నాయి. (1)
డాక్టర్ క్లినిక్‌లకు వెళ్లే వారి సంఖ్య 2017లో 2.7 రెట్లు ఉండగా, 2018లో సంవత్సరానికి 3.2 రెట్లు పెరిగింది. (2)
స్థానిక అధ్యయనం ప్రకారం, సాధారణ జిమ్, వర్క్ అవుట్‌ల కారణంగా మోకాలి గాయాలు అత్యధికంగా జరుగుతున్నాయి. (3)
ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఆన్‌లైన్ ప్రాసెస్ చాలా సులభం - ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి క్లెయిమ్‌లు చేయడం వరకు అన్ని చాలా సులభంగా, పేపర్‌లెస్‌గా, తొందరగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి! క్లెయిమ్‌ల కోసం కూడా హార్డ్ కాపీలు కూడా అవసరం లేదు!
పాండమిక్‌లలో కూడా కవర్ చేస్తుంది - 2020 మనకు నేర్పించినది ఏదైనా ఉందంటే, ఏది కూడా స్థిరంగా ఉండదని! అది COVID-19 అయినా లేదా మరేదైనా వైరస్ అయినా, పాండమిక్ సమయంలో కవర్ చేయబడుతుంది!
కోపేమెంట్ అనేది వయస్సుపై ఆధారపడి ఉండదు - మాహెల్త్ ఇన్సూరెన్స్‌లో Copayment అనేది వయస్సుపై ఆధారపడి ఉండదు. దీని అర్థం, మీ క్లెయిమ్‌ల సమయంలో- మీరు మీ జేబు నుంచి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.
రూమ్ రెంట్‌పై ఎటువంటి పరిమితి లేదు - ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయనేది మేము అర్థం చేసుకున్నాము. అందుకే, మా వద్ద రూమ్ రెంట్‌పై ఎటువంటి పరిమితి లేదు. మీరు ఇష్టపడే ఏదైనా ఆసుపత్రి గదిని ఎంచుకోండి.
క్యుములేటివ్ బోనస్ - ఆరోగ్యంగా ఉన్నందుకు ఒక రివార్డ్! Yearly Cumulative Bonus పొందండి.
ఏ హాస్పిటల్‌లోనైనా చికిత్స తీసుకోండి - నగదు రహిత క్లెయిమ్‌ల కోసం భారతదేశంలోని మా నెట్‌వర్క్ ఉన్న 10500+ ఆస్పత్రుల నుంచి ఎంచుకోండి లేదా రీయింబర్స్‌మెంట్‌ను ఎంచుకోండి.
ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడుతుంది?
స్మార్ట్ + ఓపీడీ (OPD) | |
ఓపీడీ (OPD) బెనిఫిట్లు | |
ప్రొఫెషనల్ ఫీజుFees for medically necessary consultations and examinations by medical practitioners to assess your health for any illness. |
|
డయాగ్నోస్టిక్ ఫీజుMedically necessary out-patient diagnostic procedures such as x-rays, pathology, brain and body scans (MRI, CT scans) etc... used to make a diagnosis for treatment from a diagnostic center. |
|
సర్జికల్ చికిత్సలుMinor Surgical procedure such as POP, suturing, dressings for accidents and animal bite related outpatient procedures etc. carried out by a Medical Practitioner. |
|
మెడికల్ బిల్లులుMedication drugs and medicines as prescribed by your medical practitioner. |
|
డెంటల్ చికిత్సలుIf your doctor recommends that you really need to get a specific dental treatment done, it will be covered under OPD. |
|
వినికిడి పరికరాలు (హియరింగ్ పరికరాలు)Hearing aids required for serious hearing conditions are covered. |
|
ఇతర బెనిఫిట్లు | |
కరోనా వైరస్‌తో సహా ఇతర హెల్త్ కండిషన్స్‌తో హాస్పిటల్‌లో చేరినప్పుడుThis covers for hospitalization expenses due to an Illness, Accident or even a Critical Illness. It can be used to cover for multiple hospitalizations, as long as the total expenses are up to your sum insured. |
|
డే కేర్ ప్రొసీజర్లుHealth insurances generally cover medical expenses only for hospitalizations exceeding 24 hours. This covers for medical treatments undertaken in a hospital, requiring less than 24 hours due to technological advancement. |
|
కోపేమెంట్ అనేది వయస్సుపై ఆధారపడి ఉండదుA Copayment refers to the amount of money you need to pay from your pocket, during a health insurance claim. In our plans, there is no age based copayment involved! |
|
రూమ్ రెంట్‌పై క్యాపింగ్ లేదుDifferent categories of rooms have different rents. Just like how hotel rooms have tarrifs. With Digit, some plans give you the benefit of having no room rent cap, as long as it is below your Sum Insured. |
|
ICU రూమ్ రెంట్‌పై క్యాపింగ్ లేదుICU (Intensive Care Units) are meant for serious patients. The level of care is higher in ICUs, which is why the rent is higher too. Digit does not put any limit to the rent as long as it is below the your Sum Insured. |
|
క్యుములేటివ్ బోనస్Get rewarded for every claim free year. If you do not make any claim in a year, some plans reward you with a discount in the next year. This extra discount is called Cumulative Bonus |
ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి 10% CB (50% వరకు) |
రోడ్ అంబులెన్సు చార్జీలురోడ్ అంబులెన్సు చార్జీలు |
|
కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్Annual health checkups are important to ensure you are aware of your overall health and well-being. This is a renewal benefit that allows you to reimburse your expenses towards any annual medical tests and checkups, at any hospital of your choice. |
|
పోస్ట్ హాస్పిటలైజేషన్ లంప్సమ్This is a benefit you can use to cover all your medical expenses post hospitalization, at the time of discharge. No bills required. You can choose to either use this benefit or use the standard post-hospitalization benefit, through the process of reimbursement. |
|
సైకియాట్రిక్ ఇల్నెస్ కవర్If due to a trauma, one has to be hospitalized for a psychiatric treatment, it will be covered under this benefit. However, OPD consultations are not covered under this. |
|
బేరియాట్రిక్ సర్జరీThis coverage is for those facing organ issues due to their obesity (BMI > 35). However, in case the obesity is due to eating disorders, hormones or any other treatable conditions, this surgery cost will not be covered. |
|
అదనంగా అందించే కవర్స్ | |
న్యూ బోర్న్ కవర్‌తో మెటర్నిటీ బెనిఫిట్స్If you plan on having a baby in the next two years or so, you can opt for this. It covers for child-delivery (including medically necessary terminations), infertility expenses and coverage for the newborn baby up to its first 90 days. |
|
జోన్ అప్‌గ్రేడ్Every city falls either in Zone A, B or C. Zone A has Delhi and Mumbai. Zone B has cities like Bangalore, Hyderabad, Kolkatta. The zones are divided as per medical costs. Zone A cities have highest medical costs therefore the premium to get a treatment under health insurance in these cities is a bit higher. If you wish to get treated in a bigger city than where you live, you can upgrade your plan for the same. |
|
Get Quote |
ఏవి కవర్ చేయబడవు?
కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు, ఫిజియోథెరపీ, కాస్మెటిక్ ప్రొసీజర్‌లు, వాకర్స్, BP మానిటర్‌లు, గ్లూకోమీటర్‌లు, థర్మామీటర్‌లు, డైటీషియన్ ఫీజులు, విటమిన్‌లు, సప్లిమెంట్‌ల వంటి అంబులేటరీ పరికరాలకు అయ్యే ఖర్చులు ఓపీడీ (OPD) కవర్ నుంచి మినహాయించబడుతాయి.
క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు - ఆసుపత్రిలో చేరిన రెండు రోజులలోపు 1800-258-4242 కు కాల్ చేసి మాకు తెలియజేయండి లేదా healthclaims@godigit.com కి ఈమెయిల్ చేయండి. రీయింబర్స్‌మెంట్‌ను ప్రాసెస్ చేయడానికి మీరు మీ హాస్పిటల్ బిల్లులు, సంబంధిత డాక్యుమెంట్లన్నిటిని అప్‌లోడ్ చేయగల లింక్‌ను మేము మీకు పంపుతాము.
క్యాష్‌లెస్ క్లెయిమ్‌లు - నెట్‌వర్క్ హాస్పిటల్ ఎంచుకోండి. మీరు list of network hospitals here ఇక్కడ చూడవచ్చు. హాస్పిటల్ హెల్ప్‌డెస్క్‌లో ఈ-హెల్త్ కార్డ్‌ని చూపించి, క్యాష్‌లెస్ రిక్వెస్ట్ ఫారమ్‌ను అడగండి. అన్నీ బాగుంటే, మీ క్లెయిమ్ అప్పటికప్పుడే ప్రాసెస్ చేయబడుతుంది.
మీరు కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ICMR - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే యొక్క ఆథరైజ్డ్ సెంటర్ నుంచి మీకు పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ ఉందని నిర్ధారించుకోండి.
ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?
ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
సాధారణంగా వర్కవుట్ సమయంలో జరిగే గాయాలు ఏమిటి?
మీరు కొత్తగా ప్రారంభించిన వారైనా లేదా వర్కవుట్ చేయడంలో ప్రో అయినా, వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఎదురయ్యే అత్యంత సాధారణ గాయాలు; కండరాలు లాగడం, చీలమండలు బెణకడం, భుజం గాయాలు, మోకాలి గాయాలు, షిన్ స్ప్లింట్స్, టెండినిటిస్, మణికట్టు బెణకడం, మణికట్టు డిస్లొకేట్ అవ్వడం. వీటన్నింటికీ తప్పనిసరిగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేనప్పటికీ, వాటికీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే చికిత్స అవసరం.
నాకు ఫిట్‌నెస్‌పై అంత ఆసక్తి లేదు. నేను ఇప్పటికీ ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చా?
అవును, ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారికి ఎక్కువ అర్ధవంతమైనదే అయినా, ఇది అవసరం అనుకునే వారు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు.
ఓపీడీ (OPD), డేకేర్ ప్రొసీజర్ల మధ్య తేడా ఏమిటి?
ఓపీడీ (OPD), డేకేర్ ప్రొసీజర్ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఆసుపత్రిలో చేరడానికి సంబంధించినది.
ఓపీడీ (OPD) అనేది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా అన్ని మెడికల్ చికిత్సలు, డాక్టర్ కన్సల్టేషన్లకు సూచిస్తుంది. అయితే, డేకేర్ ప్రొసీజర్ అనేది మైనర్ సర్జరీలు లేదా ఇతర చికిత్సలను సూచిస్తుంది. అయితే, ఇందులో ఒకరిని 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఆసుపత్రిలో చేర్చవలసి ఉంటుంది.
నేను ఇండిపెండెంట్ ఓపీడీ (OPD) ఇన్సూరెన్స్‌ను మాత్రమే కొనుగోలు చేయవచ్చా?
ఇది మీ హెల్త్ ఇన్సూరర్‌పై ఆధారపడి ఉంటుంది. డిజిట్ తో, మేము మా స్మార్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపికతో పాటు ఈ బెనిఫిట్లను కూడా అందిస్తాము. ఎందుకంటే ఇది చాలా మందికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది; తద్వారా మీరు చిన్న చిన్న చికిత్సలు, డాక్టర్ కన్సల్టేషన్లకు కవర్ చేయబడటమే కాకుండా యాక్సిడెంట్ లేదా ఏదైనా ఇతర అనారోగ్యం వంటి దురదృష్టకర పరిస్థితుల నుంచి కూడా రక్షింపబడతారు.
ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్‌తో నేను ట్యాక్స్‌లో తగ్గింపు పొందగలనా?
అవును, ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్‌పై కూడా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
నేను నా ఓపీడీ (OPD) కవర్‌ని ఉపయోగించగల కొన్ని ఉదాహరణలు ఏమిటి?
మీరు ఎంత గొప్ప ఫీల్డర్ అయినప్పటికీ, బంతి వలన ఎప్పటికైనా మీ బొటన వేలికి దెబ్బ తగులుతుంది, కాబట్టి మీరు దానికోసం చెకప్ చేయించుకోవలసి ఉంటుంది.
లేదా మీ కఠినమైన వర్కవుట్ తో కూడిన దినచర్య మీ వెన్నుకు బాధను కలిగించిన సమయంలో! ఆసుపత్రిలో చేరేంత తీవ్రమైన నొప్పిగా ఉండకపోయినా (ఇది ఎన్నటికీ అంత ప్రమాదకరం కాకూడదని మేము ఆశిస్తున్నాము!) లేదా గ్రాండ్ ట్రీట్మెంట్ కోసమైనప్పటికీ అవి కొంత ఖర్చుతో కూడుకొని ఉంటాయి.
ఉదాహరణకు, ఒక కాలు ఫ్రాక్చర్‌కు పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కడైనా రూ. 5,000 నుంచి రూ. 50,000 వరకు ఖర్చు అవుతుంది.