మీ వద్ద ఉన్న అత్యంత విలువైన ఆస్తుల్లో మీ ఆరోగ్యం ఒకటి. అందుకోసమే దానికి ఎటువంటి హాని కలగకుండా మీరు తగు చర్యలను తీసుకోవాలి. అయినప్పటికీ అనారోగ్యాలు లేదా ప్రమాదాలు అనేవి చాలా సాధారణం. ఇవి మిమ్మల్ని ఎప్పుడైనా ఎమర్జెన్సీ రూమ్‌కు పంపొచ్చు.
ఇండియాలో హెల్త్ కేర్ కి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు మరియు వైద్య ఖర్చులు వల్ల, అలాంటిది అనుకోకుండా ఆస్పత్రికి గనుక వెళితే మీ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది.
అదృష్టవశాత్తూ, మెడికల్ ఇన్సూరెన్స్ తో తమ హెల్త్ ని సురక్షితం చేసుకున్న వ్యక్తులు అలాంటి అనుకొని ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆస్పత్రి ఖర్చులతో పాటు ట్రీట్మెంట్ చేసుకునేందుకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. కొన్ని పరిస్థితులలో, మెడికల్ కేర్ కోసం పాలసీదారులు నెట్వర్క్ హాస్పిటల్స్ మరియు క్లినిక్స్‌కు వెళ్లినపుడు వారి జేబు నుంచి డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల వలన ఆస్పత్రిలో చేరే ముందు మరియు డిశ్చార్జి తర్వాత అయిన ఖర్చులు కవర్ అవ్వడం, డే కేర్ ఖర్చుల రీయింబర్స్మెంట్ మరియు ఆకర్షణీయమైన వార్షిక పన్ను లాభాలు వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
కంపెనీ పేరు | స్థాపించిన సంవత్సరం | ప్రధాన కార్యాలయం ఉన్న నగరం |
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 1906 | కోల్‌కతా |
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. | 2016 | బెంగళూరు |
బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2001 | పూనే |
చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2001 | చెన్నై |
భారతీ అక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2008 | ముంబై |
హెచ్డిఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్ | 2002 | ముంబై |
ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2007 | ముంబై |
ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ. లిమిటెడ్ | 1919 | ముంబై |
ఇఫికో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2000 | గురుగ్రామ్ |
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2000 | ముంబై |
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2001 | చెన్నై |
ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 1947 | న్యూ ఢిల్లీ |
టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2001 | ముంబై |
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్ | 2009 | ముంబై |
ఆకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. | 2016 | ముంబై |
నవీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. | 2016 | ముంబై |
జునో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. (పాతరోజుల్లో ఎడెల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ అని పిలిచేవారు) | 2016 | ముంబై |
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2001 | ముంబై |
కొటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2015 | ముంబై |
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. | 2013 | ముంబై |
మాగ్మా హెచ్‌డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2009 | కోల్‌కతా |
రహేజా క్యుబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2007 | ముంబై |
రహేజా క్యుబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. | 2007 | ముంబై |
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2006 | జైపూర్ |
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. | 1938 | చెన్నై |
మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. | 2014 | ముంబై |
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2015 | ముంబై |
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2006 | చెన్నై |
మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. | 2008 | న్యూ ఢిల్లీ |
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. | 2012 | గురుగ్రామ్ |
యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. | 2007 | ముంబై |
ఇప్పుడు మీరు ఇండియాలోని ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా చూశారు. ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్, ఇన్సూరెన్స్ బ్రోకర్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఇన్సూరెన్స్ కంపెనీలు, అగ్రిగేటర్లు మరియు బ్రోకర్ల మధ్య తేడాలు
ఇన్సూరెన్స్ కంపెనీ |
అగ్రిగేటర్స్ |
బ్రోకర్స్ |
ఇన్సూరెన్స్ కంపెనీలనేవి ఇన్సూరెన్స్ ప్రొడక్టులను క్రియేట్ చేసి వాటిని కస్టమర్లకు విక్రయించే బాధ్యతను కలిగి ఉంటాయి. |
అగ్రిగేటర్స్ థర్డ్ పార్టీకి చెందినవి. తమకు సరిగ్గా సరిపోయే ప్లాన్ ఏదో కస్టమర్స్ కంపేర్ చేసుకునేందుకు ఇవి అవసరమైన డేటాను మరియు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ ఆప్షన్లను అందిస్తాయి. |
బ్రోకర్లు ఇన్సూరెన్స్ సంస్థలకు మరియు కొనుగోలు చేసే కస్టమర్లకు మధ్యవర్తిత్వం వహిస్తారు. |
పాత్ర - కస్టమర్ల కోసం వివిధ రకాల ఇన్సూరెన్స్ ఉత్పత్తులను క్రియేట్ చేస్తాయి. మరియు వాటిని కొనుగోలు చేసిన వ్యక్తులకు అవసరం అయినపుడు ఆర్థిక సాయాన్ని అందిస్తాయి. |
పాత్ర-వివిధ రకాల ప్లాన్లను పోల్చెందుకు సంభావ్యత ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు ఓ ప్లాట్ ఫాంను అందిస్తుంది. దీని వలన కస్టమర్లు తమకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. |
పాత్ర- కమీషన్ సంపాదించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ తరపున కస్టమర్లకు ఇన్సూరెన్స్ ప్రొడక్టులను అమ్మడం లేదా మార్కెట్ చేయడం. |
ఎవరి వద్దా ఉద్యోగం లేదు |
మార్కెట్లో ఉన్న ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిగేటర్లకు సంబంధం ఉండదు. |
బ్రోకర్లను ఎక్కువగా ఇన్సూరెన్స్ సంస్థలు నియమించుకుంటాయి. అలా కాకపోతే కమీషన్ ప్రోగ్రాం ద్వారా వారు కొన్ని కంపెనీల తరఫున పని చేయొచ్చు. |
పాలసీదారులు క్లెయిమ్ చేసే సరైన క్లెయిమ్స్ ను సెటిల్ చేసే బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఉంటుంది. |
NA |
NA |
మీరు కింది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీరు కొనుగోలు చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు తగినంత ఫైనాన్షియల్ కవరేజ్ అందిస్తుంది.
పొటెన్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసే వ్యక్తికి ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే.. మీరు అటువంటి పాలసీను కొనుగోలు చేసేటప్పుడు నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే కొనుగోలు చేయండి.
మెడికల్ కేర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఏజెంట్ల ద్వారా వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయినప్పటికీ కంపెనీతో డైరెక్ట్‌గా పాలసీని తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం!
బ్రోకర్లు మరియు ఇతర మార్గాల నుంచి కాకుండా డైరెక్ట్ గా కంపెనీ నుంచే హెల్త్ పాలసీని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జీవితం మరియు మరణం మధ్య వ్యత్యాసం. అందుకోసమే పాలసీకి సంబంధించిన నిర్ణయాలను తేలికగా తీసుకోకండి.
మీరు తీసుకునే పాలసీ ఏం కవర్ చేస్తుంది? మరియు ఏం కవర్ చేయదనే అన్ని షరతులు మరియు నిబంధనలను చదవండి. (పాలసీ డాక్యుమెంట్స్‌లో అన్ని నిబంధనలు ఉంటాయి) అలా చేయడం వల్ల దీర్ఘకాలంలో మీ ప్రయోజనాలను పెంచుకోవడంలో సహాయపడుతుంది